E-Paper
Advertisement

PSL మంచి ప్లేయ‌ర్ల‌ను ఇస్తుంటే, ఐపీఎల్ మాత్రం సోమ‌రిపోతుల‌ను చేస్తోంది

PSL మంచి ప్లేయ‌ర్ల‌ను ఇస్తుంటే, ఐపీఎల్ మాత్రం సోమ‌రిపోతుల‌ను చేస్తోంది
Advertisement

Mohammad Yousuf:   ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ కు పోటీగా పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ ( Pakistan Super League Tournament) కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు… ఐపీఎల్ టోర్నమెంటును బ్లెమ్ చేసేలా వ్యవహరిస్తున్నారు. ఐపీఎల్ టోర్నమెంట్ అంటేనే ఫిక్సింగ్ అంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ మాజీ స్టార్ ఆటగాడు మహమ్మద్ యూసఫ్ ( Mohammad Yousuf) కూడా ఈ అంశంపై స్పందించారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ మంచి ప్లేయర్లను ప్రొడ్యూస్ చేస్తోందని.. కానీ ఐపీఎల్ మాత్రం ప్లేయర్లు అందరిని సోమరిపోతులను చేస్తుందని మండిపడ్డారు. ఇకనైనా విదేశీ క్రికెటర్లు పాకిస్తాన్ సూపర్ లీగ్ ఆడేందుకు ముందుకు రావాలని కోరారు. మంచి భవిష్యత్తు కోసం PSL టోర్నమెంట్ ను ఎంచుకోవాలన్నారు. దీంతో మహమ్మద్ యూసఫ్ చేసిన వ్యాఖ్యలు హార్ట్ టాపిక్ అయ్యాయి.

Also Read: Inzamam-ul-Haq : నా కొడుకు కాలి గోటికి కూడా వైభ‌వ్ స‌రిపోడు..ఐపీఎల్ లో ఛాన్స్ ఇచ్చి చూడండి, తడాఖా చూపిస్తాడు ( Muttiah Muralitharan)

PSL మంచి ప్లేయ‌ర్ల‌ను ఇస్తుంటే, ఐపీఎల్ మాత్రం సోమ‌రిపోతుల‌ను చేస్తోంది

Advertisement

పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ చాలా విజయవంతంగా కొనసాగుతున్న నేపథ్యంలో మహమ్మద్ యూసఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ కంటే PSL బెటర్ లీగ్ అంటూ వ్యాఖ్యానించారు. విదేశీ క్రికెటర్లందరూ పాకిస్తాన్ టోర్నమెంట్ లోకి రావాలని డిమాండ్ చేశారు. మంచి భవిష్యత్తు కోసం పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ ఆడాలని కోరారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటులో డబ్బులు ఎక్కువగా వస్తాయని వెళ్తున్నారు… అందులో తప్పులేదు… కానీ ఇండియాలో క్వాలిటీ క్రికెట్ నేర్పించడం లేదని మండిపడ్డారు. ప్రతి బంతి సిక్సర్ ( Sixer) లేదా బౌండరీ వెళ్తుంటే అనేక అనుమానాలు ఐపీఎల్ టోర్నమెంట్ పైన వస్తున్నాయని ఆరోపణలు చేశారు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లోని ( Indian Premier League 2026 Tournament) ప్రతి జట్టు 200 కు పైగా పరుగులను అవలీలగా సాధిస్తున్నాయని షాకింగ్ కామెంట్స్ చేశారు. దీనిపై క‌చ్చితంగా విచార‌ణ జ‌రుగాల్సిందేన‌ని డిమాండ్ చేశారు మ‌హ్మ‌ద్ యూస‌ఫ్‌ ( Mohammad Yousuf). పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ లో ఖతర్నాకైనా ప్లేయర్లను తయారు చేస్తున్నామని వెల్లడించారు. కానీ డబ్బులకు ఆశపడి మాత్రమే ఐపీఎల్ లోకి చాలా మంది వెళ్తున్నారని ఫైర్ అయ్యారు. కానీ అక్కడ క్వాలిటీ ప్లేయర్లు ఉండటం లేదని తెలిపారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంటులో తక్కువ స్కోరును నమోదు అయినప్పటికీ… అసలు సిసలు క్వాలిటీ క్రికెట్ జరుగుతోందని తెలిపారు. ఈ విషయాన్ని అందరూ గుర్తు పెట్టుకోవాలని వెల్లడించారు. దీంతో మహమ్మద్ యూసఫ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Advertisement

Also Read: Lungi Ngidi injury: కేవ‌లం 11 నిమిషాలే, ఇండియా తడాఖా ఏంటో చూపించిన‌ ఢిల్లీ పోలీసులు, గ్రీన్ కారిడార్ వేసి మరీ

 

https://www.facebook.com/share/p/1HLsJySzrZ/

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×