Ind vs Eng 5th test : ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ సిరీస్ చివరి మ్యాచ్ జులై 31 నుంచి ఓవల్ లో జరగనున్న విషయం తెలిసిందే. కేవలం ఒక్క రోజు మాత్రమే సమయం ఉన్నది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ పెద్ద షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఓవల్ టెస్ట్ లో జట్టులో ఉండటం లేదు. ఇంగ్లాండ్ ఆశ్చర్యకరమైన ప్లేయింగ్ XIని తాజాగా ప్రకటించి షాకిచ్చింది. సిరీస్ భారత్‌కు ప్రమాదంలో ఉంది. టీమిండియా 1-2తో వెనుకబడి ఉంది. ఇటువంటి పరిస్థితిలో, సిరీస్‌ను డ్రా చేసుకోవడానికి భారత జట్టుకు చివరి అవకాశం ఉంటుంది.
Also Read : Unique Record : ప్రపంచంలో అత్యంత పిసినారి బౌలర్ ఎవరో తెలుసా..?
ఇంగ్లాండ్ కు భారీ దెబ్బ
భారత్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో బెన్ స్టోక్స్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. అతను వరుసగా రెండు మ్యాచ్‌లలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు. చివరి టెస్ట్‌లో, స్టోక్స్ తన ఆల్ రౌండ్ ప్రదర్శనతో అందరి హృదయాలను గెలుచుకున్నాడు. అతను 141 పరుగులతో పాటు 6 వికెట్లతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కానీ, ఈ సమయంలో స్టోక్స్ భుజం గాయంతో కూడా ఇబ్బంది పడ్డాడు. భారత్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో బెన్ స్టోక్స్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. అతను వరుసగా రెండు మ్యాచ్‌లలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు. చివరి టెస్ట్‌లో, స్టోక్స్ తన ఆల్ రౌండ్ ప్రదర్శనతో అందరి హృదయాలను గెలుచుకున్నాడు. అతను 141 పరుగులతో పాటు 6 వికెట్లతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కానీ ఈ సమయంలో స్టోక్స్ భుజం గాయంతో కూడా ఇబ్బంది పడుతున్నాడు. బెన్ స్టోక్స్ గైర్హాజరీ ఇంగ్లండ్‌కు భారీ దెబ్బగా మారింది.
జట్టులో కీలక మార్పులు
సిరీస్‌లో ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంలో ఉన్నప్పటికీ, స్టోక్స్ లేకపోవడం వల్ల జట్టు బలం తగ్గింది. అతను కేవలం కెప్టెన్‌గానే కాకుండా, బ్యాటింగ్‌లో కీలకమైన ఆల్‌రౌండర్‌గా, బౌలింగ్‌లో వికెట్ టేకింగ్ ఆప్షన్‌గా జట్టుకు వెన్నెముకగా ఉన్నాడు. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు అతను 17 వికెట్లు తీసి జట్టుకు అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఉన్నాడు. బెన్ స్టోక్స్ గైర్హాజరీ ఇంగ్లండ్‌కు భారీ దెబ్బగా మారింది. సిరీస్‌లో ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంలో ఉన్నప్పటికీ, స్టోక్స్ లేకపోవడం వల్ల జట్టు బలం తగ్గింది. అతను కేవలం కెప్టెన్‌గానే కాకుండా, బ్యాటింగ్‌లో కీలకమైన ఆల్‌రౌండర్‌గా, బౌలింగ్‌లో వికెట్ టేకింగ్ ఆప్షన్‌గా జట్టుకు వెన్నెముకగా ఉన్నాడు. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు అతను 17 వికెట్లు తీసి జట్టుకు అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఉన్నాడు. స్టోక్స్ స్థానంలో యువ ఆటగాడు జాకబ్ బెథెల్ అరంగేట్రం చేయనున్నాడు. స్టోక్స్‌తో పాటు, జోఫ్రా ఆర్చర్, బ్రైడన్ కార్స్, లియామ్ డాసన్‌లకు కూడా విశ్రాంతినిచ్చారు. వీరి స్థానంలో గుస్ అట్కిన్సన్, జామీ ఓవర్టన్, జోష్ టంగ్ జట్టులోకి వచ్చారు. ఓలీ పోప్ కెప్టెన్‌గా టెస్టుల్లో ఇంగ్లండ్ జట్టుకు నాయకత్వం వహించడం ఇదే మొదటిసారి.