E-Paper
Advertisement

CSKను నాశ‌నం చేసింది ధోనినే…అత‌న్ని గెంటేయండి !

CSKను నాశ‌నం చేసింది ధోనినే…అత‌న్ని గెంటేయండి !
Advertisement

Ravichandran Ashwin On Ms Dhoni:  టీమిడియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ ఒకప్పటి సారధి ధోని ( Ms Dhoni) గురించి నిత్యం సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతూనే ఉంటాయి. కొంతమంది అతనిపై నెగిటివ్ ప్రచారం చేస్తుంటే.. మరికొంతమంది ఆకాశంపైకి ఎత్తేస్తారు. అలాంటి మహేంద్రుడిపై తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నాశనం కావడానికి మహేంద్రసింగ్ ధోని కారణమంటూ బాంబు పేల్చారు. ఒకప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ఛాంపియన్ గా నిలిపినప్పటికీ…. ఆ తర్వాత అతని చర్యల వల్ల సీఎస్కే దిగజారిందని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పటికైనా అతడు పక్కకు తప్పుకొని.. సంజు శాంసన్ ఇలాంటి వాళ్లకు కెప్టెన్సీ ఇవ్వాలని డిమాండ్ చేశారు రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin). రుతురాజ్ గైక్వాడ్ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండబోదని వెల్లడించారు అశ్విన్.

ఇక‌నైనా ధోని జపం ఆపండి..జ‌నాల‌కు చికాకు తెప్పించ‌కండి !

చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఐదు ట్రోఫీలు అందించిన మహేంద్రసింగ్ ధోనిపై రవిచంద్రన్ అశ్విన్ హాట్ కామెంట్స్ చేశారు. గత రెండు సీజన్లుగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అత్యంత చెత్త ప్రదర్శన కనబరుస్తోందని మండిపడ్డారు. దీని అంతటికి కారణం మహేంద్రసింగ్ ధోని అంటూ బాంబు పేల్చారు. మహేంద్ర సింగ్ ధోని గత రెండు సీజన్లుగా ఏదో చేస్తాడు..? చెన్నైని ఛాంపియన్ గా నిలుపుతాడని చాలా మంది నమ్మారు… కానీ ధోని మాత్రం సైలెంట్ గా డ్రెస్సింగ్ రూమ్ లో మాత్రమే కూర్చుంటున్నాడని ఆగ్రహించారు.

Advertisement

Tanveer Ahmed On IND VS PAK: అదరగొట్టిన ఇండియా, పాకిస్తాన్ మరో ఘోర ఓటమి…ఫిక్సింగ్ చేశారంటూ త‌న్వీర్ ఆరోప‌ణ‌లు

రిటైర్మెంట్ ఇవ్వకుండా జట్టులోనే ఉంటూ.. మైదానంలో అడుగు పెట్టకుండా అభిమానులను అవమానిస్తున్నాడని ఫైరయ్యారు. గత రెండు సీజన్లలో వికెట్ల వెనుకాల నిలబడి.. యంగ్ క్రికెటర్లను తట్టి లేపితే, బాగుండేదని సూచనలు చేశారు. కానీ ధోని పట్టించుకోకుండా కేవలం డ్రెస్సింగ్ రూమ్ లోనే ఉండిపోయాడని ఫైర్ అయ్యారు. దానివల్ల చెన్నై సూపర్ కింగ్స్ క్రికెటర్లు పెద్దగా రాణించలేకపోయారని తెలిపారు. మహేంద్ర సింగ్ ధోని గ్రౌండ్ లో అడుగుపెట్టి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని వ్యాఖ్యానించారు.

కోచ్ గా బాధ్యతలు తీసుకోవాలి

Advertisement

మైదానంలో నిలబడలేని మహేంద్రసింగ్ ధోని ఇకనైనా సరికొత్త రూపంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు సేవలు అందించాలని రవిచంద్రన్ అశ్విన్ డిమాండ్ చేశారు. వచ్చే సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కోచ్గా బాధ్యతలను ధోని తీసుకోవాలని కోరారు. ఆయన కోచ్ గా ఉంటే… కచ్చితంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మళ్లీ పూర్వ వైభవానికి వస్తుందని తెలిపారు. ఛాంపియన్ గా అయ్యే అవకాశాలు కూడా ఉంటాయని స్పష్టం చేశారు.

PCB confiscate mobile phones of Pakistan cricketers : పాకిస్తాన్ జ‌ట్టులో పెను ప్ర‌కంప‌న‌లు…ప్లేయ‌ర్ల మొబైల్ ఫోన్లను లాగేసుకున్న PCB

Related News

ఆసియా క‌ప్ లో క‌ల‌క‌లం.. స్మృతి మందాన కిట్ దొంగిలించిన పాక్ ప్లేయ‌ర్లు !

న‌న్ను కొనేందుకు ఫిక్స‌ర్ వ‌స్తే..హోట‌ల్ రూంలోనే చిత‌క‌బాదాను

టీమిండియాకు ప్లాట్ పిచ్ లు..పాకిస్తాన్ కు క‌ఠిన‌మైన పిచ్ లా ? ఇంగ్లండ్ పై ఫైర్‌

పాకిస్తాన్ ప్లేయ‌ర్ కు బూట్లు అమ్ముకుంటోన్న విరాట్ కోహ్లీ?

షోయ‌బ్ అక్త‌ర్ ను ధోని స్లెడ్జింగ్ చేసి, పాకిస్తాన్ కొంప‌ముంచాడు

మొహ్సిన్ న‌ఖ్వీ నోట్లో మ‌ట్టి కొట్టిన బీసీసీఐ…ఆసియా క‌ప్ ఫైన‌ల్స్ కు జై షా !

2017లో విరాట్ కోహ్లీని చూసి ప్యాంట్ త‌డుపుకున్నా..అమీర్ సంచ‌ల‌నం !

Big Stories

Advertisement
×