E-Paper
Advertisement

వైభ‌వ్ ఓ రోబోలా ఆడుతున్నాడు..అత‌నిలో ఏదో అదృశ్య శ‌క్తి ఉంది

వైభ‌వ్ ఓ రోబోలా ఆడుతున్నాడు..అత‌నిలో ఏదో అదృశ్య శ‌క్తి ఉంది
Advertisement

Nauman Niaz On Vaibhav Sooryavanshi:  రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ 2026 టోర్నమెంట్ (ACC Men’s Asia Cup Rising Stars 2026 ) నేపథ్యంలో డబుల్ సెంచరీ చేసిన వైభవ్ సూర్యవంశీపై (Vaibhav Sooryavanshi) పాకిస్తాన్ క్రికెట్ అనాలిస్ట్ నౌమన్ నియాజ్ (Nauman Niaz) వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. 15 ఏళ్ల వయసులో కూడా వైభవ్ సూర్యవంశీ అత్యంత భయంకరంగా బ్యాటింగ్ చేయడం వింతలా ఉందని పేర్కొన్నాడు. అచ్చం రోబోలాగా అతడు బ్యాటింగ్ చేశాడని పేర్కొన్నాడు. అతనిలో ఏదో అదృశ్య శక్తి ఉందని పేర్కొన్నాడు. అతన్ని వెంటనే ల్యాబ్ లోకి పంపి.. టెస్టులు చేయాలని డిమాండ్ చేశాడు. లేకపోతే బౌలర్ల ఉనికికే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించాడు. దీంతో నౌమ‌న్ నియాజ్ చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి.

వైభ‌వ్ ఓ రోబోలా ఆడుతున్నాడు..అత‌నిలో ఏదో అదృశ్య శ‌క్తి ఉంది

ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నమెంట్ సందర్భంగా వైభవ్ సూర్యవంశీ ఇరగదీశాడు. కేవలం 52 బంతుల్లో డబుల్ సెంచరీ (Vaibhav Sooryavanshi Double Century) బాదిన వైభవ్ సూర్యవంశీ.. ఎన్నో రికార్డులు క్రియేట్ చేశాడు. దీంతో వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. వైభవ్ ఫ్యూచ‌ర్ లో లెజెండరీ క్రికెటర్ అవుతాడని ఇండియన్ మాజీ క్రికెటర్లు మెచ్చుకుంటున్నారు. ఆషామాషీగా అతని బ్యాటింగ్ లేదని.. అనుభవం ఉన్న ప్లేయర్ లాగా ప్రతి షాట్ ఆడినట్టు వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో పాకిస్తాన్ నుంచి మాత్రం విమర్శల వెల్లువ వస్తోంది.

Advertisement

Kamran akmal On India A vs Pakistan A, 8th Match, Group B, ACC Men’s Asia Cup Rising Stars 2026: ఒరేయ్ వెధ‌వ‌ల్లారా…ఒక్క మ్యాచ్ కే సంబ‌రప‌డిపోకండి, ఫైన‌ల్ లో టీమిండియా ప్ర‌తాపం చూపిస్తుంది

వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పై నౌమాన్ నియాజ్ అనుమానం వ్యక్తం చేశారు. అతనిలో ఏదో అదృశ్య శక్తి ఉందని.. దాన్ని కనిపెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు. వెంటనే వైభవ్ సూర్యవంశీని ల్యాబ్ కు పంపి టెస్టులు చేయించాలని డిమాండ్ చేశారు. అతని శరీరంలో ఏమైనా చిప్పులు ఉన్నాయా..? ఇంకేమైనా శక్తి ఉందా ? అనే దాని పైన విచారణ చేపట్టాలని నౌమాన్ నియాజ్ పేర్కొన్నాడు. వైభవ్ దూకుడును వెంటనే ఆపాలని.. లేకపోతే బౌలర్లు మనుగడ కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరించాడు. గ్లెన్ ఫిలిప్స్ కూడా ఇలాగే ఆడ‌తాడ‌ని చెప్పాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లోనూ సూప‌ర్ మ్యాన్ లా ప్ర‌వ‌ర్తిస్తాడ‌ని వెల్ల‌డించాడు. వైభవ్ సూర్యవంశీతో పాటు గ్లెన్ ఫిలిప్స్ ను విచారించాల‌ని కోరాడు. ఈ ఇద్ద‌రూ ప్ర‌త్య‌ర్థుల‌కు చుక్క‌లు చూపిస్తున్నార‌ని, వాళ్ల‌పై ఐసీసీ వెంట‌నే రియాక్ట్ కావాలని డిమాండ్ చేశాడు.  టెస్టులు చేయిస్తే, అస‌లు రంగు బ‌య‌ట‌ప‌డుతుంద‌ని స్ప‌ష్టం చేశాడు.

Advertisement

Basit Ali Reaction On India A vs Pakistan A, 8th Match, Group B, ACC Men’s Asia Cup Rising Stars 2026: అంపైర్లు, బీసీసీఐ క‌లిసి కుట్ర‌లు చేసినా పాకిస్తానే గెలిచింది.. త‌న్వీర్ అహ్మ‌ద్ సంచ‌ల‌నం!

 

Related News

టీమిండియా, పాక్ ప్లేయర్లు తన్నుకుంటుంటే సినిమా చూస్తున్నారా? బీసీసీఐ, PCBపై హర్భజన్ సింగ్ ఫైర్

52 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ డబుల్ సెంచరీ..సెమీస్ లోకి దూసుకెళ్లిన టీమిండియా-ఏ

28 బంతుల్లో వైభవ్ సెంచరీ..14 సిక్సర్లతో తాండవం, వన్డేల్లో వేగంగా శతకాలు చేసిన వీరులు వీళ్లే

టీమిండియా కుప్పకూల్చిన మాట్ హెన్రీపై పాకిస్తాన్ కోట్ల వ‌ర్షం..ఏకంగా PKR 7.07 crore

కావ్య పాప రిసెప్ష‌న్ లో మెరిసిన‌ ముత్తయ్య మురళీధరన్ భార్య..హీరోయిన్ ను మించిపోయిందిగా

టీమిండియాపై కొట్టిన ప్ర‌తీ బౌండ‌రీ,సిక్స‌రుకు 100 పాకిస్తానీ రుపాయలు

హైద‌రాబాద్ బిర్యానీ ఆశ‌చూపి ప్ర‌త్య‌ర్థుల‌ను బోల్తా కొట్టిస్తారు..అంబ‌టి రాయులు సంచ‌ల‌నం!

Big Stories

Advertisement
×