BigTV English

Jemimah Rodrigues: మతమార్పిడి వివాదంలో టీమిండియా క్రికెటర్..!

Jemimah Rodrigues: మతమార్పిడి వివాదంలో టీమిండియా క్రికెటర్..!

Jemimah Rodrigues : టీమిండియా మహిళల జట్టులో కలకలం రేపింది. టీమిండియా మహిళా క్రికెటర్ జెమిమా రోడ్రిగ్స్ ( Jemimah Rodrigues ) మతమార్పిడి వివాదంలో చిక్కుకోవడం జరిగింది. ఈ తరుణంలోనే క్రికెటర్ జెమిమా రోడ్రిగ్స్ ( Jemimah Rodrigues ) కు ఊహించని షాక్ ఇచ్చింది ముంబై జింఖానా క్లబ్ ( Mumbai Khar Gymkhana ). మహిళా క్రికెటర్ జెమిమా రోడ్రిగ్స్ ( Jemimah Rodrigues ) సభ్యత్వాన్ని ముంబై జింఖానా క్లబ్ రద్దు చేయడం జరిగింది.


Mumbai’s Khar Gymkhana revokes membership of Jemimah over father’s religious activities

ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది జింఖానా క్లబ్ ( Mumbai Khar Gymkhana ). ఆ మహిళ క్రికెటర్ జెమిమా రోడ్రిగ్స్ ( Jemimah Rodrigues ) తండ్రి ఇవాన్ క్లబ్ ప్రెసిడెంట్ హాల్ లో మత మార్పిడులను ప్రోత్సహిస్తున్నాడని… ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో… ముంబై జింఖానా క్లబ్ ( Mumbai Khar Gymkhana ) రద్దు చేసింది. బ్రదర్ మాన్యువల్ మినిస్ట్రీస్ తరఫున ఆయన 35 ఈవెంట్లు నిర్వహించారని… ముంబై జింఖానా క్లబ్ మెంబర్ శివ మల్హోత్రా (Siva malhotra) వెల్లడించారు.

Also Read: IPL 2025: RCBకి ఎదురుదెబ్బ… కర్ణాటక ప్లేయర్లను మాత్రమే తీసుకోవాలని కాంగ్రెస్ హుకుం ?


భారత దేశ వ్యాప్తంగా కన్వర్షన్ల గురించి మనకు చాలా… వరకు తెలుసు. ఇప్పుడు ఇది మా వద్దే జరిగిందని… శివ మల్హోత్రా వెల్లడించారు. ముంబై జింఖానా క్లబ్లో ( Mumbai Khar Gymkhana ) మతమార్పిడులు జరగడం నిషేధమని వివరించారు. అందుకే ఆమెపై చర్యలు తీసుకున్నట్లు ప్రకటించారు క్లబ్ మెంబర్ శివ మల్హోత్ర.

Also Read: Womens T20 World Cup 2024: దక్షిణాఫ్రికా ఓటమి.. విశ్వ విజేతగా న్యూజిలాండ్.. చరిత్రలోనే తొలిసారి !

ఇది ఇలా ఉండగా మహిళల టీమ్ ఇండియా క్రికెట్లో… జెమిమా రోడ్రిగ్స్ ( Jemimah Rodrigues ) కీలక ప్లేయర్గా కొనసాగుతున్నారు. ఆమెకు త్వరలోనే కెప్టెన్సీ కూడా ఇవ్వబోతున్నారని… మొన్నటి వరకు ప్రచారం జరిగింది. టి20 మహిళల ప్రపంచ కప్ లో టీమిండియా దారుణంగా విఫలమైన నేపథ్యంలో… ప్రస్తుత కెప్టెన్ ను తప్పించి జేమియాజెమిమా రోడ్రిగ్స్ ( Jemi mah Rodrigues ) కు అవకాశం ఇస్తారట. అయితే ఇలాంటి నేపథ్యం లోనే మతపరమైన ఆరోపణలు ఈమె ఎదుర్కోవడం గమనార్హం.

 

Also Read: India vs New Zealand: కరుణించని వరుణుడు….మొదటి టెస్ట్‌ లో టీమిండియా ఘోర ఓటమి !

ఇక అటు జెమిమా రోడ్రిగ్స్ ( Jemimah Rodrigues ) కెరీర్ విషయానికి వస్తే… 2018లో మహిళల క్రికెట్ జట్టులోకి అరంగేట్రం చేసింది జెనియా. అప్పటినుంచి ఇప్పటి వరకు దాదాపు మూడు టెస్టులు ఆడింది. అలాగే 30 వన్డేలు, 104 t20 మ్యాచ్లో ఆడడం జరిగింది. ఎక్కువ శాతం టి20 లో అద్భుతంగా ఆడుతోంది జెమిమా రోడ్రిగ్స్. ఆమె టి20 ఇంటర్నేషనల్ కెరీర్ ఒకసారి పరిశీలిస్తే… 14 మ్యాచ్లలో 29.75 సగటుతో దూసుకు వెళ్తోంది. స్ట్రైక్ రేట్ 114 గా ఉంది. అలాగే 2000కు పైచిలుకు పరుగులు చేసింది. అంతేకాదు ఈమె ఖాతాలో 11 హాఫ్ సెంచరీస్ ఉన్నాయి.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×