BigTV English

Shoaib Malik : సానియా మీర్జా భర్త షోయబ్ మాలిక్ హ్యాట్రిక్.. పాకిస్థాన్ నటితో మూడో పెళ్లి..

Shoaib Malik : సానియా మీర్జా భర్త షోయబ్ మాలిక్ హ్యాట్రిక్.. పాకిస్థాన్ నటితో మూడో పెళ్లి..
Shoiab malik Second marriage

Shoaib Malik : పాకిస్థాన్‌ మాజీ క్రికెట్‌ కెప్టెన్‌ షోయబ్‌ మాలిక్‌(Shoaib Malik) మరో మ్యారేజ్ చేసుకున్నాడు. పాకిస్థాన్ కు చెందిన నటి సనా జావేద్‌(Sana Javed)ను పెళ్లాడాడు.


భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా(Sania Mirza)ను పోయబ్‌ మాలిక్ వివాహం చేసుకున్నాడు. కొన్నాళ్లుగా ఈ జంట విడిపోయారని వార్తలు వస్తున్నాయి. కానీ ఎక్కడ అధికారికంగా ఆ విషయాన్ని ప్రకటించలేదు. ఈ క్రమంలోనే షోయబ్ మాలిక్ మళ్లీ పెళ్లి చేసుకోవడం ఆసక్తిగా మారింది. షోయబ్ మాలిక్ మ్యారేజ్ ఫొటోలను షోయబ్ ‘ఎక్స్‌’ (ట్విటర్‌)లో షేర్ చేసాడు.

షోయబ్ మాలిక్ 2002 లో ఆయేషా సిద్ధిఖీ అనే యువతిని పెళ్లిచేసుకున్నారు. 2010లో ఆమె నుంచి విడిపోయాడు. 2010 ఏప్రిల్ 12న సానియా మీర్జాను రెండో వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు 2018లో బాబు జన్మించాడు. ఆ పిల్లాడు పేరు ఇజహాన్. తాజాగా పాకిస్థాన్ నటి సనా జావేద్ ను వివాహం చేసుకున్నాడు. ఇలా ముచ్చట మూడు పెళ్లిళ్లు చేసుకుని షోయబ్ మాలిక్ హ్యాట్రిక్ సాధించాడు.


Sania Mirza Marriage

Related News

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?

Sanju Samson : ఆ 14 ఏళ్ల కుర్రాడి వల్లే….RR నుంచి సంజూ బయటకు వెళ్తున్నాడా!

Akash deep Car : రక్షాబంధన్… 50 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్

RCB – Kohli: ఛత్తీస్‌గఢ్ బుడ్డోడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. రజత్ ఫోన్ దొంగతనం చేసారా ?

Big Stories

×