BigTV English

Sanjay Bangar : రాహుల్ చెత్త ప్లేయర్… బెంగళూరులో తప్ప ఎక్కడ ఆడరాదు

Sanjay Bangar : రాహుల్ చెత్త ప్లేయర్… బెంగళూరులో తప్ప ఎక్కడ ఆడరాదు

Sanjay Bangar : ప్రముఖ క్రికెటర్  కే.ఎల్. రాహుల్ ( KL Rahul )  గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈయన ఈసీజన్ ఐపీఎల్ లో ఢిల్లీ తరపున ఆడుతున్నాడు. అయితే బెంగళూరు జట్టు పై ( RCB ) అద్భుతంగా ఆడాడు. అలాగే చెన్నై చెపాక్ స్టేడియంలో సైతం హాఫ్ సెంచరీ చేశాడు. కానీ ఇవాళ రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్  ( Rajasthan Royals vs Delhi Capitals ) మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో కే ఎల్ రాహుల్ 32 బంతుల్లో కేవలం 38 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో పెద్దగా రాణించలేదు. ఢిల్లీ గ్రౌండ్ లో మ్యాచ్ జరిగిన కూడా  రాహుల్ కీలక ఇన్నింగ్స్ ఆడలేదు.


Also Read:  Memes on Abhishek Sharma : అభిషేక్ పరువు తీస్తున్నారు కదరా.. కల్వకుర్తి బజ్జీలు అంటూ

అయితే కే.ఎల్. రాహుల్ ఆట తీరుపై మాజీ క్రికెటర్  సంజయ్ బంగర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. కేఎల్ రాహుల్ సొంత గ్రౌండ్ అయిన బెంగళూరులో మాత్రమే బాగా ఆడతాడు. కానీ ఢిల్లీ లేదా ఇతర గ్రౌండ్లలో అస్సలు ఆడడు అని..  చెత్త ప్లేయర్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు సంజయ్ బంగర్.  మహారాష్ట్ర కి చెందిన బంగర్ కుడిచేతి వాటం బ్యాట్స్ మెన్. రైటార్మ్ మీడియం పేసర్ కూడా. 2001 నుంచి 2002 మధ్య టీమిండియా తరపున ఆల్ రౌండర్ గా 12 టెస్టులు, 15 వన్డేలు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో 470, 180 పరుగులు సాధించాడు. టెస్టుల్లో 7, వన్డేల్లో 7 వికెట్లు తీశాడు. టీమిండియా బ్యాటింగ్ కోచ్ గా కూడా పని చేశాడు.


మరోవైపు ఇవాళ జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లు అభిషేక్ పోరెల్ 49, జెక్ ఫ్రెసర్ 9, కే.ఎల్. రాహుల్ 38, స్టబ్స్ 34 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. కెప్టెన్ అక్షర్ పటేల్ సైతం 34 పరుగులు చేశాడు. అశుతోష్ శర్మ 15 పరుగులు చేసింది. కరుణ్ నాయర్ డకౌట్ కావడం విశేషం. చివరి ఓవర్ లో సందీప్ శర్మ 4 వైడ్లు, 1 నో బాల్ వేయడం గమనార్హం. చివరి ఓవర్ లో మొత్తం 19 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 188 పరుగులు చేసింది. 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ 31 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్  గా వెనుదిరిగాడు. మరో ఓపెనర్ యశస్వీ జైస్వాల్ హాఫ్ సెంచరీ చేశాడు.  37 బంతుల్లో 57 పరుగులు చేశాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో భారీ సిక్స్ కొట్టబోయి జైస్వాల్ ఔట్ అయ్యాడు.  రియాన్ పరాగ్ 8 పరుగులు చేశాడు.

 

Also Read: Sanjay Bangar : రాహుల్ చెత్త ప్లేయర్… బెంగళూరులో తప్ప ఎక్కడ ఆడరాదు

 

View this post on Instagram

 

 

 

Related News

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Big Stories

×