BigTV English

Pro Kabaddi League 2024 Final: నేడు ప్రొ కబడ్డీ ఫైనల్ మ్యాచ్..ఎప్పుడు, ఎక్కడ ఫ్రీగా చూడాలంటే ?

Pro Kabaddi League 2024 Final: నేడు ప్రొ కబడ్డీ ఫైనల్ మ్యాచ్..ఎప్పుడు, ఎక్కడ ఫ్రీగా చూడాలంటే ?

 


Pro Kabaddi League 2024 Final: ప్రో కబడ్డీ లీగ్ 2024 ఫైనల్ కు ( Pro Kabaddi League 2024 Final ) రంగం సిద్ధమైంది. ప్రో కబడ్డీ లీగ్ 2024 టోర్నమెంటు ( Pro Kabaddi League 2024 Final )… గత రెండు నెలలుగా కొనసాగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ ఫైనల్ మ్యాచ్ లో హర్యానా స్టీలర్స్ ( Haryana Steelers ), వర్సెస్ పాట్నా పైరేట్స్ ( Patna Pirates ) తల పడబోతున్నాయి. ప్రో కబడ్డీ లీగ్ 2024 టోర్నమెంట్లో… లీగ్ దశ నుంచి హర్యానా అలాగే పాట్నా రెండు జట్లు అద్భుతంగా ఆడాయి. ఈ నేపథ్యంలోనే ఫైనల్ వరకు చేరాయి ఈ రెండు జట్లు.

Also Read: Australia vs India, 4th Test: టీమిండియా ఆల్ అవుట్… 19 ఏళ్ల కుర్రాడి పై రివెంజ్ తీర్చుకున్న బుమ్రా


ఇక ఇవాళ పూణేలోని చత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్ ( Shree Shiv Chhatrapati Sports Complex) వేదికగా… హర్యానా వర్సెస్ పాట్నా మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే రెండుసార్లు ఫైనల్ కు చేరిన హర్యానా… ఈసారి కప్పు తీసుకువెళ్లాలని… విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అటు మూడుసార్లు టైటిల్ గెలుచుకున్న పాట్నా కూడా… నాలుగో సారి గెలుచుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంది. పూణెలోని శ్రీ శివ్ ఛత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ( Shree Shiv Chhatrapati Sports Complex) హర్యానా స్టీలర్స్ vs పాట్నా పైరేట్స్ మ్యాచ్ జరగనున్న ఫైనల్‌ మ్యాచ్ ఇవాళ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది.

 

హర్యానా స్టీలర్స్ స్క్వాడ్ ( Haryana Steelers )

వినయ్, శివం పటారే, విశాల్ తాటే, జయసూర్య NS, ఘనశ్యామ్ మగర్, జ్ఞాన అభిషేక్ S, వికాస్ జాదవ్, మణికందన్ N, హర్దీప్, జైదీప్ దహియా, రాహుల్ సేత్పాల్, మోహిత్ నందాల్, సంజయ్, ఆశిష్ గిల్, మణికందన్ S, సాహిల్, మహమ్మద్రెజా షాద్లౌయి చియానే , సంస్కర్ మిశ్రా

పాట్నా పైరేట్స్ స్క్వాడ్ ( Patna Pirates ) 

కునాల్ మెహతా, సుధాకర్ ఎం, సందీప్ కుమార్, సాహిల్ పాటిల్, దీపక్, అయాన్, జంగ్-కున్ లీ, మీటూ, ప్రవీందర్, దేవాంక్, మనీష్, అభినంద్ సుభాష్, నవదీప్, శుభమ్ షిండే, హమీద్ నాదర్, త్యాగరాజన్ యువరాజ్, దీపక్ రాజేంద్ర సింగ్, ప్రశాంత్ కుమార్ రాఠీ , సాగర్, అమన్, బాబు మురుగసన్, అంకిత్, గురుదీప్

Also Read: Nitish Kumar Reddy Family: నితీష్ ఈజ్ ఛాంపియన్… ఈ వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు ?

Pro Kabaddi League 2024 Final లైవ్ స్ట్రీమింగ్

Pro Kabaddi League 2024 Final భాగంగా హర్యానా స్టీలర్స్ వర్సెస్‌ పాట్నా పైరేట్స్ మధ్య జరిగే PKL 2024 ఫైనల్ మ్యాచ్‌ పూణేలోని శ్రీ శివ్ ఛత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఆదివారం, డిసెంబర్ 29న జరగనుంది. ఇక ఈ ఫైనల్‌ మ్యాచ్‌ ను స్టార్ స్పోర్ట్స్ 1 SD/HD, స్టార్ స్పోర్ట్స్ 2 HD/SDలో అభిమానులు ప్రత్యక్ష ప్రసారాన్ని చూడవచ్చు. ఆన్‌లైన్ లో చూసేవారు…డిస్నీ+ హాట్‌స్టార్ యాప్ , వెబ్‌సైట్‌లో ప్రత్యక్షంగా చూడొచ్చు.

 

Related News

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?

Sanju Samson : ఆ 14 ఏళ్ల కుర్రాడి వల్లే….RR నుంచి సంజూ బయటకు వెళ్తున్నాడా!

Akash deep Car : రక్షాబంధన్… 50 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్

RCB – Kohli: ఛత్తీస్‌గఢ్ బుడ్డోడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. రజత్ ఫోన్ దొంగతనం చేసారా ?

Big Stories

×