E-Paper
Advertisement

అభిషేక్, మ‌హ్మ‌ద్ అమీర్ SRHలోనే ఉంటే బాలీవుడ్ సినిమా రేంజ్ లో త‌న్నుకుంటారు

అభిషేక్, మ‌హ్మ‌ద్ అమీర్ SRHలోనే ఉంటే బాలీవుడ్ సినిమా రేంజ్ లో త‌న్నుకుంటారు
Advertisement

Sanjay Manjrekar On Mohammad Amir:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2027 (IPL 2027) మెగా వేలం నేపథ్యంలో మహమ్మద్ అమీర్ (Mohammad Amir) తన పేరును రిజిస్టర్ చేసుకున్నట్టు వార్త బయటకు వచ్చింది. ఈ క్రమంలో మహమ్మద్ అమీర్ రాకపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనిపై టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేక‌ర్ (Sanjay Manjrekar ) ఆసక్తి కర వ్యాఖ్యలు చేశాడు. నిజంగానే ఐపీఎల్ వేలంలోకి మహమ్మద్ అమీర్ వస్తే సన్ రైజర్స్ హైదరాబాద్ ( SRH ) ఓనర్ కావ్య పాప అతడిని కొనుగోలు చేయడానికి గ్యారెంటీ అని స్టేట్మెంట్ ఇచ్చాడు.

అభిషేక్, అమీర్ SRHలోనే ఉంటే సినిమా రేంజ్ లో త‌న్నుకుంటారు

అయితే కావ్య పాప‌ అతడిని కొనుగోలు చేస్తే… సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో చీలిక వ‌స్తుంద‌ని హెచ్చ‌రించాడు. మ‌హ్మ‌ద్ అమీర్‌, అభిషేక్ శర్మ ఇద్దరు కలిసి ఒకే జ‌ట్టులో ఆడ‌లేరంటూ వ్యాఖ్యానించాడు. తనను పదే పదే స్లాగర్ అన్న మహమ్మద్ అమీర్ ను.. అభిషేక్ శర్మ ఒక ఆట ఆడుకుంటాడని వార్నింగ్ ఇచ్చాడు. దీంతో ప్రతి రోజు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు డ్రెస్సింగ్ రూమ్ లో ఈ ఇద్దరు తన్నుకోవడం గ్యారెంటీ అని ఛాలెంజ్ చేశాడు. సింపులాగా చెప్పాలంటే అభిషేక్, మ‌హ్మ‌ద్ అమీర్ SRHలోనే ఉంటే బాలీవుడ్ సినిమాలో రేంజ్ లో కొట్టుకుంటార‌ని సెటైర్లు పేల్చాడు. దీంతో సంజ‌య్ మంజ్రేక‌ర్ చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి.

Advertisement

Harbhajan Singh Reaction On Ricky Ponting smashes World Cup-winning ton vs India: 2003 వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాంటింగ్ ను క్లీన్ బౌల్డ్ చేసేవాడిని…కానీ గంగూలే ప్లాన్ చెడ‌దొబ్బాడు

ఐపీఎల్ లోకి రావ‌డంపై మ‌హ్మ‌ద్ అమీర్ క్లారిటీ

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2027 టోర్నమెంట్  ( Indian Premier League 2027 tournament ) నేపథ్యంలో మహమ్మద్ అమీర్ ( Mohammed Amir) వేలంలో తన పేరును రిజిస్టర్ ( IPL Auction) చేసుకునేందుకు ఆసక్తిగా ఉన్నాడంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే దీనిపై స్వయంగా మహమ్మద్ అమీర్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. తాను ఐపీఎల్ లోకి ( IPL) రావడం లేదని కుండ బద్దలు కొట్టి చెప్పాడు. కొంత మంది కావాలనే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డాడు. ఐపీఎల్ లోకి రావాలన్నా కూడా తనకు రూల్స్ అడ్డు వస్తున్నాయని తెలిపాడు. బ్రిటిష్ పౌరసత్వం ఉన్నప్పటికీ బీసీసీఐ త‌న‌ను రిజెక్ట్ చేసే ప్రమాదం ఉందని వెల్లడించాడు. తాను పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ తో ( PSL 2026) పాటు ఆఫ్గనిస్తాన్ ప్రీమియర్ లీగ్ ( APL) ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని తేల్చి చెప్పాడు. ఐపీఎల్ పైన ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదని మహమ్మద్ అమీర్ క్లారిటీ ఇచ్చాడు.

Advertisement

Pakistan Team Former Captain Shahid Afridi Shocking Comments On Abhishek Sharma Goes Viral  నా కంటే అభిషేక్ భయంకరంగా ఆడుతున్నారు..ప్రతీ సిక్సర్ స్టేడియం బయటే పడుతోంది

Related News

బాబ‌ర్ ఆజం పెద్ద వెధ‌వ‌..సింప‌తీ కోసమే డ్రామాలు చేస్తున్నాడు

పాకిస్తాన్ కు భ‌య‌ప‌డే 33 ఏళ్లు దాటిన వాళ్ల‌ను దించుతున్నారు..ఇంజ‌మామ్ సంచ‌ల‌నం!

మహ్మద్ అమీర్ యమ డేంజర్.. వాడు ఐపీఎల్‌లోకి వస్తే కోహ్లీ, రోహిత్ లాంటోళ్లు తట్టుకోలేరు

మరోసారి పాకిస్తాన్, టీమిండియా మ్యాచ్..ఎప్పుడంటే? రివేంజ్‌కు సిద్ధమవుతున్న వైభవ్

ఛీ..ఛీ.. ఐపీఎల్ అంటేనే ఫిక్సింగ్.. నా కాళ్లు మొక్కినా ఆడను!

బీసీసీఐ డ‌బ్బుల‌కు ఆశ‌ప‌డి, 3-2 తేడాతో కావాల‌నే న్యూజిలాండ్ ఓడిపోయింది!

కేఎల్ రాహుల్ కు దూల ఎక్కువ‌..టీమిండియా ప్లేయ‌ర్ల హోట‌ల్ బిల్ అంతా క‌ట్టేస్తాడు!

Big Stories

Advertisement
×