BigTV English

Shubman Gill : లేడీ గెటప్ లో టీమిండియా కెప్టెన్ గిల్?

Shubman Gill : లేడీ గెటప్ లో టీమిండియా కెప్టెన్ గిల్?

Shubman Gill : టీమిండియా క్రికెటర్  శుబ్ మన్ గిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రస్తుతం టీమిండియా టెస్ట్ క్రికెట్ జట్టు కి కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. రేపటి నుంచి టీమిండియా ఇంగ్లాండ్ తో టెస్ట్ మ్యాచ్ లను ఆడనుంది. గిల్ కెప్టెన్సీలో గుజరాత్ జట్టు ఈ ఐపీఎల్ సీజన్ లో ప్లే ఆప్స్ కి చేరుకుంది. ఎలిమినేటర్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై ఓడిపోయింది గుజరాత్ టైటాన్స్. ఇదిలా ఉంటే.. శుబ్ మన్ గిల్ సిస్టర్ షహానిల్ గిల్ కి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు నెటిజన్స్ తెగ ట్రోలింగ్ చేయడం విశేషం. ఆమె స్టైలిష్ గా పింక్ డ్రెస్ లో ఫ్రెండ్స్ కలిసి పోటోలకు పోజులు ఇచ్చింది. ఈమెకు ఇన్ స్టాలో పెద్ద ఫాలోయింగే ఉంది. 390k కి పైగా ఫాలోవర్లను మించిపోయింది.


Also Read :  Anya Bangar : దయచేసి నా కోరిక తీర్చండి… అనయ బంగర్ బోల్డ్ కామెంట్స్ వైరల్

పెరుగుతున్న డిజిటల్ ఇన్ ప్లుయెన్స్ ని ఉపయోగించుకుంటుంది. ఆమె తన సోదరుడు గిల్ తో కలిసి చాలా ఫోటోలకు పోజులు ఇచ్చింది. అయితే ఈ ఫోటోలు చూసిన పలువురు నెటిజన్లు గిల్ లేడీ గెటప్ వేశాడా..? ఏంటి అనే ప్రశ్నలు తలెత్తడం విశేషం. ఐపీఎల్ లో తన సోదరుడు ఏ జట్టుకి ఆడితే ఆ జట్టుకు మద్దతు ఇస్తూ స్టేడియంలో సందడి చేసేది గిల్ సోదరి. ఐపీఎల్ 2025 సీజన్ లో గుజరాత్ టైటాన్స్ ముంబై చేతిలో ఓడిపోవడంతో కంట తడి పెట్టుకుంది షహనీల్. మరోవైపు ఈ మ్యాచ్ లో గుజరాత్ ఓటమికి ప్రధాన కారణం చెత్త ఫీల్డింగ్.. మ్యాచ్ ప్రారంభంలోనే ముంబై స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మకు రెండు లైఫ్ లు వచ్చాయి. వరుస ఓవర్లలో అతడు ఇచ్చిన ఈజీ క్యాచ్ లను గుజరాత్ ఫీల్డర్లు జారవిడిచారు. అందుకు గుజరాత్ భారీ మూల్యం చెల్లుంచుకోవాల్సి వచ్చింది. ఓమిటి అనంతరం గుజరాత్ టైటాన్స్ ప్రధాన కోచ్ ఆశిష్ నెహ్రా కుటుంబ సభ్యులు కన్నీటి పర్వంతమయ్యారు. స్టాండ్స్ లో కూర్చున్న నెహ్రా కుమారుడు, కుమార్తె ఎక్కి ఎక్కి ఏడ్చారు.


ఈ సందర్భంలో గుజరాత్ కెప్టెన్ గిల్ సోదరి షహనీల్ గిల్ కూడా వారిని ఓదార్చే ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలో ఆమె కూడా భావోద్వేగానికి లోనైంది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అయింది. గిల్ ప్రస్తుతం టీమిండియా కి కెప్టెన్ గా కొనసాగుతున్న వేళ.. తన సోదరి ని ట్రోలింగ్స్ చేయడం విశేషం. గిల్ కెప్టెన్సీలో తొలి WTC మ్యాచ్ ఆడనుంది భారత జట్టు. ఇంగ్లాండ్ లో జరగబోయే టెస్ట్ సిరీస్ మ్యాచ్ ల్లో టీమిండియా సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ వంటి వారు లేకుండా టీమిండియా ఎలాంటి ప్రభావం చూపుతుందోనని అందరూ ఎదురుచూస్తున్నారు. మరికొందరూ మాత్రం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి ఆటగాళ్ల లోటు కేవలం కే.ఎల్. రాహుల్ ఒక్కడే తీర్చుతాడని పేర్కొంటున్నారు. ప్రస్తుతం రాహుల్ అద్భుతమైన ఫామ్ లో కొనసాగుతుండటం విశేషం.

?igsh=MmdrdzE4ZWRwc3c5

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×