E-Paper
Advertisement

రోహిత్ శ‌ర్మ‌, హార్ధిక్ పాండ్యా మ‌ధ్య విభేదాలు… అందుకే ముంబై ఇండియ‌న్స్ సంక‌నాకిపోతోంది !

రోహిత్ శ‌ర్మ‌, హార్ధిక్ పాండ్యా మ‌ధ్య విభేదాలు… అందుకే ముంబై ఇండియ‌న్స్ సంక‌నాకిపోతోంది !
Advertisement

Ravichandran Ashwin On Mumbai Indians:  ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా మళ్లీ రోహిత్ శర్మను చేయబోతున్నారని నిన్నటి నుంచి వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇలాంటి క్రమంలో ముంబై ఇండియన్స్ జట్టు పరిస్థితులపై టీమిండియా మాజీ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హార్దిక్ పాండ్యా తో పాటు రోహిత్ శర్మ కారణంగానే ముంబై ఇండియన్స్ సంకనాకి పోతోందని బాంబు పేల్చాడు. రోహిత్ శర్మ కెప్టెన్సీ పీకేసి హార్దిక్ పాండ్యాకు బాధ్యతలు ఇచ్చిన నుంచి ముంబైలో పెను ప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయని సంచలన ఆరోపణలు చేశారు. రోహిత్ శర్మ అటు హార్దిక్ పాండ్యా మధ్య గొడవలు పెరిగాయని… జట్టు రెండుగా చీలిపోయిందని వ్యాఖ్యానించారు. అందుకే పాండ్యా కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి.. ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్ సరైన ప్రదర్శన కనబరచలేదని షాకింగ్ నిజాలను బయటపెట్టారు.

రోహిత్ శ‌ర్మ‌, హార్ధిక్ పాండ్యా మ‌ధ్య విభేదాలు… అందుకే ముంబై సంక‌నాకిపోతోంది !

రోహిత్ శ‌ర్మ‌, హార్ధిక్ పాండ్యా మ‌ధ్య విభేదాలు మొద‌టి నుంచి ఉన్నాయ‌ని అశ్విన్ వెల్ల‌డించారు. అందుకే ముంబై ఇండియ‌న్స్ సంక‌నాకిపోతోందని బాంబ్ పేల్చారు. అనవసరంగా గుజరాత్ టైటాన్స్ నుంచి కోట్లు పెట్టి హార్థిక్ పాండ్యాను తీసుకున్నారని ముంబై ఇండియన్స్ యాజమాన్యంపై మండిపడ్డారు. హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత రోహిత్ శర్మకు సపోర్ట్ గా ముంబై ఇండియన్స్ జట్టులోని కొంత మంది ప్లేయర్లు ఓ వర్గంగా ఏర్పడ్డారని తెలిపారు. హార్దిక్ పాండ్యా చెప్పినా, ఏ ఒక్క మాటను వాళ్ళు వినడం లేదని వెల్లడించారు. అందుకే ముంబై ఇండియన్స్ సరైన ప్రదర్శన ఇవ్వలేక పోయిందని స్పష్టం చేశారు.

Advertisement

Harmanpreet Kaur steps down as Indian women’s team captain : హర్మన్‌ప్రీత్ కౌర్ రాజీనామా వెనుక కుట్రలు…ఆ టీమిండియా క్రికెటర్ టార్చర్ భరించలేకనే ?

గుజరాత్ టైటాన్స్ జట్టును ఛాంపియన్ గా నిలిపిన హార్దిక్ పాండ్యా…. ముంబై ని గెలిపించకపోవడానికి ఇదే కారణం అన్నారు. అందుకే బడా ప్లేయర్లు రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా ఇద్దరు ముంబై ఇండియన్స్ లో మెలగడం కష్టమేనన్నారు. ఇద్దరిలో ఎవరో ఒకరిని బయటకు పంపిస్తే… మిగతా వాళ్ళు ముంబైని అద్భుతంగా నడిపిస్తారని సూచనలు చేశారు. 2027 ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కంటే ముందే దీనిపై ముంబై ఇండియన్స్ నిర్ణయం తీసుకోవాలని కోరారు. హార్దిక్ పాండ్యా లేదా రోహిత్ శర్మ ఇద్దరిలో ఎవరో ఒకరికి కెప్టెన్సీ ఇచ్చి … మిగతా ప్లేయర్ ను బయటకు పంపించాల్సిందేనని కుండ బద్దలు కొట్టి చెప్పారు. అలా జరిగితేనే ముంబై మళ్ళీ విజయాల బాట పడుతుందని తెలిపారు. దీంతో ముంబై ఇండియ‌న్స్ పై టీమిండియా మాజీ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ చేసిన‌ వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Advertisement

Furqan Bhatti advice to Sahibzada Farhan IND VS PAK Asian Games 2026: టీమిండియాపై పగ తీర్చుకోడానికి.. ఆ ఫోటోను ఫ్రేమ్ కట్టించి ఇంట్లో పెట్టుకో

Related News

ఆ న‌లుగురే ప్ర‌మాదం…2027 వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడే టీమిండియాను ప్ర‌క‌టించిన అక్త‌ర్‌

తెగించిన‌ తెంబా బ‌వుమా…టాయిలెట్ కుండి ప‌గ‌ల‌గొట్టి మ‌రీ

కొంచెం ఉప్పు త‌క్కువైనా ధోని క్లాస్ పీకుతాడు..కానీ !

బుమ్రా మాకు రంకు మొగుడిలా త‌యార‌య్యాడు…అందుకే పాకిస్తాన్ గెల‌వ‌డం లేదు

ఒరేయ్ పొట్టోడా? పాట్ కమ్మిన్స్‌ను గెలకకు…టాప్ లేచిపోతుంది

ఓరేయ్ గంభీర్..ఆ కుర్చీలాట ఆపి, నా కొడుకును ఆడించు !

నీతులు చెబుతారు కానీ, పాకిస్తాన్ వెధవలందరూ డ్ర‌గ్స్ తీసుకుంటారు!

Big Stories

Advertisement
×