Watch : సాధారణంగా క్రికెట్ లో రకరకాల సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఇక గల్లీ క్రికెట్ లో రకరకాలుగా క్రికెట్ ఆడుతుంటారు. ఈ మధ్య కాలంలో మనం చాలా వార్తలు విన్నాం. కొన్ని వీడియోలు వైరల్ గా మారిన విషయం తెలిసిందే. బౌలర్ తిప్పి తిప్పి.. రివర్స్ బంతి వేస్తే.. బౌల్డ్ కావడం.. రివర్స్ లో బ్యాటింగ్ చేసి ఫోర్, సిక్స్ బాదడం.. ఇలా రకరకాల వీడియోలు వైరల్ అయ్యాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ కి మంచి క్రేజ్ లభిస్తోంది. గతంలో క్రికెట్ ఆడని అమెరికా (America) సైతం క్రికెట్ ఆడేందుకు ఆసక్తి చూపిస్తోంది. ఇందుకు కారణం గల్లీ క్రికెట్ అనే చెప్పాలి.
Also Read : Karnataka HC : ఎవడు RCB పరేడ్ కు పర్మిషన్ ఇచ్చారు.. 9 ప్రశ్నలతో కర్ణాటక సర్కార్ పై ఫైర్
ముఖ్యంగా ఇండియాలో క్రికెట్ కి బాగా క్రేజ్ ఉంది. ఇండియాలో ఆడినట్టు ఏ దేశంలో కూడా గల్లీ క్రికెట్ ఆడరు. ప్రతీ రాష్ట్రంలో పంట పొలాల వద్ద.. గల్లీల వద్ద, చిన్న చిన్న మైదానాల్లో, స్కూళ్లలో, కాలేజీలలో ఇలా రకరకాలుగా క్రికెట్ ఆడుతుంటారు. కొందరూ పండుగ వేళలో చిన్న చిన్న గ్రామాల వారు టోర్నమెంట్స్ పెట్టి కూడా క్రికెట్ ఆడుతుంటారు. ఆ క్రికెట్ లో రకరకాల బంతులను వినియోగిస్తారు. కొందరూ రబ్బర్ బంతిని, కొందరూ టెన్నిస్, కొందరూ కార్క్.. మరికొందరూ గ్రేస్ బాల్ ని ఇలా రకరకాలుగా క్రికెట్ బంతిని ఉపయోగించి ఆడుతుంటారు. తాజాగా ఓ గల్లీ క్రికెటర్లు వింతగా క్రికెట్ ఆడటంతో అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ముఖ్యంగా గల్లీ క్రికెట్ ఆడుతుండగా.. ఓ కుర్రాడు బంతిని బౌలింగ్ చేయగా.. మరో వ్యక్తి బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ సందర్భంలో బౌలర్ విసిరిన బంతి బ్యాటర్ ప్యాడ్ కి తాకింది. దీంతో బౌలర్ LBW ఔట్ అని అప్లై చేశాడు. వాళ్లు చాలా దగ్గరగా బ్యాటింగ్ చేస్తున్నటుంటి స్టీపెన్ స్మిత్ ని చూశారు. బ్యాటర్, అంపైర్ మాత్రం అది ఔట్ కాదు అని చెప్పారు. అంఫైర్ థర్డ్ అంపైర్ రిఫర్ చేయగా.. దీనిని రివ్యూలో చూపించారు. అంపైర్ నాటౌట్ అని ఇచ్చాడు. అది ఫెయిర్ డెలివరీ అని నిర్దారించారు. రివ్యూలో ఔట్ అని తేలడంతో అది ఔట్ గా ఇచ్చాడు ఎంఫైర్. కానీ గల్లీ క్రికెట్ లో కూడా ఇలా రివ్యూలు ఉంటాయా..? అని సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. ఇక గల్లీ క్రికెట్ ఆడటం.. అక్కడి నుంచి మండల స్థాయి.. డివిజన్ స్థాయి.. డిస్ట్రిక్ లేవల్ తో పాటు స్టేట్ లేవల్ లో ఫేమస్ అయిన వారు రంజీ మ్యాచ్ ల్లో.. రాణిస్తుంటారు. ఇలా ఐపీఎల్ కి అవకాశాలు రావడం.. ఐపీఎల్ లో రాణిస్తే.. అక్కడి నుంచి టీమ్ ఇండియా కి ఆడే అవకాశాలు వస్తుంటాయి. ఇక మరికొందరూ అండర్ -19, టీమిండియా (team India) ఏ ఇలా రకరకాల జట్లకు ఎంపిక అవుతుంటారు. వారందరూ తమ టాలెంట్లు నిరూపించుకోవాల్సి ఉంటుంది.
Drinks in between also 😂pic.twitter.com/Rq0OVrMeNj
— Out Of Context Cricket (@GemsOfCricket) June 6, 2025