E-Paper
Advertisement

బాబోయ్.. ఇదేం ఖర్మరా బాబు.. సీరియల్ నటి నెటిజన్స్ స్ట్రాంగ్ కౌంటర్స్..

బాబోయ్.. ఇదేం ఖర్మరా బాబు.. సీరియల్ నటి నెటిజన్స్ స్ట్రాంగ్ కౌంటర్స్..
Advertisement

Priyanka Jain : బుల్లితెర సీరియల్ హీరోయిన్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు సినిమా హీరోయిన్లకు ఉన్న డిమాండ్ ఇప్పుడు సీరియల్స్లలో కనిపించే హీరోయిన్లకు ఉంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో హైపర్ గా యాక్టివ్ గా ఉంటున్న ఈ ముద్దుగుమ్మలు ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. తాజాగా సీరియల్ హీరోయిన్ ప్రియాంక జైన్ సోషల్ మీడియాలో ఒక వీడియోని షేర్ చేసింది. ఆ వీడియో ప్రస్తుతం బాగా ట్రెండ్ అవుతుంది. గుర్రంపై ఆమె చేసిన సారీ వీడియో ఇప్పుడు జనాలు తో విపరీతమైన ట్రోల్స్ కూడా వేయించుకుంటుంది.. ఇంతకీ ఆ వీడియోలో ఏముంది? ఎందుకు నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు అన్నది ఇప్పుడు మనం కాస్త వివరంగా తెలుసుకుందాం..

ప్రియాంక జైన్ పై కామెంట్స్..

జానకి కలగనలేదు సీరియల్ హీరోయిన్ ప్రియాంక జైన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు ఈమె పేరు సుపరిచితమే.. ఈమె ఇటీవల కాలంలో సీరియల్స్ కన్నా ఎక్కువగా సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలతో పాటుగా ఫెస్టివల్ కి సంబంధించిన ధీమ్లను కూడా చేస్తూ జనాలని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. అయితే ఈ మధ్యకాలంలో ఈ అమ్మడు చేసే ఫోటోషూట్ ల పై నేటిజన్లు డిఫరెంట్ గా రియాక్ట్ అవుతూ కౌంటర్లు ఇస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈమె గురించి ఓ వీడియో వైరల్ అవుతుంది. హార్స్ రైడ్ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకుంటూ ప్రియాంక జైన షేర్ చేసిన వీడియో పై నెటిజన్లు స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్ల రియాక్షన్స్ తో మరింత ట్రెండ్ అవుతుంది.. మరి నెటిజన్లకు ఈమె ఎలాంటి కౌంటర్ ఇస్తుందో చూడాలి..

Advertisement

?stkn=bzJzenh5MnFhOXJw

ప్రియాంక జైన్ సీరియల్స్…

సీరియల్ హీరోయిన్ ప్రియాంక జైన్ ఒకప్పుడు వరుసగా సీరియల్స్ తో బిజీగా ఉండేది. కానీ ఈ మధ్య మాత్రం ఈమె సీరియల్స్ కి దూరమైందన్న విషయం అందరికీ తెలిసిందే. స్టార్ మా లో ప్రసారమవుతున్న బిగ్ బాస్ షోలోకి అడుగుపెట్టే అవకాశం దక్కింది.. అయితే హౌస్ లో తన ఆటిట్యూడ్ తో అందరినీ ఆకట్టుకుంది కానీ ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత సీరియల్స్లలో నటించే అవకాశాలు మాత్రం దూరమయ్యాయి అని చెప్పాలి. అయితే ఈమధ్య వరుసగా ఫోటోషూట్లు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తుంది. ఈమె షేర్ చేస్తే ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు గుర్రం మీద దిగిన వీడియో కూడా అలానే వైరల్ అవుతూ వస్తుంది. ఇక నెక్స్ట్ ఎలాంటి వీడియోని షేర్ చేస్తుందో అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది. వీడియో పై వస్తున్న కామెంట్స్ కి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మరి ఈమె దీనిపై ఎలా రియాక్ట్ అవుతుందో అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇకపోతే ప్రియాంక జైన్ సీరియల్స్ కి దూరంగానే ఉంటుందా లేదా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది..

Advertisement

Also Read :చిరంజీవికి దిమ్మతిరిగే షాక్.. అసలు నిజం ఇదేనా..?

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 25th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని పెట్టిన మంట కాంచన ఇంటిని కాల్చేస్తుందా..?

Gundeninda GudiGantalu Today episode: మీనా, బాలు ఫుల్ హ్యాపీ.. సిగ్గుపడ్డ ప్రభా.. బాలుకు అనుమానం..

Podarillu Today Episode : కేశవ, శైలును కలిపిన చక్రీ.. మహా దెబ్బకు షాక్.. అడ్డంగా ఇరుక్కున్న చక్రీ..

Intinti Ramayanam Today Episode: ఆరాధ్య కోసం అవని టెన్షన్.. పల్లవికి షాక్.. ఇది కదా అసలు ట్విస్ట్..

Ninnu kori Serial Today Episode September 25th ‘నిన్ను కోరి’ సీరియల్‌: బయట పడ్డ  దాక్షాయణి అసలు రూపం  

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమ, ధీరజ్ పెళ్లి స్టార్ట్.. వల్లి బాగోతం తెలుస్తుందా..? పెళ్లి ఆగిపోతుందా..?

Nindu Noorella Saavasam Serial Today Episode September 25th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  కుక్క బారి నుంచి మనోహరిని సేవ్‌ చేసిన అమర్‌

Big Stories

Advertisement
×