BigTV English

Klaasen Fined: క్లాసెన్‌ ఓవరాక్షన్‌.. తిక్క కుదిర్చిన ICC !

Klaasen Fined:  క్లాసెన్‌ ఓవరాక్షన్‌.. తిక్క కుదిర్చిన ICC !

Klaasen Fined:  సౌత్ ఆఫ్రికా ( South Africa ) డేంజర్ బ్యాట్స్మెన్, సన్రైజర్స్ హైదరాబాద్ ( Sunrisers Hyderabad ) ప్లేయర్ హెన్రిచ్ క్లాసెన్ ( Heinrich Klaasen ) కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. తాజాగా హెన్రిచ్ క్లాసెన్ ( Heinrich Klaasen ) కు ఫైన్ వేసింది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ( International Cricket Council ). గురువారం రోజున సౌత్ ఆఫ్రికా వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య రెండో వన్డే మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ కేప్ టౌన్ వేదికగా… చాలా అట్టహాసంగా జరిగింది. ఈ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా పైన… గ్రాండ్ విక్టరీ కొట్టింది పాకిస్తాన్ జట్టు.


Also Read: Zaheer Khan – Sushila Meena: లేడీ జహీర్ ఖాన్ బౌలింగ్ చూశారా..ఇదిగో వీడియో !

అయితే… ఈ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా వికెట్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్ ( Heinrich Klaasen ) వర్సెస్ పాకిస్తాన్ ప్లేయర్ల మధ్య గొడవ జరిగిన సమితి తెలిసిందే. దీనికి సంబంధించిన న్యూస్ నిన్నటి వరకు వైరల్ అయింది. అయితే తాజాగా… ఆ మ్యాచ్ రోజున… హెన్రిచ్ క్లాసెన్ ( Heinrich Klaasen ) చేసిన క్రమశిక్షణ రహిత పనికి ఫైన్ వేసింది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ( International Cricket Council ). ఈ రెండవ వన్డే మ్యాచ్ లో… తన వికెట్ పడిపోయిన తర్వాత… కీపర్ దగ్గర ఉన్న వికెట్లను గట్టిగా తన్నాడు హెన్రిచ్ క్లాసెన్ ( Heinrich Klaasen ).


 

దీనికి సంబంధించిన ఫోటో అలాగే వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే దీనిపై… గ్రౌండ్ ఎంపైర్లు కూడా… హెన్రిచ్ క్లాసెన్ ( Heinrich Klaasen ) కు అక్కడే వార్నింగ్ ఇచ్చారు. అయితే అక్కడితో ఈ వివాదం సమసి పోలేదు. ఐసీసీ వరకు వెళ్ళింది హెన్రిచ్ క్లాసెన్ ( Heinrich Klaasen ) వివాదం. దీంతో… హెన్రిచ్ క్లాసెన్ ( Heinrich Klaasen ) పైన  ఫైన్ వేసింది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్.  హెన్రిచ్ క్లాసెన్ ( Heinrich Klaasen ) మ్యాచ్ ఫీజులో 15% కోత విధించింది ఐసీసీ పాలకమండలి.

Also Read: Mohammed Rizwan Haris Rauf: SRH ప్లేయర్ ను కెలికిన పాక్ క్రికెటర్లు.. మ్యాచ్ మధ్యలో గొడవ

లెవెల్ 1 ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ను హెన్రిచ్ క్లాసెన్ ( Heinrich Klaasen ) ఉల్లంఘించినట్లు స్పష్టం చేసింది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్. అలాగే ఆర్టికల్ 2.2 ఐసీసీ కోడ్ ప్రకారం… గ్రౌండ్లో ఉన్న క్రికెట్ కు సంబంధించిన వస్తువులు అలాగే దుస్తులను అసలు దుర్వినియోగం చేయకూడదు. కానీ హెన్రిచ్ క్లాసెన్ ( Heinrich Klaasen ) ఆ రూల్ బ్రేక్ చేశాడు. దీంతో అతనిపై ఒక డిమెరిడ్ పాయింట్ విధించింది ఐసిసి. ఇక ఐసిసి ఫైన్ వేయడంతో.. తాను భరిస్తానని కూడా… హెన్రిచ్ క్లాసెన్ ( Heinrich Klaasen ) పేర్కొన్నాడట. ఇది ఇలా ఉండగా… సౌత్ ఆఫ్రికా వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ జరుగుతోంది. ఇందులో ఇప్పటికే రెండు వన్డేలు గెలిచింది పాకిస్థాన్. దీంతో సిరీస్ దాదాపు ఖరారు చేసుకుంది.

Related News

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Big Stories

×