E-Paper
Advertisement

పాతాళానికి ప‌డిపోయిన అర్షద్ నదీమ్..80 మీట‌ర్లు కూడా విస‌ర‌లేదంటూ

పాతాళానికి ప‌డిపోయిన అర్షద్ నదీమ్..80 మీట‌ర్లు కూడా విస‌ర‌లేదంటూ
Advertisement

Commonwealth Games 2026 – Arshad Nadeem:  కామన్ వెల్త్ గేమ్స్ 2026 టోర్నమెంట్ (Commonwealth Games 2026) చాలా ఉత్కంఠ భరతంగా సాగుతోంది. గ్లాస్గో (Glasgow 2026 Commonwealth Games) వేదికగా జరుగుతున్న ఈ టోర్నమెంట్ నేపథ్యంలో మన ఇండియాకు వ‌రుస‌గా మెడల్స్ వస్తున్నాయి. బాక్సింగ్ నుంచి మొదలుకొని జావేలింగ్ త్రో వరకు అన్ని విభాగాల్లో ఇండియ‌న్ క్రీడాకారులు రఫ్ఫాడిస్తున్నారు. గోల్డ్, సిల్వర్ లేదా కాంస్యం మెడల్స్ అందుకుంటున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ పై దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది. తాజాగా జరిగిన జావెలిన్ త్రో ( Javelin Throw ) నేపథ్యంలో పాకిస్తాన్ గోల్డ్ మెడలిస్టు అర్షద్ నదీమ్ (Olympic champion Arshad Nadeem) దారుణంగా విఫలమయ్యాడు. ఈ కామన్ వెల్త్ గేమ్స్ 2026 టోర్నమెంటులో భాగంగా జరిగిన జావెలిన్ త్రో విభాగంలో 9వ స్థానానికి ప‌రిమితం అయ్యాడు. దీంతో అర్షద్ నదీమ్ పై దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.

Also Read: ICC slaps Pakistani players with big fines: పాకిస్తాన్ బౌల‌ర్ల‌కు జై షా బిగ్ షాక్‌..ఇక గ్రౌండ్ లో దిగ‌కుండా మాస్ట‌ర్ ప్లాన్ 

పాతాళానికి ప‌డిపోయిన ఒలింపిక్స్‌ హీరో అర్షద్ నదీమ్

Advertisement

కామన్ వెల్త్ గేమ్స్ 2026 టోర్నమెంట్ (Commonwealth Games 2026) నేపథ్యంలో తాజాగా జరిగిన జావెలిన్ త్రో విభాగంలో పాకిస్తాన్ క్రీడాకారుడు అర్షద్ నదీమ్ (ARSHAD NADEEM) కేవలం 77.46 మీటర్లు మాత్రమే తన బల్లాన్ని విసిరాడు. ఈ క్రమంలో టోర్నమెంటులో 9వ స్థానానికి దిగజారాడు. అంతకు ముందు జరిగిన ఒలంపిక్స్ లో గోల్డ్ సాధించిన ఇదే పాకిస్తాన్ క్రీడాకారుడు అర్షద్ నదీమ్, కామన్ వెల్త్ గేమ్స్ వచ్చేసరికి అట్టర్ బ్లాక్ అయ్యాడు.

గతంలో ప్రతి బల్లెం 90 మీటర్లకు పైగానే పడేది. ఒలంపిక్స్ సమయంలో 92.97 మీటర్లు విసిరాడు అర్షద్ నదీమ్. రెండు సంవత్సరాల కిందట 91.97 మీటర్లు కూడా విసిరాడు. గత కామన్వెల్త్ గేమ్స్ సందర్భంగా 90.18 మీటర్లు విసిరిన అర్షద్ నదీమ్… ఈసారి 80 మీటర్లు కూడా దాటలేకపోయాడు. ఈ క్రమంలో నదీమ్ పైన దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. 95 కిలోలు ఉన్న నదీమ్ ను కోస్తే.. ఊరంతా సరిపోతాడని దారుణంగా ఆడుకుంటున్నారు. దున్నపోతులా తినడం తప్ప.. వీడికి ఏదీ చేతకాదంటూ ట్రోల్స్ చేస్తున్నారు.

ఇక బర్రెలతో జీవనం కొనసాగించాల్సిందే అంటూ ట్రోల్స్

Advertisement

కామన్వెల్త్ గేమ్స్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో అట్టర్ ఫ్లాప్ అయిన అర్షద్ నదీమ్ ఆటపై విమర్శలు వస్తున్నాయి. 9వ స్థానానికి పడిపోయిన అర్షద్ నదీమ్.. ఇకపై బర్రెలు కాచుకోవాల్సిందేనని ట్రోలింగ్ చేస్తున్నారు. మొన్న ఒలంపిక్స్ లో బంగారు పతకం గెలిచినప్పుడు ఈ పాకిస్తాన్ వీరుడు అర్షద్ నదీమ్ కు అతని మామ గేదెను గిఫ్ట్ గా ఇచ్చిన సంగతి తెలిసిందే. కామన్ వెల్త్ గేమ్స్ లో అట్టర్ ప్లాప్ అయిన నేపథ్యంలో ఉన్న గేదెకు జోడిగా మరికొన్ని ప‌శువుల‌ను కొనుగోలు చేసి… జీవనం కొనసాగించుకోవాల్సిన పరిస్థితి కొని తెచ్చుకున్నాడని అర్షద్ నదీమ్ పై సెటైర్లు పేల్చుతున్నారు.

Also Read: Trolls On Virat Kohli: లండ‌న్ లో విరాట్ కోహ్లీకి ఘోర అవ‌మానం…బాడీ షేమింగ్ కామెంట్స్ చేస్తూ రెచ్చిపోయిన ఫ్యాన్స్‌ !

 

 

 

 

 

 

 

 

 

 

 

Related News

టీమిండియా కోసం వాళ్ల కాళ్లు ప‌ట్టుకుంటాను..తమీమ్ ఇక్బాల్ సంచ‌ల‌నం !

దొంగ‌చాటున పాకిస్తాన్ ప్లేయ‌ర్ల‌కు హ‌గ్గులు ఇవ్వ‌డం ఎందుకు? ద‌మ్ముంటే ఆ ప‌ని చేయండి

కోచ్ డారెన్ సమీ అబ‌ద్ధాల కోరు….వెస్టిండీస్ జ‌ట్టును నాశ‌నం చేస్తున్నాడు

విరాట్ కోహ్లీ పెద్ద సెల్ఫీష్‌..అంబ‌టి రాయుడు కెరీర్ ను తొక్కేశాడు!

టీమిండియాతో మ్యాచ్‌..భ‌య‌ప‌డి పారిపోయిన పాకిస్తాన్ కెప్టెన్ మహ్మద్ హఫీజ్

ధోని లేక‌పోయింటే…ఆ రోజునే ఆత్మ‌హ‌**త్య చేసుకునేవాడిని

అజింక్య రహానే షాకింగ్ నిర్ణ‌యం…నేపాల్ త‌ర‌ఫున ఆడేందుకు ఒప్పందం ?

Big Stories

Advertisement
×