BigTV English

Vaibhav Suryavanshi : 14 ఏళ్ల వైభవ్ పై ట్రోలింగ్.. భూమిక నడుము సీన్ రిపీట్ అంటూ రచ్చ

Vaibhav Suryavanshi : 14 ఏళ్ల వైభవ్ పై ట్రోలింగ్.. భూమిక నడుము సీన్ రిపీట్ అంటూ రచ్చ

Vaibhav Suryavanshi : ప్రముఖ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ 14 ఏళ్ల కుర్రాడు.. కానీ రికార్డులు మాత్రం మోత మోగిస్తున్నాడు. అతి చిన్న ఏజీలోనే ఐపీఎల్ లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఇండియన్ క్రికెటర్ గా తన పేరును లిఖించుకున్నాడు. ఇటీవల గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో తన ప్రతాపాన్ని చూపించాడు. 35 బంతుల్లోనే సెంచరీ చేశాడు. 38 బంతుల్లో 101 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఇక అప్పటి నుంచి అతను నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. తాజాగా అతని గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఖుషి సినిమాలో భూమిక నడుము చూపించినట్లే.. వైభవ్ సూర్యవంశీ బౌలింగ్ వేస్తూ తన నడుమును చూపించాడు. ప్రస్తుతం ఈ వీడియో పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ కొనసాగుతోంది.


Also Read : MI VS DC: ముంబై ఇండియన్స్ కాదు అంపైర్ ఇండియన్స్..ఒకే మ్యాచ్ లో 3 తప్పిదాలు

14 ఏళ్ల కుర్రాడు.. భూమిక నడుము సీన్ రిపీట్ అంటూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. మరోవైపు ఇటీవల పంజాబ్ కింగ్స్ సహ యజమాని ప్రీతిజింటా కు సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇక ఒక ఫోటోలో ప్రీతి జింటా రాజస్థాన్ రాయల్స్ యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ ని హగ్ చేసుకున్నట్టు ఉంది. అది నిజమే అని అందరూ భావించారు. ఆ న్యూస్ కి సంబంధించి గుజరాతిలోని ఓ వార్త పత్రికలో ప్రచురితమైంది. ఈ విషయం ప్రీతి జింటాకి తెలియడంతో.. ఆమె ఆ ఫోటో పై క్లారిటీ ఇచ్చింది ప్రీతి జింటా. వాస్తవానికి పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ ముగిసిన అనంతరం మైదానంలోకి వచ్చిన ప్రీతి జింటా రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లతో మాట్లాడింది. ఇక అదే సమయంలో పంజాబ్ ఆటగాడు శశాంక్ సింగ్ ప్రీతి జింటా ని తీసుకెళ్లి వైభవ్ కి పరిచయం చేశాడు.  ప్రీతి జింటాకి షేక్ హ్యాండ్ ఇచ్చాడు వైభవ్. వైభవ్ కి శుభాకాంక్షలు చెప్పి ముందుకు వెల్లిపోయింది ప్రీతి.


అందుకు సంబంధించిన వీడియోను రాజస్థాన్ రాయల్స్ జట్టు ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. కొందరూ నెటిజన్లు ఆ వీడియోను ఎడిట్ చేసి ప్రీతి జింటా వైభవ్ సూర్యవంశీని హగ్ చేసుకున్నట్టు తయారు చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. మరోవైపు వైభవ్ సూర్య వంశీ పై బాలీవుడ్ బ్యూటీ పూనమ్ పాండే సంచలన వ్యాఖ్యలు చేసింది. సాధారణంగా క్రికెట్ ప్లేయర్ల పై ఎప్పుడు స్పందించని ఈ బ్యూటీ.. బాంబు పేల్చేసింది. 14 ఏళ్ల కుర్రాడు అయినప్పటికీ.. చాలా క్యూట్ గా ఉన్నాడని పేర్కొంది. సిక్స్ ల పై సిక్స్ లు కొడుతుంటే.. అద్భుతంగా ఉందని కామెంట్ చేసింది. అలాగే ప్లేయర్లు టీమిండియా కు ప్రాతినిధ్యం వహించాలని కూడా ఆమె కోరారు. సూర్య వంశీకి బ్యాటింగ్ అంటే చాలా ఇష్టం అని పూనమ్ పాండే పేర్కొంది. వైభవ్ సూర్యవంశీ పై బాలీవుడ్ బ్యూటీ పూనమ్ పాండే కన్ను పడిందని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.

Related News

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Big Stories

×