E-Paper
Advertisement

అంబానీ ఆట‌లు సాగ‌కుండా చ‌క్రం తిప్పిన తెలుగోడు..Toss ఫిక్సింగ్ జ‌రుగ‌కుండా ఎలా ఆపాడో చూడండి

అంబానీ ఆట‌లు సాగ‌కుండా చ‌క్రం తిప్పిన తెలుగోడు..Toss ఫిక్సింగ్ జ‌రుగ‌కుండా ఎలా ఆపాడో చూడండి
Advertisement

MI VS DC:   ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) చాలా ఉత్కంఠ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఒక్కో మ్యాచ్ ఒక్కో రేంజ్ లో జరుగుతోంది. చివరి వరకు ఉత్కంఠంగా సాగే మ్యాచ్ ల‌తో పాటు.. వార్ వన్ సైడ్ అన్నట్లుగా కూడా మరికొన్ని మ్యాచులు ఉంటున్నాయి. అయితే శనివారం ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ ( Delhi Capitals vs Mumbai Indians ) మధ్య మ్యాచ్ జరిగింది. మధ్యాహ్నం మూడున్నర గంటలకు అరుణ్ జైట్లీ స్టేడియం ( Arun Jaitley Stadium, Delhi) వేదికగా ఈ మ్యాచ్ నిర్వహించారు. అయితే ఈ మ్యాచ్ టాస్ వీడియో వైరల్ గా మారింది. ఈ మ్యాచ్ కు సంబంధించిన టాస్ విష‌యంలో ముంబై అనుకున్న‌ట్లుగా ఫిక్సింగ్ జ‌రుగ‌లేద‌ని, అందుకే ఢిల్లీ విజ‌యం సాధించిన‌ట్లు పోస్టులు పెడుతున్నారు. దీనికి కార‌ణం తెలుగోడు కిరన్ కుమార్ గ్రంధి అంటూ ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు ఐపీఎల్ ఫ్యాన్స్‌.

Also Read: Abhishek Sharma : ఒరేయ్ చెత్త‌నాకొడుకా..నీకు కళ్ళు దొబ్బాయా ? అంపైర్ ను ప‌చ్చి బూతులు తిట్టిన అభిషేక్

ముంబై ఆట‌ల‌కు చెక్ పెట్టిన తెలుగోడు కిరన్ కుమార్ గ్రంధి

Advertisement

ఐపీఎల్ లో ఏ మ్యాచ్ అయినా స‌రే, ముంబై ఇండియ‌న్స్ యాజ‌మాన్యం పెద్ద స్కామ్ చేస్తుందని ముందు నుంచి ఆరోపణలు ఉన్నాయి. అయితే ఢిల్లీతో మ్యాచ్ సందర్భంగా ముంబై ఇండియన్స్ ఆటలు సాగలేదు. టాస్ వేసినప్పటి నుంచి పూర్తయ్యే వరకు కెమెరాల్లో రికార్డు అయ్యేలా ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం స్కెచ్ లు వేసింది. దీంతో ముంబై ఇండియన్స్ టాస్ ఓడిపోయింది. అదే స‌మ‌యంలో ఇటు మ్యాచ్ కూడా ఓడిపోయింది. ఈ తరుణంలోనే టాస్ సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

ముంబైలో అంబానీ ఆటలు సాగుతాయి కానీ.. ఢిల్లీ గడ్డపైన తెలుగోడు కిరన్ కుమార్ గ్రంధి ( Kiran Kumar Grandhi) ఉండగా, ఏ ఫిక్సింగ్ జరగబోదని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే, కేకేఆర్ వ‌ర్సెస్ ముంబై మ్యాచ్ సంద‌ర్భంగా మాత్రం టాస్ సంద‌ర్భంగా ఓ వివాదం రాజుకుంది. హ‌ర్దిక్ పాండ్యా టాస్ వేయ‌గానే, వేరే ఫుటేజ్ చూపించారు. టాస్ ఎవ‌రు గెలిచార‌న్న‌ది మాత్రం చూపించ‌లేదు. దీంతో ముంబై టాస్ గెలిచింద‌ని ర‌విశాస్త్రి ప్ర‌క‌టించేశారు. ఈ త‌రుణంలోనే మ్యాచ్ కూడా ముంబై ఇండియ‌న్స్ గెలిచింది. అయితే, ఇదే త‌ప్పిదం ఢిల్లీ గ‌డ్డ‌పైన జ‌రుగ‌లేదు. దీంతో ఢిల్లీ క్యాపిట‌ల్స్ టాస్ తో పాటు మ్యాచ్ గెలిచింది. ఈ త‌రుణంలో అంబానీ ఆట‌లు సాగ‌కుండా తెలుగోడు కిరన్ కుమార్ గ్రంధి చ‌క్రం తిప్పాడ‌ని అంటున్నారు.

ఎవ‌రీ తెలుగోడు కిరణ్ కుమార్ గ్రంధి

Advertisement

కిరన్ కుమార్ గ్రంధి ఢిల్లీ క్యాపిటల్స్ సహా ఓనర్. ఈ కిరన్ కుమార్ గ్రంధిది ఆంధ్రప్రదేశ్. జిఎంఆర్ గ్రూప్ స్థాపకుడు జిఎం రావు చిన్న కుమారుడే ఈ కిరణ్ కుమార్. వేలంలో కూడా చాలా తెలివిగా పెద్ద ప్లేయర్లను తక్కువ ధరకు కొనుగోలు చేశారు. ఇక ఇప్పుడు ఢిల్లీ విజయాలలో కూడా ప్రధాన పాత్ర వహిస్తున్నారు.

Also Read: Hardik Pandya misses out: మ‌హికా శ‌ర్మ ప్రెగ్నెంట్ ? ఢిల్లీతో మ్యాచ్ కు హ‌ర్ధిక్ పాండ్యా దూరం, అంబానీకి చెప్ప‌కుండానే జంప్‌!

 

?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

 

?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

Related News

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

Big Stories

Advertisement
×