E-Paper
Advertisement

కావ్య మాస్టర్ మైండ్..CSKలోకి లివింగ్‌స్టోన్‌, SRHలోకి డేంజర్ బౌలర్ ?

కావ్య మాస్టర్ మైండ్..CSKలోకి లివింగ్‌స్టోన్‌, SRHలోకి డేంజర్ బౌలర్ ?
Advertisement

SRH Liam Livingstone Into CSK:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2027 టోర్నమెంట్ వేలం దగ్గర పడుతున్న క్రమంలో పది ఫ్రాంచైజీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. వేలం నేపథ్యంలో ఏ ప్లేయర్ ను అంటి పెట్టుకోవాలి ? ఎవరిని వదిలేయాలి ? అనే దానిపై కసరత్తులు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యం మరోసారి కీలక నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ఆల్ రౌండర్ లివింగ్ స్టోన్ ను వదిలేందుకు సిద్ధమైందని సమాచారం. అదే సమయంలో లివింగ్ స్టోన్ ను తీసుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్ కూడా ముందుకు వచ్చినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే రెండు జట్ల మధ్య ట్రేడ్ డీల్ కుదిరినట్టు సమాచారం అందుతోంది. లివింగ్ స్టోన్ ను చెన్నై తీసుకుంటే, ఖలీల్ అహ్మద్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ తీసుకునేందుకు ఒప్పందం కుదిరినట్టు క్రిక్ బజ్ కూడా వెల్లడించింది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

తీసుకుంది రూ.13 కోట్లు, చేసింది 15 పరుగులే..లివింగ్‌స్టోన్‌ వెంటనే గెంటేయాల్సిందే

ఆల్ రౌండర్ లివింగ్ స్టోన్ ను వదిలేసేందుకు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు సిద్ధమవుతున్న క్రమంలో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఆ దరిద్రున్ని వెంటనే పంపాలని కోరుతున్నారు. ఐపీఎల్ 2026 టోర్నమెంట్ సందర్భంగా రూ.13 కోట్లు తీసుకున్న ఆల్ రౌండర్ లివింగ్ స్టోన్.. సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున బరిలోకి దిగి చేసింది 15 పరుగులు మాత్రమే. ఒక్క మ్యాచ్ లోనూ రాణించిన దాఖలాలు లేవు. పరమ చెత్త బ్యాటింగ్ తో అందరినీ విసిగించాడు. ఈ తరుణంలోనే లివింగ్ స్టోన్ ను వదిలేసేందుకు కావ్య పాప నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం అందుతోంది. ఇక అతని స్థానంలో ఖలీల్ అహ్మద్ ను తీసుకుంటే సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ దళం మరింత బలంగా తయారయ్యే ఛాన్సులు ఉన్నాయి. దీంతో కావ్య పాప తీసుకున్న ఈ నిర్ణయంపై సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.

Advertisement

Pakistan Team Former Captain Shahid Afridi Shocking Comments On Abhishek Sharma Goes Viral  నా కంటే అభిషేక్ భయంకరంగా ఆడుతున్నారు..ప్రతీ సిక్సర్ స్టేడియం బయటే పడుతోంది

ఐపీఎల్ వేలం ఎప్పుడంటే ?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2027 వేలం కోసం గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత ఇండియాలో వేలం జరుగుతున్న క్రమంలో ఎలాంటి తప్పిదాలు జరుగకుండా, బీసీసీఐ అధికారులు దగ్గరుండి ఏర్పాట్లను చూసుకుంటున్నారు. డిసెంబర్ 16వ తేదీన గోవా వేదికగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2027 వేలం జరుగనుంది. నవంబర్ 15వ తేదీలోపు రిటెన్షన్, రిలీజ్ లిస్టును ప్రకటించాలని ముందుగా ప్రకటించిన బీసీసీఐ… మరో రెండు రోజుల పాటు గడువు పెంచింది. ఇక ఐపీఎల్ 2027 టోర్నమెంట్ మార్చి 10వ తేదీ నుంచి మే 15 వ తేదీ వరకు జరిగే అవకాశాలున్నాయి.

Advertisement

Harbhajan Singh Reaction On Ricky Ponting smashes World Cup-winning ton vs India: 2003 వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాంటింగ్ ను క్లీన్ బౌల్డ్ చేసేవాడిని…కానీ గంగూలే ప్లాన్ చెడ‌దొబ్బాడు

Related News

ధోనిపై బ్రియాన్ లారా రౌడీయిజం…ఔట్ కాక‌పోయినా పెవిలియ‌న్ వెళ్లిపోయాడుగా

ఓట‌మి భ‌యంతోనే సీనియ‌ర్లను దించుతున్నారు..టీమిండియాపై అక్త‌ర్ ఫైర్

న‌లుగురు న్యూజిలాండ్ క్రికెట‌ర్ల‌కు గాయాలు…టీమిండియాను గెలిపిందుకే ఈ డ్రామాలంటూ క‌మ్రాన్ ఆరోప‌ణ‌లు!

న్యూజిలాండ్ ఎదురుదాడికి గుర్నూర్, అకీబ్ న‌బీ త‌ట్టుకోలేరు..ప్యాంట్లు త‌డిపేసుకుంటారు

బాబ‌ర్ ఆజం పెద్ద వెధ‌వ‌..సింప‌తీ కోసమే డ్రామాలు చేస్తున్నాడు

అభిషేక్, మ‌హ్మ‌ద్ అమీర్ SRHలోనే ఉంటే బాలీవుడ్ సినిమా రేంజ్ లో త‌న్నుకుంటారు

పాకిస్తాన్ కు భ‌య‌ప‌డే 33 ఏళ్లు దాటిన వాళ్ల‌ను దించుతున్నారు..ఇంజ‌మామ్ సంచ‌ల‌నం!

Big Stories

Advertisement
×