E-Paper
Advertisement

Paris Olympics 2024 Day 2 Schedule: ఒలింపిక్స్ లో నేడు.. మనవాళ్ల ఆటల పోటీలు..

Paris Olympics 2024 Day 2 Schedule: ఒలింపిక్స్ లో నేడు.. మనవాళ్ల ఆటల పోటీలు..
Advertisement

Paris Olympics 2024 Day 2 July 28 schedule: పారిస్ ఒలింపిక్స్ అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఆటలు కూడా జరిగిపోయాయి. షూటింగులో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. 10 మీటర్ల ఎయిర్ ఫైరింగ్ లో మనుబాకర్ ఫైనల్ కి చేరింది. అబ్బాయిలు చేతులెత్తేశారు. ఇక జులై 28 ఆదివారం జరిగే పోటీల్లో భారతీయులు పాల్గొనే ఈవెంట్లను ఒకసారి చూసేద్దాం.

షూటింగ్: 10 మీ ఎయిర్ రైఫిల్ మహిళల క్వాలిఫికేషన్ ( ఎలవెనిన్ వలరివన్, రమితా జిందాల్)
10 మీ ఎయిర్ పిస్టల్ పురుషుల ఫైనల్
10 మీ ఎయిర్ రైఫిల్ పురుషుల అర్హత ( సందీప్ సింగ్, అర్జున్ బాబుటా)
10 మీ ఎయిర్ పిస్టల్ మహిళల ఫైనల్

Advertisement

టేబుల్ టెన్నీస్: పురుషుల సింగిల్స్ (శరత్ కమల్, హర్మీత్ దేశాయ్)
టెన్నీస్ 1 వ రౌండ్ మ్యాచ్ లు: పురుషల సింగిల్స్ ( సుమిత్ నాగల్), పురుషుల డబుల్స్ ( రోహన్ బోపన్న, శ్రీరామ్ బాలాజీ)

బ్యాడ్మింటన్: పురుషుల సింగిల్స్ గ్రూప్ స్టేజ్ ( ప్రణయ్, లక్ష్య సేన్)
మహిళల సింగిల్స్ గ్రూప్ స్టేజ్ ( పీవీ సింధు)
పురుషుల డబుల్స్ గ్రూప్ స్టేజ్ ( సాత్విక్, చిరాగ్ శెట్టి)
మహిళల డబుల్స్ గ్రూప్ స్టేజ్ ( తనీషా, అశ్విని పొన్నప్ప)

Advertisement

ఆర్చరీ: మహిళల టీమ్ రౌండ్ ఆఫ్ 16 ( దీపిక, అంకిత, భజన్ కౌర్)
మహిళల జట్టు క్వార్టర్ ఫైనల్స్
మహిళల జట్టు సెమీఫైనల్స్
మహిళల జట్టు కాంస్య పతక మ్యాచ్
మహిళల జట్టు గోల్డ్ మెడల్ మ్యాచ్

Also Read: సూర్య మెరుపులు..శ్రీలంకపై భారత్ ఘన విజయం

స్విమ్మింగ్: పురుషుల 100 మీ బ్యాక్ స్ట్రోక్ సెమీఫైనల్స్
మహిళల 200 మీ ఫ్రీ స్టైల్ సెమీ ఫైనల్స్
పురుషుల 100 మీ బ్యాక్ స్ట్రోక్ హీట్స్ ( శ్రీహరి నటరాజ్)
మహిళల 200 మీ ఫ్రీ స్టైల్ హీట్స్ ( దినిధి దేశింగు)
మహిళల 200 మీ ఫ్రీ స్టైల్స్ సెమీఫైనల్స్

బాక్సింగ్: మహిళల 50 కేజీలు ( నిఖత్ జరీన్) రౌండ్ ఆఫ్ 32
పురుషుల 71 కేజీ( నిశాంత్ దేవ్ ) రౌండ్ ఆఫ్ 32
పురుషుల 51 కేజీ ( అమిత్ పంఘల్ ) రౌండ్ ఆఫ్ 32

రోయింగ్: పురుషుల సింగిల్ స్కల్స్ రెపెచేజెస్ ( బల్రాజ్ పన్వార్)

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ ఇంజ‌మామ్ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×