E-Paper
Advertisement

వివాదంలో ఆజం ఖాన్…డాలర్ నోటుతో చెమ‌టలు తుడుచుకుంటూ

వివాదంలో ఆజం ఖాన్…డాలర్ నోటుతో చెమ‌టలు తుడుచుకుంటూ
Advertisement

Azam Khan wipes sweat with dollar note: వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది పాకిస్తాన్ క్రికెట్ జట్టు. పొద్దున లేస్తే చాలు పాకిస్తాన్ క్రికెటర్లు ఏదో ఒక వెధవ పని చేసి అడ్డంగా దొరికిపోతూ ఉంటారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నుంచి మొదలుకొని కిందిస్థాయి క్రికెటర్ వరకు.. ప్రతి ఒక్కరు ఇలాగే తయారయ్యారు. ఇక లేటెస్ట్ గా 28 ఏళ్ల పాకిస్తాన్ యంగ్ క్రికెటర్ ఆజం ఖాన్ కాంట్రవర్సీకి తెర లేపాడు. కరెన్సీ నోట్ల తోనే తన చెమటను తుడిచే ప్రయత్నం చేశాడు. తన చేతిలో యుఎస్ డాలర్ నోట్లను (dollar note) పట్టుకొని.. బిల్డప్ ఇచ్చిన ఈ ఆజం ఖాన్ (Pakistan’s Azam Khan), తన నుదుటిన ఉన్న చెమటను తుడిచాడు. ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి.

వివాదంలో ఆజం ఖాన్…డాలర్ నోటుతో చెమ‌టలు తుడుచుకుంటూ

పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు సంబంధించిన 28 సంవత్సరాల క్రికెటర్ ఆజం ఖాన్ సరికొత్త వివాదంలో చిక్కుకున్నాడు. అమెరికాకు సంబంధించిన డాలర్ నోట్ ను నుదిటిన ఉన్న చెమటను తుడిచేందుకు ఉపయోగించాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అయితే ఈ ఘటన జరిగి రెండు సంవత్సరాలు కాగా.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేసి దారుణంగా ఆడుకుంటున్నారు. వీడికి జట్టుల అవకాశం ఇస్తే.. ఇలాగే ఓవరాక్షన్ చేస్తాడని సెటైర్లు పేల్చుతున్నారు.

Advertisement

Virender Sehwag On 2027 Odi World Cup: బుమ్రాను ప‌క్క‌కు పెట్టి.. ష‌మీ, సిరాజ్‌, భువ‌నేశ్వ‌ర్ ల‌ను తీసుకోండి

ఇంగ్లాండ్ పర్యటనకు 2024 లో పాకిస్తాన్  ( Pakistan Team) వెళ్లిన సందర్భంగా ఈ ఘటన జరిగిందట. ఈ క్రమంలో విమానంలో ప్రయాణిస్తున్న పాకిస్తాన్ క్రికెటర్లు కాస్త సరదాగా గడిపారు. ఈ సమయంలోనే కుర్ర క్రికెటర్ ఆజం ఖాన్ ( Azam Kahan) మాత్రం నోట్ల తో చెమటను తుడిచాడు. అయితే అక్కడే ఉన్న పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం మాత్రం ఈ పని చూసి మండిపడ్డారట. డబ్బులతో ఇదేం పనిరా నాయనా అని అక్కడే క్లాస్ పీకాడట. అయితే చాలా వేడిగా ఉందని.. అందుకే నోట్లతో చెమట తుడుచుకుంటున్నానని ఆజం ఖాన్ బదిలిచ్చాడట.

Advertisement

దీంతో అక్కడ కాస్త ఫన్నీ సన్నివేశం చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు. అయితే ఈ వీడియో వైరల్ అయిన నేపథ్యంలో ఇండియన్ క్రికెట్ అభిమానులు మాత్రం దారుణంగా ఆడుకుంటున్నారు. పాకిస్తాన్ గడ్డు పరిస్థితిలో ఉంటే.. వీడికి చెమట తుడుచుకునేందుకు నోట్లు కావాలా ? అని నిలదీస్తున్నారు. అంతలా డబ్బులు ఉంటే పాకిస్తాన్ పేదవాళ్లకు ఆర్థిక సహాయం చేయాలని కోరుతున్నారు. అంతేకానీ ఇలా జల్సాలు చేసి, పాకిస్తాన్ పరువు తీసుకోకండి అంటూ హితువు పలుకుతున్నారు ఇండియన్ ఫ్యాన్స్. ఈ జ‌ల్సాలు బంద్ చేసి, పాకిస్తాన్ క్రికెట్ జ‌ట్టులో ప‌దిల‌మైన స్థానం సంపాదించుకోవాల‌ని సూచ‌న‌లు చేశారు.

Mohammad Yousuf On IND VS PAK: రాసి పెట్టుకోండి…పాకిస్తాన్ ను ఓడించే శ‌క్తి, టీమిండియాకు లేదు

 

Related News

ఎవ‌డికి ఇచ్చేది లేదు…2027 వ‌ర‌ల్డ్ క‌ప్ వ‌ర‌కు నేనే కెప్టెన్‌

ఒక్క మ్యాచ్ గెల‌వ‌గానే బాబ‌ర్ ను హీరో చేయకండి…తేడా వ‌స్తే 32 ప‌ళ్లు రాళ్లు రాల‌తాయి

సిరాజ్ ను అవ‌మానించిన గంభీర్..బౌండ‌రీ గేట్ ద‌గ్గరే ప‌చ్చిబూతులు

15 ఏళ్ల వైభ‌వ్ ను చూసి సిక్స‌ర్లు కొట్ట‌డం నేర్చుకో.. బాబ‌ర్ ప‌రువు తీసిన క‌నేరియా

స‌చిన్ కంటే విరాట్ కోహ్లీనే గొప్పోడు…చిచ్చు పెట్టిన పాకిస్తాన్ !

రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ అభిమానుల‌కు మోడీ స‌ర్కార్ బిగ్ షాక్ !

మహ్మద్ సిరాజ్ బ్యాట్ లో స్ప్రింగులు..చెక్ చేసిన లంక క్రికెట‌ర్లు

Big Stories

Advertisement
×