E-Paper
Advertisement

స‌చిన్ నుంచి బ‌ల‌వంతంగా కెప్టెన్సీ లాగేసుకున్నా..గంగూలీ సంచ‌ల‌నం !

స‌చిన్ నుంచి బ‌ల‌వంతంగా కెప్టెన్సీ లాగేసుకున్నా..గంగూలీ సంచ‌ల‌నం !
Advertisement

Ganguly On Sachin Tendulkar Captaincy: 2000లో టీమిండియాలో జరిగిన పరిణామాలపై ఒకప్పటి స్టార్ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సచిన్ టెండూల్కర్ నుంచి బలవంతంగా తనకు కెప్టెన్సీ అప్పగించారని వెల్లడించారు. తనకు ఇష్టం లేకున్నా… అప్పటి బీసీసీఐ పెద్దలు తనకు కెప్టెన్సీ అప్పగించారని గుర్తు చేశారు. కెప్టెన్సీ తీసుకున్న తాను… సచిన్ టెండుల్కర్ అజారుద్దీన్ లాంటి సీనియర్లపై పెత్తనం చెలాయించలేకపోయానని.. వాళ్లు తనకంటే సీనియర్లు కావడంతో చాలా ఇబ్బంది పడినట్టు వివరించారు. అయినప్పటికీ తప్పులేదని… వాళ్లకు ఫ్రీడమ్ ఇస్తూనే యువ క్రికెటర్లను గాడిలో పెట్టే ప్రయత్నం చేసినట్టు సౌరవ్ గంగూలీ వ్యాఖ్యానించారు. దీంతో 2000 నాటి ప‌రిస్థితులపై గంగూలీ చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్ గా మారాయి.

స‌చిన్ నుంచి బ‌ల‌వంతంగా కెప్టెన్సీ లాగేసుకున్నా..గంగూలీ సంచ‌ల‌నం !

టీమిండియా వరుస ఓటముల నేపథ్యంలో సచిన్ టెండూల్కర్ తన కెప్టెన్సీకి బలవంతంగానే రాజీనామా చేశాడని సౌరవ్ గంగూలీ వ్యాఖ్యానించారు. కెప్టెన్సీ పోవడం అంటే పెద్ద అవమానమైన అని.. అప్పట్లో దీన్ని చాలా ప్రెస్టేజ్ ఇష్యూగా భావించే వారని తెలిపారు. అయితే బీసీసీఐ బలవంతం మేరకు తాను సచిన్ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నట్టు గుర్తు చేశారు. కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత డ్రెస్సింగ్ రూమ్ లో సీనియర్ క్రికెటర్లను చూసి తాను భయపడిపోయానని వ్యాఖ్యానించారు. సచిన్ టెండూల్కర్, అనిల్ కుంబ్లే, అజారుద్దీన్, రాహుల్ ద్రావిడ్ లాంటి దిగ్గజాలు అప్పుడు జట్టులో ఉన్నారని తెలిపారు.

Advertisement

Furqan Bhatti advice to Sahibzada Farhan IND VS PAK Asian Games 2026: టీమిండియాపై పగ తీర్చుకోడానికి.. ఆ ఫోటోను ఫ్రేమ్ కట్టించి ఇంట్లో పెట్టుకో

కానీ వాళ్లకు ఫ్రీడమ్ ఇస్తూ.. మిగతా యంగ్ క్రికెటర్ల పై ఫోకస్ చేసినట్టు వివరించారు. అలా జట్టును లీడ్ చేసి ఎన్నో విజయాలను అందించినట్టు పేర్కొన్నారు. కాగా 2000 సంవత్సరం నుంచి నవంబర్ 2005 వరకు సౌరవ్ గంగూలీ టీమిండియా కెప్టెన్ కాకుండా సాగాడు. ఈ నేపథ్యంలో 21 టెస్టులను గెలిపించిన సౌరవ్ గంగూలీ, 76 వన్డేల్లో టీం ఇండియాకు విజయాలను అందించాడు. 2003 వన్డే వరల్డ్ కప్ లో ఫైనల్ దాకా తీసుకువెళ్లాడు. 2001లో ఆస్ట్రేలియా పై టెస్ట్ సిరీస్ గెలిపించాడు. 2002లో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత జట్టును నిలిపాడు.

2000లో కెప్టెన్సీ నుంచి సచిన్ ఎందుకు తప్పుకోవాల్సి వచ్చింది ?

Advertisement

2000 సంవత్సరంలో ఆస్ట్రేలియా పర్యటనకు సచిన్ టెండూల్కర్ సారథ్యంలోని టీమిండియా వెళ్ళింది. ఈ క్రమంలో మూడు మ్యాచ్ ల‌లో కూడా టీమిండియా ఘోరంగా ఓడిపోయింది. ఆ తర్వాత స్వదేశంలో దక్షిణాఫ్రికా తో జరిగిన సిరీస్ కూడా టీమిండియా కోల్పోయింది. ఇలా వరుసగా మ్యాచ్ లు ఓడిపోతున్న నేపథ్యంలో బీసీసీఐ పెద్దల ఒత్తిడి మేరకు సచిన్ టెండూల్కర్ బలవంతంగానే తన కెప్టెన్సీ నుంచి తప్పుకున్నారు. బ్యాటింగ్ పై తాను ఫోకస్ చేస్తానని ప్రకటించారు.

Harmanpreet Kaur steps down as Indian women’s team captain : హర్మన్‌ప్రీత్ కౌర్ రాజీనామా వెనుక కుట్రలు…ఆ టీమిండియా క్రికెటర్ టార్చర్ భరించలేకనే ?

Related News

వ్యాపారంలో దూసుకువెళుతోన్న అంబానీ, ముంబైని డీల్ చేయ‌లేక‌పోతున్నాడు!

ఆ న‌లుగురే ప్ర‌మాదం…2027 వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడే టీమిండియాను ప్ర‌క‌టించిన అక్త‌ర్‌

రోహిత్ శ‌ర్మ‌, హార్ధిక్ పాండ్యా మ‌ధ్య విభేదాలు… అందుకే ముంబై ఇండియ‌న్స్ సంక‌నాకిపోతోంది !

తెగించిన‌ తెంబా బ‌వుమా…టాయిలెట్ కుండి ప‌గ‌ల‌గొట్టి మ‌రీ

కొంచెం ఉప్పు త‌క్కువైనా ధోని క్లాస్ పీకుతాడు..కానీ !

బుమ్రా మాకు రంకు మొగుడిలా త‌యార‌య్యాడు…అందుకే పాకిస్తాన్ గెల‌వ‌డం లేదు

ఒరేయ్ పొట్టోడా? పాట్ కమ్మిన్స్‌ను గెలకకు…టాప్ లేచిపోతుంది

Big Stories

Advertisement
×