E-Paper
Advertisement

కెప్టెన్సీ ఉన్న‌ప్పుడు కోహ్లీ న‌ర‌కం చూపించేవాడు..చాలా మందిని తొక్కేశాడు!

కెప్టెన్సీ ఉన్న‌ప్పుడు కోహ్లీ న‌ర‌కం చూపించేవాడు..చాలా మందిని తొక్కేశాడు!
Advertisement

Robin Uthappa On Kohli Vs Rohit: టీమిండియా మాజీ కెప్టెన్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ప్రస్తుతం సాధారణ ప్లేయర్లుగా కొనసాగుతున్నారు. 2027 వన్డే వరల్డ్ కప్ లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. అయితే అలాంటి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కెప్టెన్సీ లపై ఆటగాడు రాబిన్ ఉతప్ప వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన దృష్టిలో విరాట్ కోహ్లీ కంటే రోహిత్ శర్మ గొప్ప కెప్టెన్ అని ప్రశంసించారు. చాలామంది భారత క్రికెటర్లు రోహిత్ శర్మ కెప్టెన్సీ లోనే ఆడేందుకు ఇష్టపడతారని వ్యాఖ్యానించారు. విరాట్ కోహ్లీ కంటే రోహిత్ శర్మ ప్రవర్తన అందరికీ నచ్చుతుందని పేర్కొన్నారు. తనకు కూడా కోహ్లీ కంటే రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఆడడమే ఇష్టమని తెలిపారు. ఈ క్రమంలో రాబిన్ ఉతప్ప చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

విరాట్ కోహ్లీ కంటే రోహిత్ శర్మ అనే బెటర్.. ఉతప్ప సంచలనం

టీమిండియా కెప్టెన్ గా విరాట్ కోహ్లీ కంటే రోహిత్ శర్మ బెటర్ అన్నారు రాబిన్ ఉతప్ప. దీనికి 100 కారణాలు ఉన్నాయని పేర్కొన్నారు. విరాట్ కోహ్లీ తన కెప్టెన్సీలో ఫిట్నెస్ డైట్ అలాగే దూకుడు లాంటి విషయాల్లో చాలా స్పెషల్ కేర్ తీసుకున్నారని వెల్లడించారు. అతడు పాటించడమే కాకుండా టీమిండియాలో ఉన్న ప్లేయర్ లందరూ ఫిట్నెస్తోపాటు డైట్ మెయింటైన్ చేయాలని కండిషన్లు పెట్టేవాడని బాంబు పేల్చారు రాబిన్ ఉతప్ప. టీమిండియా ప్లేయర్లకు బలవంతంగా తన లైఫ్ స్టైల్ అలవాటు చేసే ప్రయత్నం విరాట్ కోహ్లీ చేశాడని విమర్శలు చేశారు.

Advertisement

Japan Kusuda-Nairn targets Vaibhav Sooryavanshi : రాసి పెట్టుకోండి..వైభవ్ ను డకౌట్ చేస్తాం..జపాన్ బౌలర్ హెచ్చరికలు 

అయితే ఈ లైఫ్ స్టైల్ కొంతమంది ఆటగాళ్లకు అస్సలు నచ్చలేదని తెలిపారు. అలాంటి వాళ్లను విరాట్ కోహ్లీ బయటకు పంపించే కుట్రలకు దిగాడని ఆరోపణలు చేశారు. అయితే రోహిత్ శర్మ మాత్రం అలా కాదని ప్రశంసించారు. ఇతర ఆటగాళ్ల లైఫ్ స్టైల్ గురించి ఏమాత్రం పట్టించుకోలేదని… మ్యాచ్ లో సరైన ప్రదర్శన వస్తే చాలని సంతృప్తి చెందేవాడని తెలిపారు. ప్రతి ప్లేయర్ పట్ల గౌరవంగా ఉండేవారని పేర్కొన్నారు. అందరికీ ప్రాధాన్యత ఇచ్చేవాడని వివరించారు. అతడు చాలా తెలివైన కెప్టెన్ అని ప్రశంసించారు.

రోహిత్ శర్మ కెప్టెన్సీ లోనే వరల్డ్ కప్

Advertisement

మహేంద్ర సింగ్ ధోని తర్వాత అంతటి స్థాయి కెప్టెన్సీ చేసింది రోహిత్ శర్మనే అని రాబిన్ ఉతప్ప వెల్లడించారు. ధోని తరహా లోనే జట్టును ముందుకు నడిపాడని కొనియాడారు. ఏ ఆటగాడిని తిట్టకుండా… జట్టును ముందుకు తీసుకువెళ్లాడని పేర్కొన్నారు. అందుకే 2023 వన్డే వరల్డ్ కప్ లో ఫైనల్ దాకా టీమ్ ఇండియా వెళ్లిందని తెలిపారు. 2024 T20 ప్రపంచ కప్ ట్రాఫిక్ గెలవడానికి రోహిత్ శర్మ ఎంతో కష్టపడ్డాడని గుర్తు చేశారు. అందుకే తన దృష్టిలో రోహిత్ శర్మ ది బెస్ట్ కెప్టెన్ అన్నారు ఉతప్ప.

Ajit Agarkar opposed Jasprit Bumrah as India captain in 2023: అజిత్ అగర్కార్ పెద్ద దుర్మార్గుడు..బుమ్రాను కూడా కెప్టెన్ కాకుండా అడ్డుకున్నాడు ! Tanveer Ahmed On Ind vs JPN

Related News

విరాట్ కోహ్లీకి అవమానం..2027 వన్డే వరల్డ్ కప్ కంటే ముందే గిల్-గంభీర్ పాలిటిక్స్ ?

మళ్లీ ఛాన్స్ రాదు..ఏషియన్ గేమ్స్ లోనే టీమిండియాపై పాకిస్తాన్ పగ తీర్చుకోవాలి

వైభవ్ తుఫాన్ ను ఆపండి..లేకపోతే పాకిస్తాన్ అడ్రస్ లేకుండా పోతుంది

పాకిస్తాన్ కోచ్‌గా అదిరిపోయే అమ్మాయి…ఇక ప్లేయర్లకు జాతరే

అల్లాపైన ఒట్టు…టీమిండియాను ఓడించి, గోల్డ్ మెడల్ గెలుస్తాం

బీసీసీఐ మొద్దు నిద్ర వీడాలి.. 150 KPH వేగంతో వేసే బౌలర్లను కాపాడాలి

జపాన్‌‌ను ఓడించేందుకే కింద మీద పడ్డారు..మీరు పాకిస్తాన్ వెంట్రుక కూడా పీకలేరు

Big Stories

Advertisement
×