BigTV English

Riyan Parag: కొంపముంచిన అనన్య పాండే.. సెంచరీ చేయకుండానే పరాగ్ ఔట్

Riyan Parag: కొంపముంచిన అనన్య పాండే.. సెంచరీ చేయకుండానే పరాగ్ ఔట్

Riyan Parag: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో ( Indian Premier League 2025 Tournament )… ఆదివారం రోజున రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ కోల్కత్తా నైట్ రైడర్స్ జట్ల ( Rajasthan Royals vs Kolkata Knight Riders ) మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఉత్కంఠ భరితమైన మ్యాచ్ లో ఒకే ఒక్క పరుగుతో రాజస్థాన్ రాయల్స్ జట్టుపై కోల్కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. దీంతో రాజస్థాన్ రాయల్స్ ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. అయితే ఈ మ్యాచ్ లో… రాజస్థాన్ రాయల్స్ ఓడిపోయినప్పటికీ.. ఆ జట్టు కెప్టెన్ రియాన్ పరాగ్ అందరి మనసులను గెలుచుకున్నాడు.


Also Read: Mitchell Owen – PSL: పాకిస్థాన్ కు ప్రీతి జింటా ఎదురుదెబ్బ…PSL ను వదిలి కుక్కలా వచ్చేశాడు

సెంచరీతో దుమ్ము లేపిన రియాన్ పరాగ్


కోల్కతా నైట్ రైడర్స్ జట్టుపై ( Kolkata Knight Riders ) జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్  ( RR) కెప్టెన్ రియాన్ పరాగ్ సెంచరీ తో రెచ్చిపోయాడు. కేవలం 45 బంతుల్లోనే 95 పరుగులు చేసి దుమ్ము లేపాడు రియాన్ పరాగ్. ఇందులో 8 సిక్సులతో పాటు ఆరు బౌండరీలు కూడా ఉన్నాయి. ఏకంగా 211 స్ట్రైక్ రేటుతో రఫ్ ఆడించాడు. కానీ సెంచరీ మాత్రం పూర్తి చేసుకోలేదు రియాన్ పరాగ్. తన తల్లి స్టేడియంలో ఎన్ని ప్రార్థనలు చేసిన సెంచరీ మాత్రం పూర్తి చేసుకోలేక వెనుతిరిగాడు. అటు రియాన్ పరాగ్ ( Riyan Parag) అవుట్ కావడంతో… రాజస్థాన్ రాయల్స్ ఓటమిపాలైందని చెప్పవచ్చు.

అనన్య పాండే  కారణంగా సెంచరీ మిస్ చేసుకున్నాడా?

బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే  ( Bollywood heroine Ananya Panday ) కారణంగా రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్  ( Rajasthan Royals captain Riyan Parag) సెంచరీ మిస్ చేసుకున్నట్లు సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. నిన్నటి రోజున 95 అనే నెంబర్ రాసి ఉన్న టీ షర్ట్ ను అనన్య పాండే వేసుకుందని…. ఆ టీషర్ట్ చూడగానే రియాన్ వెంటనే అవుట్ అయ్యాడని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. ఆ టీషర్ట్ వేసుకొని అనన్య పాండే టెంప్ట్ చేసిందని… దీంతో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ అవుట్ అయ్యాడని అంటున్నారు.

వాస్తవానికి అనన్య పాండే నిన్న ఆ టీ షర్ట్ వేసుకోలేదు. పాత ఫోటోను ఇప్పుడు వైరల్ చేసి రియాన్ పరాగ్ సెంచరీ (  Riyan Parag Century) మిస్ చేసుకోవడంపై లింక్ చేస్తున్నారు. దీంతో ఇప్పుడు రియాన్ అలాగే అనన్య పాండే బంధం మరోసారి వైరల్ గా మారింది. గత ఐపీఎల్ సీజన్ సందర్భంగా.. అనన్య పాండే అలాగే సారా అలీఖాన్ ఇద్దరి హాట్ ఫోటోలను రియాన్ సోషల్ మీడియాలో సెర్చ్ చేసినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో రియాన్ ను దారుణంగా ట్రోలింగ్ చేశారు.

 

 

Also Read: Riyan Parag: వరుసగా 6 సిక్సర్లు… అనన్య, సారా అలీ ఖాన్ పై కోపంతో రెచ్చిపోయిన రియాన్ పరాగ్

 

 

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×