E-Paper
Advertisement

RCB VS MI: చీర్ లీడ‌ర్స్ అస‌భ్య‌క‌ర‌మైన ప్ర‌ద‌ర్శ‌న.. సొల్లు కార్చుకుంటూ చూసిన పోలీసులు !

RCB VS MI: చీర్ లీడ‌ర్స్ అస‌భ్య‌క‌ర‌మైన ప్ర‌ద‌ర్శ‌న.. సొల్లు కార్చుకుంటూ చూసిన పోలీసులు !
Advertisement

RCB VS MI:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో (Indian Premier League 2026 Tournament) భాగంగా నిన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ముంబై ఇండియన్స్ (Royal Challengers Bengaluru vs Mumbai Indians) మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రెండు వికెట్ల తేడాతో విజయం సాధించి.. పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి దూసుకు వెళ్లింది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా అనేక రకాల సంఘటనలు చోటు చేసుకోగా.. తాజాగా మరోటి వెలుగులోకి వచ్చింది. ముంబై ఇండియన్స్ జట్టుకు సంబంధించిన చీర్ లీడర్ అసభ్యకరమైన ప్రదర్శన కనబరిచింది. స్టేడియంలో అందరూ చూస్తుండగానే రెచ్చిపోయింది. అయితే అక్కడే ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లు ( Constables)… సదరు చీర్ లీడర్ ( Cheer Leader) ప్రదర్శన చూసి ఫిదా అయిపోయారు. ఇదెక్కడి మాస్ రా మామ అంటూ బిత్తర పోయారు ఇద్దరు కానిస్టేబుళ్లు. వీళ్ళ ఎక్స్ ప్రెష‌న్‌ ఇప్పుడు వైరల్ గా మారింది.

Also Read: PAK VS BAN: పాకిస్తాన్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ? జ‌ట్టులో గిల్, అక్ష‌ర్, తిల‌క్ వ‌ర్మ కూడా, వామ్మో ఎందిరా ఇది

చీర్ లీడ‌ర్స్ అస‌భ్య‌క‌ర‌మైన ప్ర‌ద‌ర్శ‌న.. సొల్లు కార్చుకుంటూ చూసిన పోలీసులు !

Advertisement

ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru vs Mumbai Indians) మధ్య నిన్న రాయిపూర్ వేదికగా మ్యాచ్ జరిగింది. ఈ సందర్భంగా ముంబై ఇండియన్స్ జట్టుకు సంబంధించిన ఓ చీర్ లీడర్.. అసభ్యకరంగా ప్రదర్శన కనబరిచింది. ఫ్యాన్స్ ముందు రెచ్చిపోయిన ఆమె… తన అందచందాలు ఆరబోసింది.. అందరూ డాన్స్ చేసే దానికంటే భిన్నంగా… సదరు చీర్ లీడర్ రెచ్చిపోయింది. ఇక ఆమె ప్రదర్శన చూసిన అభిమానులు అలాగే కానిస్టేబుల్స్ షాక్ అయ్యారు. ఈమె ఇలా రెచ్చిపోతుంది ఏంటి? అంటూ బిత్తర పోయి చూశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన క్రికెట్ అభిమానులు ఫిదా అయిపోతున్నారు.

చీర్ లీడర్ ఆ మందు కొట్టి వచ్చిందా? లేక ఇంకేమైనా తాగిందా ? అంటూ నెటిజెన్స్ రియాక్ట్ అవుతున్నారు. ఇది ఇలా ఉండగా ఈ మ్యాచ్ లో విజయం సాధించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి చేరుకుంది. అటు ఓడిపోయిన ముంబై ఇండియన్స్ ఇంటి దారి పట్టింది. ఇది ఇలా ఉండగా ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ మొదట బ్యాటింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 20 ఓవర్లు ఆడిన ముంబై ఇండియన్స్ 166 పరుగులు సాధించింది. ఇక ఈ లక్ష్యాన్ని పోరాడి గెలిచింది బెంగుళూరు. చివరి బంతి వరకు ఆడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు… 8 వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని చేదించి నెంబర్ వన్ స్థానానికి దూసుకు వెళ్ళింది.

Advertisement

Also Read: Yuvraj Singh Yuvraj Singh : స్టేజ్ పైనే మలయాళ నటితో యువ‌రాజ్ రొమాన్స్..ఇంత‌కు ఎవ‌రీ నవ్య నాయర్ ?  

 

?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

Related News

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

Big Stories

Advertisement
×