E-Paper
Advertisement

టీమిండియా, పాక్ ప్లేయర్లు తన్నుకుంటుంటే సినిమా చూస్తున్నారా? బీసీసీఐ, PCBపై హర్భజన్ సింగ్ ఫైర్

టీమిండియా, పాక్ ప్లేయర్లు తన్నుకుంటుంటే సినిమా చూస్తున్నారా? బీసీసీఐ, PCBపై హర్భజన్ సింగ్ ఫైర్
Advertisement

Harbhajan Singh On IND VS PAK: టీమిండియా, పాక్ ప్లేయర్లు తన్నుకుంటుంటే సినిమా చూస్తున్నారా? అంటూ బీసీసీఐ, PCBపై హర్భజన్ సింగ్ ( Harbhajan Singh) ఫైర్ అయ్యాడు. అండర్ 19 ఆసియా కప్, రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ టోర్నమెంట్స్ లలో టీమిండియా, పాక్ ప్లేయర్లు తరచూ గొడవ పడుతున్నారని ఆగ్రహించాడు. ఈ తరుణంలోనే గొడవలకు దిగిన ప్లేయర్లపై బీసీసీఐ లేదా పీసీబీ ఎవరూ స్పందించడం లేదంటూ ఫైర్ అయ్యాడు.

టీమిండియా, పాక్ ప్లేయర్లు తన్నుకుంటుంటే సినిమా చూస్తున్నారా? బీసీసీఐ, PCBపై హర్భజన్ సింగ్ ఫైర్

చిన్న గొడవ జరుగగానే బోర్డులు చర్యలు తీసుకోవాలని, ఫైన్ తో పాటు ఓ మ్యాచ్ నిషేధం విధించాలని సూచించాడు. కానీ మైదానంలో ప్లేయర్లు తన్నుకు చస్తున్నా బీసీసీఐ, పాకిస్తాన్ క్రికెట్లు బోర్డులు చీమ కుట్టినట్టు కూడా స్పందించడం లేదంటూ ఆగ్రహించాడు. బీసీసీఐ, పీసీబీ బోర్డులు స్పందించని నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అయినా రియాక్ట్ కావాలని డిమాండ్ చేశాడు. లేకపోతే, ప్లేయర్లు ఒకరి మరొకరు భౌతిక దాడులు చేసుకుంటారని హెచ్చరించాడు. దీనిపై ఇప్పటికైనా ఐసీసీ స్పందించాలని కోరాడు. దీంతో హర్భజన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Advertisement

Kamran akmal On India A vs Pakistan A, 8th Match, Group B, ACC Men’s Asia Cup Rising Stars 2026: ఒరేయ్ వెధ‌వ‌ల్లారా…ఒక్క మ్యాచ్ కే సంబ‌రప‌డిపోకండి, ఫైన‌ల్ లో టీమిండియా ప్ర‌తాపం చూపిస్తుంది

ఐసీసీ వెంటనే చర్యలు తీసుకోవాల్సిందే

ఆసియా కప్ అండర్ 19 టోర్నమెంట్ గెలిచిన తర్వాత యశ్వీర్ గౌడ్, అంతకు ముందు సెంచరీ చేసి హంజా పేపర్ నోట్ సెలబ్రేషన్స్ చేయడం వివాదంగా మారింది. ఆదివారం రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ 2026లో భాగంగా జరిగిన పాక్, భారత్ మ్యాచ్ లో హర్షిత్ రాణా, పాక్ ప్లేయర్ల మధ్య గొడవలు చోటు చేసుకున్నాయి. ఈ సంఘటనలు వైరల్ అయిన తరుణంలో ఇప్పటి వరకు బీసీసీఐ, పీసీబీ స్పందించలేదు. ఈ తరుణంలోనే హర్భజన్ సింగ్ రియాక్ట్ అయ్యాడు. ఇరు జట్ల ప్లేయర్లపై ఐసీసీ చర్యలు తీసుకోవాలన్నాడు. లేకపోతే భావితరాలకు తప్పుడు సంకేతం పోతుందని హెచ్చరించాడు.

శాండ్ పేపర్ కుట్రలో ఆస్ట్రేలియా ప్లేయర్లందరూ దొంగలే

Advertisement

శాండ్ పేపర్ కుట్రలో ఆస్ట్రేలియా ప్లేయర్లందరూ దొంగలే అంటూ భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. బాల్ టాంపరింగ్ ఎవరూ చేసినా తప్పేనని, ఇందులో కేవలం ముగ్గరు మాత్రమే బలైనట్టు పేర్కొన్నాడు. కానీ ఆస్ట్రేలియా ప్లేయర్లందరికీ తెలిసే ఈ టాంపరింగ్ జరిందని వెల్లడించాడు. ఇప్పుడు ఏమీ తెలియనట్టు నాటకాలు చేస్తున్నట్టు హర్భజన్ సింగ్  ఫైర్ అయ్యాడు.

Basit Ali Reaction On India A vs Pakistan A, 8th Match, Group B, ACC Men’s Asia Cup Rising Stars 2026: అంపైర్లు, బీసీసీఐ క‌లిసి కుట్ర‌లు చేసినా పాకిస్తానే గెలిచింది.. త‌న్వీర్ అహ్మ‌ద్ సంచ‌ల‌నం!

 

Related News

52 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ డబుల్ సెంచరీ..సెమీస్ లోకి దూసుకెళ్లిన టీమిండియా-ఏ

28 బంతుల్లో వైభవ్ సెంచరీ..14 సిక్సర్లతో తాండవం, వన్డేల్లో వేగంగా శతకాలు చేసిన వీరులు వీళ్లే

టీమిండియా కుప్పకూల్చిన మాట్ హెన్రీపై పాకిస్తాన్ కోట్ల వ‌ర్షం..ఏకంగా PKR 7.07 crore

కావ్య పాప రిసెప్ష‌న్ లో మెరిసిన‌ ముత్తయ్య మురళీధరన్ భార్య..హీరోయిన్ ను మించిపోయిందిగా

టీమిండియాపై కొట్టిన ప్ర‌తీ బౌండ‌రీ,సిక్స‌రుకు 100 పాకిస్తానీ రుపాయలు

హైద‌రాబాద్ బిర్యానీ ఆశ‌చూపి ప్ర‌త్య‌ర్థుల‌ను బోల్తా కొట్టిస్తారు..అంబ‌టి రాయులు సంచ‌ల‌నం!

గుడ్డిగా బ్యాట్ ఊపే వైభ‌వ్..వ‌న్డేల‌కు ప‌నికిరాడు, TRP కోస‌మే వాడిని ఆడిస్తున్నారు

Big Stories

Advertisement
×