E-Paper
Advertisement

బీసీసీఐ ద‌గ్గ‌ర కోట్లు ఉన్న‌ప్ప‌టికీ, టీమిండియాలో స‌రైన బౌల‌ర్లే లేరు

బీసీసీఐ ద‌గ్గ‌ర కోట్లు ఉన్న‌ప్ప‌టికీ, టీమిండియాలో స‌రైన బౌల‌ర్లే లేరు
Advertisement

Michael Clarke On Team India :  టీమిండియాను ఉద్దేశించి విదేశీ క్రికెటర్లు రోజు రోజుకు రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. ఐపీఎల్ అదే సమయంలో టీమిండియా విజయాలపై విమర్శలు చేస్తూ ఉంటారు. అయితే తాజాగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీమిండియాలో సరైన బౌలింగ్ దళం లేదని విమర్శించారు. బీసీసీఐ దగ్గర కోట్లలో డబ్బులు ఉన్నా కూడా… మంచి బౌలర్లను తయారు చేయడంలో విఫలమైందని హేళన చేస్తూ మాట్లాడారు. బూమ్రా, రవిచంద్రన్ అశ్విన్ మినహా ఏ ఒక్కరు సరిగ్గా బౌలింగ్ చేయబోరని పరువు తీశారు. దీంతో టీమిండియా బౌలర్ల పై మైఖేల్ క్లార్క్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

బీసీసీఐ ద‌గ్గ‌ర కోట్లు ఉన్న‌ప్ప‌టికీ, టీమిండియాలో స‌రైన బౌల‌ర్లే లేరు

టీమిండియా బౌలింగ్ దళంపై ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ మైఖేల్ క్లార్క్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇండియాలో కోట్లాది మంది జనాలు ఉన్నారు… దానికి తగ్గట్టుగానే బీసీసీఐ దగ్గర కోట్లలో డబ్బులు ఉన్నాయి… కానీ ఇప్పటి వరకు మెరుగైన బౌలర్లను సిద్ధం చేయడంలో బీసీసీఐ విఫలం అవుతోందని విమర్శలు చేశారు మైఖేల్ క్లార్క్. ఆస్ట్రేలియాలో ఒక్కొక్కడు 150 స్పీడ్ కు పైగా బంతులు వేస్తూ ఉంటారని గుర్తు చేశారు. కానీ అలాంటి బౌలర్లు టీమిండియాలో ఎందుకు పుట్టుకు రావడం లేదని విమర్శలు చేశారు. బుమ్రా అలాగే రవిచంద్రన్ అశ్విన్ రాకముందు విదేశీ గ‌డ్డ‌పై ఇండియన్ బౌలర్లు చెత్త ప్రదర్శన కనబరిచేవారని గుర్తు చేశారు. ఇండియన్ బౌలింగ్ దళంపై ప్రత్యర్ధులు విరుచుకుపడేవారు అని.. భారీ స్కోరు సాధించేవారని వెల్లడించారు. తమ ఆస్ట్రేలియాతో కూడా టీమిండియా తల‌ప‌డినప్పుడు… మేమే బాగా రాణించే వాళ్ళమని పేర్కొన్నారు మైఖేల్ క్లార్క్.

Advertisement

Tanveer Ahmed cooked Pakistan cricket team: బాబ‌ర్ లేక‌పోతే ఇంత దారుణంగా ఓడిపోతారా ? ఇక అంద‌రూ వెళ్లి బావిలో దూకండి

బుమ్రా, అశ్విన్ రాకతో మారిన పరిస్థితులు

బుమ్రాతో పాటు రవిచంద్రన్ అశ్విన్ టీమిండియాలోకి అడుగుపెట్టిన తర్వాత ఆ జట్టు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని మైఖేల్ క్లార్క్ వెల్లడించారు. ఈ ఇద్దరు పెద్ద తోపు బౌలర్లు కాకపోయినా… టీమిండియా కు మంచి కాంట్రిబ్యూషన్ అందించారని స్పష్టం చేశారు. టీమిండియాలో గతంలో బౌలింగ్ దళం చాలా చెత్తగా ఉండేదని.. ఈ ఇద్దరు వచ్చిన తర్వాత మెరుగైన ప్రదర్శన చూస్తున్నామని పేర్కొన్నారు. అయితే ఇప్పటికే రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించడం టీమిండియాకు ఎదురు దెబ్బ అని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇక బుమ్రా గాయం పేరుతో డ్రామాలు వాడడం తనకు నచ్చలేదని ఫైర్ అయ్యారు. ఇప్పుడు మళ్లీ టీం ఇండియాకు బౌలింగ్ సమస్య వచ్చిందని విమర్శించారు మైఖేల్ క్లార్క్. దీనిపైన ఇప్ప‌టికైనా, బీసీసీఐ ఫోక‌స్ చేయాల‌ని సూచ‌న‌లు చేశారు. ఐపీఎల్ పైన ఫోక‌స్ పెట్టిన‌ట్లుగా బౌలింగ్ పై కూడా దృష్టి సారించాల‌ని తెలిపారు.

Advertisement

Nasser Hussain slams Mohammad Rizwan: ఒరేయ్ మెంట‌లోడా..టెయిలెండర్స్ కు బ్యాటింగ్ అప్ప‌గించి, చేతులు దులుపుకుంటావా ? రిజ్వాన్ పై విమ‌ర్శ‌లు

Related News

స‌చిన్ కోడ‌లు ముందే సారా, గిల్ రొమాన్స్‌…? షాకింగ్ ఫోటోలు వైర‌ల్

వ్యాపారంలో దూసుకువెళుతోన్న అంబానీ, ముంబైని డీల్ చేయ‌లేక‌పోతున్నాడు!

స‌చిన్ నుంచి బ‌ల‌వంతంగా కెప్టెన్సీ లాగేసుకున్నా..గంగూలీ సంచ‌ల‌నం !

ఆ న‌లుగురే ప్ర‌మాదం…2027 వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడే టీమిండియాను ప్ర‌క‌టించిన అక్త‌ర్‌

రోహిత్ శ‌ర్మ‌, హార్ధిక్ పాండ్యా మ‌ధ్య విభేదాలు… అందుకే ముంబై ఇండియ‌న్స్ సంక‌నాకిపోతోంది !

తెగించిన‌ తెంబా బ‌వుమా…టాయిలెట్ కుండి ప‌గ‌ల‌గొట్టి మ‌రీ

కొంచెం ఉప్పు త‌క్కువైనా ధోని క్లాస్ పీకుతాడు..కానీ !

బుమ్రా మాకు రంకు మొగుడిలా త‌యార‌య్యాడు…అందుకే పాకిస్తాన్ గెల‌వ‌డం లేదు

Big Stories

Advertisement
×