E-Paper
Advertisement

పాకిస్తాన్ జ‌ట్టులో మూడు గ్రూపులు…ఈ ద‌రిద్రుల‌ను అల్లా కూడా కాపాడ‌లేడు

పాకిస్తాన్ జ‌ట్టులో మూడు గ్రూపులు…ఈ ద‌రిద్రుల‌ను అల్లా కూడా కాపాడ‌లేడు
Advertisement

Mohammad Asif on Pakistan :  పాకిస్తాన్ క్రికెట్ జట్టు పరిస్థితులపై ఆ దేశానికి సంబంధించిన మాజీ క్రికెటర్లే స్పందిస్తున్నారు. ముఖ్యంగా పాకిస్తాన్ టెస్ట్ టీం ఏమాత్రం సరిగ్గా పెర్ఫార్మెన్స్ చేయడం లేదని మండి పడుతున్నారు. బంగ్లాదేశ్ లాంటి చిన్న జట్ల చేతుల్లో కూడా పాకిస్తాన్ ఓడిపోతుందని విమర్శలు చేస్తున్నారు. లేటెస్ట్ గా పాకిస్తాన్ టెస్ట్ క్రికెట్ జట్టుపై ( Pakistan Test cricke) మాజీ బౌలర్ మహమ్మద్ ఆసిఫ్ (Mohammad Asif ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ టెస్ట్ జట్టులో మూడు గ్రూపులు ఉన్నాయని… దీంతో ఒకరి మాట మరొకరు వినడం లేదని ఫైర్ అయ్యారు. దీనివల్ల పాకిస్తాన్ టెస్ట్ జట్టు దారుణంగా విఫలమవుతోందని ఆగ్రహించారు.

పాకిస్తాన్ జ‌ట్టులో మూడు గ్రూపులు…వాళ్ల‌ను అల్లా కూడా కాపాడ‌లేడు

పాకిస్తాన్ టెస్ట్ జట్టుపై మహమ్మద్ ఆసిఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ టెస్ట్ జట్టులో మొత్తం మూడు గ్రూపులు ఉన్నాయని బాంబు పేల్చారు. ఇందులో రెండు గ్రూపులు బాబర్ ఆజం కెప్టెన్సీని దారుణంగా వ్యతిరేకిస్తున్నాయని ఆరోపణలు చేశారు. అతని కెప్టెన్సీగా పాకిస్తాన్ ఓడిపోవాలని.. ఈ రెండు గ్రూపులు విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉంటున్నాయని షాకింగ్ నిజాలను బయటపెట్టారు. గత రెండు సంవత్సరాలుగా బాబర్ ఎదుగుదలను కూడా.. పాకిస్తాన్ ప్లేయర్లే అడ్డుకున్నారని ఫైర్ అయ్యారు. నిత్యం డ్రెస్సింగ్ రూమ్ లో ఈ వెధవలు తన్నుకోవడం తప్ప చేసింది ఏమీ లేదని ఫైర్ అయ్యారు.

Advertisement

Tamim Iqbal Urged Bangladesh Government: టీమిండియా కోసం వాళ్ల కాళ్లు ప‌ట్టుకుంటాను..తమీమ్ ఇక్బాల్ సంచ‌ల‌నం !

బంగ్లాదేశ్ లాంటి పసికూన జట్ల చేతుల్లో కూడా ఓడిపోవడానికి సిగ్గుగా లేదా ? అంటూ ఫైర్ అయ్యారు. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని మెరుగ్గా ఆడాలని కోరారు. లేకపోతే పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు ఉన్న టెస్టు హోదా కూడా రద్దు అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. టెస్ట్ క్రికెట్ ను పూర్తిగా ఆడగలిగితేనే టీ20 క్రికెట్ కూడా బాగా ఆడతారని పేర్కొన్నారు. టెస్ట్ క్రికెట్ ప్రమాణాలను అందుకోలేని ఆటగాళ్లను తీసుకొని టి20 వాడీంచడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు. పాకిస్తాన్ క్రికెట్ లో టెస్ట్ క్రికెట్ అని అసలైన ప్రమాణంగా చూడాలని కోరారు. అప్పుడే బలమైన ఆటగాళ్లు తయారవుతారని… ప్లేయర్ల మధ్య స్నేహభావం పెరుగుతుందని సూచనలు చేశారు. ఆ దిశగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అడుగులు వేయాలని కోరారు.

బాబర్ ఆజం కెప్టెన్సీ లోనూ మారని పాక్ తలరాత

Advertisement

బాబర్ ఆజం కు ఇటీవల పాకిస్తాన్ టెస్ట్ కెప్టెన్సీ అందించారు. అతనికి కెప్టెన్సీ లోనే వెస్టిండీస్ లో పర్యటిస్తోంది పాకిస్తాన్ టెస్ట్ టీం. ఈ నేపథ్యంలోనే మొదటి టెస్టు దారుణంగా ఓడిపోయింది. ప్రస్తుతం ఈ రెండు జట్ల మధ్య రెండో టెస్టు జరుగుతోంది. ఇందులో పాకిస్తాన్ గెలిస్తేనే, టెస్ట్ సిరీస్ కాపాడుకోగలుగుతుంది. లేకపోతే బాబర్ వచ్చినా కూడా.. పాకిస్తాన్ కు మరో ఓటమి తప్పదు.

Also Read: Asia Cup 2025 trophy – Mohsin Naqvi: ఒరేయ్ న‌ఖ్వీ నీకు అస‌లు సిగ్గుందా ? ఇంకా ఎన్ని రోజులు ఆసియా క‌ప్ దాస్తావురా ?

Related News

ష‌మీ, భువ‌నేశ్వ‌ర్ కుమార్ ప‌ని అయిపోయింది..ఇక రిటైర్మెంట్ ఇచ్చేయండి

CSKతో పాటు ధోని కెరీర్ మార్చేశాడు..కానీ చివరకు అప్పుల బాధతో ఆత్మహ*త్య చేసుకున్నాడు

ఫ్లాట్ పిచ్ పైనే అభిషేక్ శర్మ ప్రతాపం… ఇజ్జత్ తీసిన రవిశాస్త్రి

హార్దిక్ పాండ్యా 10 ఓవర్లు వేయలేడు…బాంబ్ పేల్చిన గంభీర్

బ‌ల‌హీన‌మైన ఆఫ్ఘనిస్తాన్ పై గెలిచి హీరోలుగా బిల్డ‌ప్ ఇస్తున్నారు

మాకు షేక్ హ్యాండ్ ఇవ్వ‌డం చేత‌కాదు, కానీ ఆఫ్ఘానిస్తాన్ కెప్టెన్ తో సంసార‌మే మొద‌లు పెట్టారు

అందుకే నా కొడుకు ఓం నమః శివాయ సెల‌బ్రేష‌న్స్ చేశాడు..అభిషేక్ శర్మ తండ్రి సంచ‌ల‌నం

వైభ‌వ్ సూర్య‌వంశీ మ‌గాడు కాదు, వాడు తేడా అంటూ ట్రోల్స్‌..!

Big Stories

Advertisement
×