Shreyas Iyer : టీమిండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. ముఖ్యంగా అతను ఐపీఎల్ లో ఢిల్లీ ఫ్రాంచైజీ కి ఆడినప్పటి నుంచి చాలా ఫేమస్ అయ్యాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ని ఫైనల్స్ కి తీసుకెళ్లడంలో ముందుండి నడిపించాడు. అలాగే 2024 సీజన్ లో కోల్ కోతా నైట్ రైడర్స్ టైటిల్ సాధించడంలోనూ కీలక పాత్ర పోషించాడు. 2025 ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ జట్టు ఫైనల్ కి చేరుకోవడంలో తన పోరాటం చేశాడు. ఫైనల్ లో 6 పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం సాధించింది. దీంతో పంజాబ్ కింగ్స్ రన్నరప్ గా నిలిచింది.
Also Read : MS Dhoni : మరో భయంకరమైన జట్టును తయారు చేస్తున్న MS ధోని.. ఇక ప్రత్యర్ధులకు నరకమే
చాలా చురుకుగా శ్రేయాస్..
శ్రేయాస్ అయ్యర్ కి ఎదురుదెబ్బలు తగిలినప్పటికీ చాలా ఉల్లాసంగా ఉన్నాడు. అలాగే శారీరకంగా కూడా చాలా చురుకుగా ఉంటాడు. టీమిండియాలో శ్రేయాస్ అయ్యర్ ఉస్సెస్ బోల్డ్ తో పోల్చడం విశేషం. ఉస్సెన్ బోల్ట్ లా పరుగెత్తడం చేస్తుంటాడు శ్రేయాస్. అతను ఏ పని చేసినా చాలా చురుకుగా చేస్తాడు. కెప్టెన్సీ అయినా.. బ్యాటింగ్ అయినా.. ఫీల్డింగ్ అయినా క్రికెట్ లో ఏది చేసినా తనకు లక్ కలిసిరావడం.. ఉసెన్ బోల్ట్ లా పరుగెత్తడం సర్పంచ్ సాబ్ కి కలిసొస్తుంది. 200 స్పీడ్ తో దూసుకెళ్తున్నాడు ఈ సర్పంచ్ సాబ్. తాజాగా శ్రేయాస్ అయ్యర్ కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
సోబో ముంబై పాల్కన్స్ కి శ్రేయాస్..
శ్రేయస్ అయ్యర్, ఇబ్రాహీం అలీ ఖాన్ ల పోషకాహార నిపుణుడు నికోల్ కెడియా బ్రేక్స్ వాారి డైట్ కి సంబంధించిన సీక్రెట్స్ గురించి వెల్లడించాడు. ఐపీఎల్ సీజన్ తరువాత సోబో ముంబై పాల్కన్స్ కి మారాడు అయ్యర్. ప్రస్తుతం శ్రేయస్ అయ్యర్ రెస్ట్ లో ఉన్నాడు. ఒక నెల క్రితం కజకిస్తాన్ లో ఉన్న ఫొటోల్లో కనిపించారు. ప్రస్తుతం టీమిండియా 5 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ కి శ్రేయాస్ అయ్యర్ ఎంపిక చేయకపోవడం పట్ల సెలక్షన్ కమిటీని పలువురు తిట్టడం విశేషం. మిడిల్ లో అద్భుతంగా ఆట ఆడగలిగే సత్తా ఉంది. ముఖ్యంగా ఇటీవలే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి బ్యాట్స్ మెన్స్ రిటైర్మెంట్ ప్రకటించిన తరువాత ఇలాంటి కీలక బ్యాటర్ అవసరం లేదా..? అని ప్రశ్నిస్తున్నారు. టీమిండియా తరపున 2021లో న్యూజిలాండ్ పై టెస్ట్ మ్యాచ్ లో ఆరంగేట్రం చేసినప్పటి నుంచి అయ్యర్ 14 మ్యాచ్ లు ఆడాడు. ఒక సెంచరీ, 5 హాఫ్ సెంచరీలు చేసి 811 పరుగుుల చేసాడు. ఇలా అతని క్రికెట్ టర్నింగ్ పాయింట్ తిరుగుతోంది. శ్రేయాస్ అయ్యర్ లాంటి క్రికెటర్ కి అభిమానులు కూడా భారీగానే ఉన్నారు. ధోనీ తరువాత తక్కువ సమయంలోనే ఫేమస్ అయిన వ్యక్తి శ్రేయాస్ అయ్యార్. ముందు ముందు క్రికెట్ అయితే రికార్డులు నెలకొల్పడం విశేషం.