E-Paper
Advertisement

84 లక్షల మంది టికెట్ల కోసం తన్నుకుంటుంటే..పాక్‌తో మ్యాచ్‌లే వద్దంటూ టీమిండియా పారిపోతోంది!

84 లక్షల మంది టికెట్ల కోసం తన్నుకుంటుంటే..పాక్‌తో మ్యాచ్‌లే వద్దంటూ టీమిండియా పారిపోతోంది!
Advertisement

Ramiz Raza On IND VS PAK:  2027 వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో పాకిస్తాన్, టీమిండియా మధ్య జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే ఈ మ్యాచ్ ప్రత్యక్షంగా చూసేందుకు కోసం 84 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఈ మ్యాచ్ జరిగే వాండర్సర్ స్టేడియంలో 34000 సీట్ల సామర్థ్యం ఉన్నప్పటికీ, 84 లక్షల మంది దరఖాస్తులు చేసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. నవంబర్ 21వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్న తరుణంలో ఈ సంఖ్య కోటి దాటే చాన్స్ కూడా ఉంది. ఈ తరుణంలోనే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఆ మాత్రం ఉండాల్సిందేనని క్రికెట్ ఫ్యాన్స్ స్పందిస్తుంటే, పాక్ మాజీ క్రికెటర్, కామెంటేటర్ రమీజ్ రాజా ఓవరాక్షన్ చేశాడు.

84 లక్షల మంది టికెట్ల కోసం తన్నుకుంటుంటే..పాక్‌తో మ్యాచ్‌లే వద్దంటూ టీమిండియా పారిపోతోంది!

84 లక్షల మంది టికెట్ల కోసం తన్నుకుంటుంటే..పాక్‌తో మ్యాచ్‌లే వద్దంటూ టీమిండియా పారిపోతోందంటూ హేళన చేస్తూ పాక్ మాజీ క్రికెటర్, కామెంటేటర్ రమీజ్ రా ( Ramiz Raza )జా వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా, పాక్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు జరిగితే జనాలు ఎగబడి చూడటం గ్యారెంటీ అని, దీని వల్ల బీసీసీఐ, పీసీబీతో పాటు ఐసీసీకి కూడా లాభమేనన్నాడు. కానీ, ద్వైపాక్షిక సిరీస్ లు అంటేనే బీసీసీఐ, టీమిండియా గజ గజ వణికిపోతోందని బాంబ్ పేల్చాడు. ఇప్పటికైనా పాకిస్తాన్ పర్యటనకు టీమిండియా రావాలని, తమ జట్టు కూడా భారత దేశంలో పర్యటిస్తుందని తెలిపాడు. ఒకవేళ తాను చెప్పినట్టుగా పాక్ పర్యటనకు టీమిండియా వస్తే, తాము వాళ్లను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని ప్రకటించాడు. దీంతో రమీజ్ రాజా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Advertisement

Harbhajan Singh Reaction On Ricky Ponting smashes World Cup-winning ton vs India: 2003 వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాంటింగ్ ను క్లీన్ బౌల్డ్ చేసేవాడిని…కానీ గంగూలే ప్లాన్ చెడ‌దొబ్బాడు

ఇప్పటికైనా బీసీసీఐ తన వైఖరి మార్చుకోవాలి – రమీజ్ రాజా

2027 వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో భారత్, పాక్ మ్యాచ్ కోసం 84 లక్షల మంది ఆసక్తి చూపించారని తాను విన్నట్టు రమీజ్ రాజా తెలిపాడు. కానీ వాండర్సర్ స్టేడియం కెపాసిటీ కేవలం 34000 మాత్రమేనని వెల్లడించాడు. ఇలాంటి తరుణంలోనే ద్వైపాక్షిక సిరీస్ లు ఆడదామని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు…బీసీసీఐని పదే పదే రిక్వెస్ట్ చేస్తున్న విషయాన్ని గుర్తు చేశాడు. కానీ పాకిస్తాన్ లో పర్యటించేందుకు భారత్ వణికిపోతుందని మండిపడ్డాడు. శ్రీలంక, ఇంగ్లాండ్ దేశాల క్రికెటర్లు పాకిస్తాన్ కు వచ్చి, హాయిగా ఆడుకుంటున్నారని… కానీ భారత్ ఎందుకు భయపడుతుందో అర్ధం కావడం లేదంటూ నిప్పులు చెరిగాడు. గతంలో లాగా ద్వైపాక్షిక సిరీస్ లు జరిగితే, రెండు బోర్డులతో పాటు ఐసీసీకి లాభాలు కోట్లల్లో వస్తాయన్నాడు. దీనిపై ఇప్పటికైనా ఐసీసీ బాస్ జై షా అయినా తెలివిగా ఆలోచించి.. ముందుకు అడుగులు వేయాలని సూచనలు చేశాడు.

Advertisement

Pakistan Team Former Captain Shahid Afridi Shocking Comments On Abhishek Sharma Goes Viral  నా కంటే అభిషేక్ భయంకరంగా ఆడుతున్నారు..ప్రతీ సిక్సర్ స్టేడియం బయటే పడుతోంది

Related News

కావ్య మాస్టర్ మైండ్..CSKలోకి లివింగ్‌స్టోన్‌, SRHలోకి డేంజర్ బౌలర్ ?

ధోనిపై బ్రియాన్ లారా రౌడీయిజం…ఔట్ కాక‌పోయినా పెవిలియ‌న్ వెళ్లిపోయాడుగా

ఓట‌మి భ‌యంతోనే సీనియ‌ర్లను దించుతున్నారు..టీమిండియాపై అక్త‌ర్ ఫైర్

న‌లుగురు న్యూజిలాండ్ క్రికెట‌ర్ల‌కు గాయాలు…టీమిండియాను గెలిపిందుకే ఈ డ్రామాలంటూ క‌మ్రాన్ ఆరోప‌ణ‌లు!

న్యూజిలాండ్ ఎదురుదాడికి గుర్నూర్, అకీబ్ న‌బీ త‌ట్టుకోలేరు..ప్యాంట్లు త‌డిపేసుకుంటారు

బాబ‌ర్ ఆజం పెద్ద వెధ‌వ‌..సింప‌తీ కోసమే డ్రామాలు చేస్తున్నాడు

అభిషేక్, మ‌హ్మ‌ద్ అమీర్ SRHలోనే ఉంటే బాలీవుడ్ సినిమా రేంజ్ లో త‌న్నుకుంటారు

Big Stories

Advertisement
×