BigTV English

Sanju Samson: IPL 2025 కంటే ముందే సంజూ భారీ త్యాగం..షాక్‌ లో రాజస్థాన్‌ !

Sanju Samson: IPL 2025 కంటే ముందే సంజూ భారీ త్యాగం..షాక్‌ లో రాజస్థాన్‌ !

 


Sanju Samson: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్‌ ( 2025 Indian Premier League ) కోసం అన్ని జట్లు తమ సన్నాహాలను పూర్తి చేశాయి. కొన్ని జట్లకు కెప్టెన్ మరియు వికెట్ కీపర్ ఇంకా ఖరారు కాలేదు. కెప్టెన్ లను నిర్ణయించిన జట్లలో రాజస్థాన్ రాయల్స్ కూడా ఉంది. వచ్చే సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ గా సంజు సామ్సన్ ( Sanju Samson ) కనిపించనున్నారు. అయితే కీపింగ్ లో అనేక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి.

Also Read: Khalistan Supporters: బాక్సింగ్ డే టెస్టులో కలకలం.. మ్యాచ్ అడ్డుకునేందుకు ఖలిస్థానీల కుట్రలు?


వచ్చే ఐపీఎల్ సీజన్ లో ( 2025 Indian Premier League )  తాను అన్ని మ్యాచ్లలో వికెట్ కీపింగ్ చేయనని, ఫీల్డర్ పాత్రలలో కూడా కనిపిస్తానని సంజు శాంసన్ ఇటీవల ఏ బి డివిలియర్స్ యూట్యూబ్ ఛానల్ లో వెల్లడించారు. ధ్రువ్ జురెల్ ( Dhruv Jurel ) సగం మ్యాచ్‌ లలో వికెట్ కీపర్ గా ఉంటాడని సంజు పేర్కొన్నాడు. ధ్రువ్ జురెల్ ( Dhruv Jurel ) … టీమిండియా తరఫున టెస్టులలో వికెట్ కీపింగ్ చేస్తాడని సంజు సాంసంన్ ( Sanju Samson ) ఇటీవలే ఏ బి డివిలియర్స్ తో అన్నాడు.

ఇలాంటి పరిస్థితుల్లో ఐపీఎల్ మ్యాచ్ లలో కీపింగ్ చేయాలని దీనిపై అతనితో చర్చించినట్లుగా శాంసన్ తెలియజేశారు. అయితే తాను కెప్టెన్ గా ఉన్నప్పుడు ఎప్పుడు ఫీల్డింగ్ చేయలేదని వచ్చే ఐపిఎల్ సీజన్ లో ( 2025 Indian Premier League )  ఇది సవాల్ గా ఉండవచ్చన్నాడు. నిజానికి సంజూ తన బ్యాటింగ్ తో కాకుండా వికెట్ కీపింగ్ స్కిల్స్ తోను ఆకట్టుకుంటారు. ఒక్కోసారి తన వికెట్ కీపింగ్ స్టైల్స్ చూసి ధోనితో పోలుస్తారు. అంతేకాదు సంజు  ( Sanju Samson ) ఫీల్డర్ గా కూడా ఎన్నో అద్భుత విన్యాసాలను చేశాడు.

ఒకప్పుడు టీమిండియా వికెట్ కీపర్లుగా ఇషాన్ కిషన్ తో పాటు రిషబ్ పంత్ కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చింది బీసీసీఐ. అయితే సంజు మాత్రం తాను కీపర్ మాత్రమే కాదని బౌండరీ లైన్ వద్ద అద్భుత క్యాచ్ పట్టిన ఫోటోలను షేర్ చేసి తానేంటో బీసీసీఐకి గుర్తు చేశాడు. అయితే ఇది 2025లో జరిగిన సంఘటన.

Also Read: Rohit Sharma – Yashasvi Jaiswal: ఓరేయ్ గల్లీ క్రికెట్ ఆడుతున్నావా.. జైస్వాల్ కు రోహిత్ వార్నింగ్ ?

ఇప్పుడు మరోసారి సంజు ( Sanju Samson ) ఫీల్డర్ గా ఎలాంటి విన్యాసాలను చేస్తాడో చూడాలి. ఇక పోతే మెగా వేలానికి ముందు రాజస్థాన్ రాయల్స్ జూరెల్ ను 14 కోట్లకు రిటైన్ చేసుకోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ధ్రువ్ జురెల్ ( Dhruv Jurel ) ను రాజస్థాన్ రాయల్స్ రెండు రకాలుగా వాడుకోవడానికి అంత మొత్తాన్ని వెచ్చించిందని తెలుస్తోంది. మరి ఐపీఎల్ లో ధ్రువ్ జురెల్ ( Dhruv Jurel ) వికెట్ కీపర్ గా ఎలా రాణిస్తాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.  కాగా ఐపీఎల్ 2025 టోర్నమెంట్ ( 2025 Indian Premier League ) మార్చిలో ప్రారంభం కానుంది.

Related News

IND Vs PAK : టీమిండియా పై పాకిస్తాన్ లేడీ సంచలన వ్యాఖ్యలు.. మీరు ఇంటికి వెళ్లిపోండి అంటూ!

IND Vs PAK : మరోసారి రెచ్చిపోయిన పాకిస్థాన్..వంక‌ర బుద్దులు ఏ మాత్రం పోలేదుగా !

Haris Rauf’s wife : హారిస్ రౌఫ్ భార్యకు పెను ప్రమాదం… తుక్కుతుక్కు అయిన కారు !

SL VS PAK : ఆసియా క‌ప్ లో నేడు శ్రీలంక‌-పాక్ మ‌ధ్య పోరు.. చావో రేవో..!

IND Vs PAK : అభిషేక్ శర్మ ఫాలోయింగ్ చూడండి.. పాకిస్తాన్ లేడీ కూడా లవ్ యూ చెప్పింది!

IND Vs PAK : అంపైర్లు అమ్ముడుపోయారు.. అది నాటౌట్… షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు

IND Vs PAK : గేమ్ ఓడిపోయాం కానీ యుద్ధం గెలిచాం : రవూఫ్ భార్య

IND Vs PAK : దుబాయ్ స్టేడియంలో పాకిస్థాన్ ఫ్యాన్ పై దాడి… రంగంలోకి పోలీసులు!

Big Stories

×