E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి పాకిస్తాన్ ఎలిమినేట్…ఫాతిమా స‌నా పాత వీడియో వైర‌ల్

వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి పాకిస్తాన్ ఎలిమినేట్…ఫాతిమా స‌నా పాత వీడియో వైర‌ల్
Advertisement

Trolls On Pakistan Women Team:  మహిళల టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో ( ICC Women’s T20 World Cup 2026) పాకిస్తాన్ కథ ముగిసింది. ఈ టోర్నమెంట్ లో వరుసగా మూడింటిలో ఓడిపోయింది పాకిస్తాన్ మహిళల జట్టు ( Pakistan Women Team). మొదట ఇండియా చేతిలో ఓడిన పాకిస్తాన్, ఆ తర్వాత దక్షిణాఫ్రికా, నిన్న బంగ్లా చేతిలో కూడా దారుణంగా ఓటమిపాలైంది. దీంతో గ్రూప్ స్టేజ్ లో పాకిస్తాన్ ఉమెన్స్ టీమ్ అధికారికంగా ఎలిమినేట్ అయింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనా (Pakistan captain Fatima Sana) పాత వీడియో వైరల్ గా మారింది. ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు ఇండియా జెట్స్ ను (plane crashing) పేల్చేశామంటూ ఫాతిమా సనా గతంలో సెలబ్రేషన్స్ చేసుకున్నారు.

Also Read: Mohammad Kaif On kl rahul not happy with pant delhi cpatials: రిష‌భ్ పంత్ వ‌స్తే, కేఎల్ రాహుల్ ను తొక్కేస్తారు, ఢిల్లీని వ‌దిలితేనే బెట‌ర్‌ !

Advertisement

మ్యాచ్ జరుగుతుండగానే తన చేతులతో సిగ్నల్స్ ఇస్తూ.. ఇండియాను కించపరిచే ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడు మహిళల టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో పాకిస్తాన్ ఎలిమినేట్ అయిన నేపథ్యంలో.. పాత వీడియోను వైరల్ చేసి, ఫాతిమా సనాను ట్రోలింగ్ చేస్తున్నారు. ఆ వీడియోలను వైరల్ చేస్తూ ఆమెను ఆడుకుంటున్నారు. అప్పుడు ఇండియాను అవ‌మానించినందుకు, ఇప్పుడు ఫాతిమా స‌నా అనుభ‌విస్తోంద‌ని సెటైర్లు పేల్చుతున్నారు.

వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ఫాతిమా స‌నా సేన‌ ఎలిమినేట్

మహిళల టి20 ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో పాకిస్తాన్ ఎలిమినేట్ అయింది. వరుసగా మూడు మ్యాచ్ లలో ఓడిపోయిన పాకిస్తాన్… ఇంటిదారి పట్టింది. ఈ టోర్నమెంట్ లో మొత్తం 12 టీమ్స్ ఆడుతున్నాయి. గ్రూప్ ఏ లో పాకిస్తాన్ ఉంది. అయితే ఈ గ్రూప్ స్టేజ్ లో భాగంగా ఇండియా, దక్షిణాఫ్రికా అలాగే బంగ్లాదేశ్ చేతిలో చిత్తుగా ఓడింది పాకిస్తాన్. ఈ క్రమంలోనే మూడు ఓటమిలు చవి చూసిన పాకిస్తాన్ ఎలిమినేట్ అయింది.

పాకిస్తాన్ కోచ్ వహాబ్ రియాజ్ రాజీనామా

Advertisement

మహిళల టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో పాకిస్తాన్ మహిళలు జట్టు ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. అయితే పాకిస్తాన్ ఎలిమినేట్ అయిన నేపథ్యంలో కోచ్ వహాబ్ రియాజ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన కోచ్ పదవికి రాజీనామా చేశారు. గ్రూప్ స్టేజ్ లో మరో రెండు మ్యాచ్ లు ఉన్నప్పటికీ.. ఇంగ్లాండ్ నుంచి పాకిస్తాన్ వచ్చేందుకు సిద్ధమయ్యారు వహాబ్ రియాజ్ (Wahab Riaz). అటు పాకిస్తాన్ మహిళ క్రికెట్ జట్టు కెప్టెన్ ఫాతిమా సనా కూడా రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్లు వినిపిస్తున్నాయి. పాకిస్తాన్ ఎలిమినేట్ అయినందుకు గాను… యాక్షన్ తీసుకోవాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.

Also Read: Pakistan Eliminated From Women’s T20 World Cup 2026: పాకిస్తాన్ కు మ‌రో టెన్ష‌న్‌…టాప్ 8లో నిల‌వ‌క‌పోతే అంతే సంగ‌తులు, 2028లో క‌ష్ట‌మే

Related News

రోహిత్ 40 కాదు,19 ఏళ్ల కుర్రాడిలా ఆడుతున్నాడు..రిపోర్ట‌ర్ల‌కు దిమ్మ‌తిరిగే ఆన్స‌ర్ ఇచ్చిన గంభీర్

Inzamam-ul-Haq: వ‌రుస‌గా మూడో ఓట‌మి..ఇక మీరు పాకిస్తాన్ లో అడుగుపెట్టొద్దు !

రిషబ్ పంత్ వ‌స్తే, కేఎల్ రాహుల్ ను తొక్కేస్తారు, ఢిల్లీని వ‌దిలితేనే బెట‌ర్‌ !

రోహిత్ శర్మ హ్యాట్రిక్ క్యాచ్ లు..కండ్లు తెరిచి చూడు అంటూ గంభీర్ పై ప‌ఠాన్ ఫైర్‌

పాకిస్తాన్ క్రికెట్ లో ముస‌లం…అత‌నితో బ‌ల‌వంతంగా రాజీనామా చేయించిన న‌ఖ్వీ

పాకిస్తాన్ కు మ‌రో టెన్ష‌న్‌…టాప్ 8లో నిల‌వ‌క‌పోతే అంతే సంగ‌తులు, 2028లో క‌ష్ట‌మే

ఎంతో క‌ష్ట‌ప‌డి జై షా ఈ స్థాయికి ఎదిగాడు..ఎవ‌రినీ బెదిరించి ICC ప‌ద‌వి ద‌క్కించుకోలేదు ! !

Big Stories

×