BigTV English

Pro Kabaddi League 2024: తెలుగు టైటాన్స్‌కు రెండో ఓటమి

Pro Kabaddi League 2024:  తెలుగు టైటాన్స్‌కు రెండో ఓటమి

Pro Kabaddi League 2024: ప్రో కబడ్డీ 11వ సీజన్ ( Pro Kabaddi League 2024 ) చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. అయితే ఈ ప్రో కబడ్డీ 11వ సీజన్ లో ( Pro Kabaddi League 2024 ) తెలుగు టైటాన్స్ జట్టుకు ( Telugu Titans )… పెద్దగా అచ్చి రానట్లే కనిపిస్తోంది. ఆడిన రెండు మ్యాచ్‌ లలోనూ తెలుగు టైటాన్స్ ( Telugu Titans ) ఓటమి పాలైంది. ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్ లో ఆతిధ్య తెలుగు టైటాన్స్ కు ( Telugu Titans ) మంగళ వారం కూడా ఘోర పరాభవం ఎదురైంది. ఈ తరుణంలోనే రెండవ ఓటమిని తన ఖాతాలో వేసుకుంది.


Pro Kabaddi League 2024  Jaipur Pink Panthers registers dominating win against Telugu Titans

మంగళవారం రోజు రాత్రి స్థానిక జిఎంసి బాలయోగి ఇండోర్ స్టేడియంలో తెలుగు టైటాన్స్ ( Telugu Titans ) వర్సెస్ జైపూర్ పింక్ పాంథర్స్ ( Jaipur Pink Panthers ) మధ్య కీలక మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో తెలుగు టైటాన్స్ జట్టుపై ( Telugu Titans ) జైపూర్ పింక్ పాంథర్స్ ( Jaipur Pink Panthers ) గ్రాండ్ విక్టరీ కొట్టింది. 22-52 తేడాతో తెలుగు టైటాన్స్ జట్టు ( Telugu Titans ) పైన జైపూర్ పింక్ పాంథర్స్ ( Jaipur Pink Panthers ) కెప్టెన్ అర్జున్ ( Arjun ) ఏకంగా 19 పాయింట్లు సాధించడంతో గ్రాండ్ విక్టరీ కొట్టింది ఆ జట్టు.

Also Read: IPL 2025: RCBకి ఎదురుదెబ్బ… కర్ణాటక ప్లేయర్లను మాత్రమే తీసుకోవాలని కాంగ్రెస్ హుకుం ?


జైపూర్ కెప్టెన్ అర్జున్ తో పాటు అభిషేక్ 8 అటు సూర్జిత్ 4 పాయింట్లు రాణించారు. ఈ ముగ్గురు ప్లేయర్ల దాటికి తెలుగు టైటాన్స్ ( Telugu Titans ).. దారుణంగా ఓడిపోయింది. ఇటు తెలుగు టైటాన్స్ ( Telugu Titans ) తరఫున పవన్ 7, విజయ్ మాలిక ఐదు పాయింట్లతో పోరాడారు. అలాగే ఆట తొలి భాగంలో మొదటి పది నిమిషాల్లో తెలుగు టైటాన్స్ ( Telugu Titans ) ఆధిపత్యం ప్రదర్శించినప్పటికీ…మ్యాచ్ లో మాత్రం పట్టు సాధించలేక పోయింది. దీంతో రెండవ మ్యాచ్ లో కూడా ఓడిపోయి…ఒత్తిడిలోకి వెళ్ళింది తెలుగు టైటాన్స్ ( Telugu Titans ).

Related News

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

SL Vs PAK : త‌డ‌బ‌డ్డ శ్రీలంక.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్

SL Vs PAK : టాస్ గెలిచిన పాకిస్తాన్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

IND Vs PAK : హరీస్ రవూఫ్ కు అర్ష‌దీప్ అదిరిపోయే కౌంట‌ర్‌..నీ తొక్క‌లో జెట్స్ మ‌డిచి పెట్టుకోరా

Yuvraj Singh : ఆ కేసులో అడ్డంగా దొరికిపోయిన యువరాజ్.. రంగంలోకి ED.. విచారణ షురూ

IND Vs PAK : సిగ్గు, శరం లేదా… ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ పై మాధవి లత సంచలన వీడియో

Big Stories

×