BigTV English

SRH vs KKR: సెంచరీతో చెలరేగిన బ్రూక్.. సన్..రైజింగ్

SRH vs KKR: సెంచరీతో చెలరేగిన బ్రూక్.. సన్..రైజింగ్
harry brook

SRH vs KKR: హ్యారీ బ్రూక్ చితక్కొట్టేశాడు. ఐపీఎల్ 16 సీజన్‌లో ఫస్ట్ సెంచరీ బాదేశాడు. కోల్‌కతా బౌలింగ్‌ను దంచికొట్టాడు. 55 బంతుల్లోనే 100* రన్స్‌తో చెలరేగిపోయాడు.


బ్రూక్ సెంచరీతో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ 228 పరుగులు చేసింది. సొంత గ్రౌండ్‌లోనే నైట్‌రైడర్స్‌కు చుక్కలు చూపిస్తూ.. 229 పరుగుల బిగ్ టార్గెట్ ఇచ్చింది. ఈ సీజన్‌లో ఇదే అత్యధిక స్కోర్.

బ్రూక్‌ దూకుడుకు తోడు.. కెప్టెన్‌ మార్‌క్రమ్‌ (50) హాఫ్‌ సెంచరీతో దుమ్మురేపాడు. హెన్‌రిచ్‌ (16*), అభిషేక్‌ శర్మ (32) తమవంతు స్కోర్ చేశారు.


మయాంక్‌ అగర్వాల్‌ (9), రాహుల్‌ త్రిపాఠి (9) త్వరగానే అవుట్ అయ్యారు.

కోల్‌కతా బౌలర్లలో రస్సెల్‌ 3 వికెట్లు, వరుణ్‌ చక్రవర్తి ఒక వికెట్‌ తీశారు.

ఛేజింగ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తడబడుతోంది.

Related News

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?

Sanju Samson : ఆ 14 ఏళ్ల కుర్రాడి వల్లే….RR నుంచి సంజూ బయటకు వెళ్తున్నాడా!

Akash deep Car : రక్షాబంధన్… 50 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్

RCB – Kohli: ఛత్తీస్‌గఢ్ బుడ్డోడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. రజత్ ఫోన్ దొంగతనం చేసారా ?

Big Stories

×