Ind vs SA 2nd T20i: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల జరుగుతున్న రెండో టి20 మ్యాచ్ లో.. సఫారీలు పై చేయి సాధిస్తున్నారు. మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియాను… తక్కువ స్కోరుకే కట్టడి చేశారు సఫారీలు. నిర్ణీత 20 ఓవర్లలో… 6 వికెట్లు నష్టపోయి కేవలం 124 పరుగులు మాత్రమే టీమిండియా చేయగలిగింది.
మొదటి మ్యాచ్ లో సెంచరీ చేసిన సంజు శాంసన్ సెంచరీ చేయగా… రెండో మ్యాచ్లో అట్టర్ ప్లాప్ అయ్యాడు. సూర్య కుమార్ యాదవ్ కూడా పెద్దగా రాణించలేదు. అక్షర్ పటేల్ అలాగే హార్దిక్ పాండ్యా… రాణించడంతో ఆ మాత్రం స్కోర్ చేయగలిగింది టీమిండియా. అక్షర్ పటేల్ 27 పరుగులు చేయగా హార్దిక్ పాండ్యా 39 పరుగులు చేసి రాణించారు. ఇక టీమిండియా…పైన రెండో మ్యాచ్ లో గెలవాలంటే సౌత్ ఆఫ్రికా 125 పరుగులు చేయాల్సి ఉంటుంది.