BigTV English

SRH Won by 6 Wickets: హైదరాబాద్ వీరబాదుడు.. తేలిపోయిన చెన్నై బౌలర్లు..!

SRH Won by 6 Wickets: హైదరాబాద్ వీరబాదుడు.. తేలిపోయిన చెన్నై బౌలర్లు..!
Sunrisers Hyderabad vs Chennai Super Kings Highlights
Sunrisers Hyderabad vs Chennai Super Kings Highlights

Sunrisers Hyderabad Won by 6 Wickets Against Chennai Super Kings: హైదరాబాద్ ఉప్పల్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ వీర బాదుడు బాదడంతో ఘనవిజయం సాధించింది. మరో 11 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ గెలుపొందింది.


అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్‌ 5 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది.

166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్‌కు ఓపెనర్ అభిషేక్ శర్మ రెచ్చిపోయాడు. కేవలం 12 బంతుల్లో 37 పరుగులు చేశాడు. ఆ తర్వాత వచ్చిన మార్క్‌రమ్ 36 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు ఓపెనర్ ట్రేవిస్ హెడ్ 24 బంతుల్లో 31 పరుగులు చేశాడు. సన్‌రైజర్స్ వీరబాదుడుతో లక్ష్యం మంచు లాగా కరిగింది. చివరి3 ఓవర్లో 16 పరుగులు చేయాల్సిన తరుణంలో


టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 3వ ఓవర్లోనే ఓపెనర్ రచిన రవీంద్ర(12) వికెట్ కోల్పోయింది. ఆ తరువాత బ్యాటింగ్‌కు వచ్చిన రహానే ఆచితూచి ఆడాడు. ఈ దశలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 26 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

Also Read: who is Shashank Singh: శశాంక్ ని ముందు పంజాబ్ వద్దని అనుకుందా..?

దీంతో బ్యాటింగ్‌కు వచ్చిన శివమ్ దూబే దూకుడుగా ఆడాడు. 24 బంతుల్లో 45 పరుగులు చేసిన శివమ్ దూబే ప్యాట్ కమిన్స్ అవుట్ అయ్యాడు. ఆ తరువాత 35 పరుగులు చేసిన రహానే కూడా పెవిలియన్ చేరాడు. చివర్లో జడేజా రాణించడంతో 20 ఓవర్లు ముగిసేసరికి చెన్నై 5 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది.

Tags

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×