BigTV English

Paris Olympics 2024 Day 10 Schedule: పారిస్ ఒలింపిక్స్.. నేడు భారత షెడ్యూల్

Paris Olympics 2024 Day 10 Schedule: పారిస్ ఒలింపిక్స్.. నేడు భారత షెడ్యూల్

Paris Olympics 2024 Day 10 India Schedule(Live sports news): పారిస్ ఒలింపిక్స్ 2024 లో నేడు పదోరోజు.. కేవలం మూడు కాంస్య పతకాలు మాత్రమే వచ్చాయి. అవి కూడా షూటింగులోనే వచ్చాయి. అందులో రెండు మళ్లీ మను బాకర్ తెచ్చినవే ఉన్నాయి. 117 మంది క్రీడాకారులు వెళ్లారు. ఒకట్రెండు చోట్ల తప్ప, ఎక్కడా మిణుకుమిణుకు మంటూ ఆశ కనిపించడం లేదు.


ఆదివారం నాడు భారత్‌కు ఒక్క పతకం రాలేదు. హాకీ టీమ్ విజయం మినహా అన్నీ ప్రతికూల ఫలితాలే ఎదురయ్యాయి. పతకంపై ఆశలు రేకెత్తించిన బాక్సర్లు నిశాంత్ దేవ్, లవ్లీనా బోర్గోహైన్ తీవ్రంగా నిరాశపరిచారు. గోల్డ్ మెడల్ ఆశలు రేకెత్తించిన లక్ష్యసేన్ సెమీఫైనల్లో ఓడిపోయాడు.

భారత పురుషుల హాకీ టీమ్ మాత్రం గ్రేట్ బ్రిటన్‌పై సంచలన విజయం సాధించి సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. పదో రోజైన నేడు భారత్‌కు కీలక మ్యాచ్‌లు ఉన్నాయి.


అథ్లెటిక్స్: మహిళల 400 మీ పరుగు తొలి రౌండ్ (కిరణ్ పహాల్)- మధ్యాహ్నం 3.25, పురుషుల 3 వేల మీ. స్టీపుల్ ఛేజ్ తొలి రౌండు (అవినాశ్ సాబ్లె)- రాత్రి 10.34

పురుషుల 400 మీ హార్డిల్స్ తొలి రౌండు – మధ్యాహ్నం 1.35, పురుషుల 200 మీ పరుగు తొలి రౌండ్ రాత్రి 11.25, మహిళల 200 మీ పరుగు సెమీస్- రాత్రి 12.15

Also Read: అతనే ఇండియా పతనాన్ని శాసించాడు: రోహిత్ శర్మ

టేబుల్ టెన్నిస్: మహిళల టీమ్ ప్రిక్వార్టర్స్ ( భారత్-రొమేనియా) మధ్యాహ్నం 1.30

రెజ్లింగ్: మహిళల 68 కేజీల ప్రిక్వార్టర్స్ ( నిశా వర్సెస్ సోవా) సాయంత్రం 6.30కి

సెయిలింగ్: డింగీ రేసు మహిళలు (నేత్ర)- మధ్యాహ్నం 3.45 పురుషులు (విష్ణు)- సాయంత్రం 6.10

పతకాంశాలు: షూటింగ్: స్కీట్ మిక్స్ డ్ క్వాలిఫికేషన్ (మహేశ్వరి-అనంత్), మధ్యాహ్నం 12.30

పతక రౌండ్లు: బ్యాడ్మింటన్ సింగిల్స్ కాంస్య పోరు ( లక్ష్య సేన్ వర్సెస్ జియా లీ) సాయంత్రం 6 గంటలు

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×