Paris Olympics 2024 Day 11 August 6 India’s Full Schedule: పారిస్ ఒలింపిక్స్ 2024 ప్రారంభమై నేటికి 11 రోజులైంది. ఆ మూడు కాంస్య పతకాలు తప్ప ఇంకేమీ కనిపించడం లేదు. ముందు రోజు ఆశలు కనిపిస్తున్నాయి. చివరి మెట్లు దగ్గర మనోళ్లు బోల్తా కొడుతున్నారు.
నేడు పతకాలు వచ్చే క్రీడాంశాలు
అథ్లెటిక్స్: పురుషుల లాంగ్ జంప్ ఫైనల్ రాత్రి 11.45,
పురుషుల 1500 మీ పరుగు ఫైనల్, రాత్రి 12.20,
మహిళల 200 మీ పరుగు, ఫైనల్ రాత్రి 1.10
రోజు వారి పోటీలు:
టేబుల్ టెన్నీస్: పురుషుల టీమ్ ప్రిక్వార్టర్స్ ( భారత్ వర్సెస్ చైనా)
మధ్యాహ్నం 1.30, మహిళల టీమ్ క్వార్టర్స్ ( భారత్ వర్సెస్ అమెరికా/జర్మనీ), సాయంత్రం 6.30
రెజ్లింగ్: మహిళల 50 కేజీల ప్రిక్వార్టర్స్ ( వినేశ్ వర్సెస్ సుసాకి) మధ్యాహ్నం 3
హాకీ: పురుషుల సెమీస్ ( భారత్ వర్సెస్ జర్మనీ) రాత్రి 10.30