BigTV English

Sunil Gavaskar: ధోనీ వారసుడొచ్చాడు.. జురెల్‌పై గవాస్కర్ ప్రశంసల వర్షం

Sunil Gavaskar: ధోనీ వారసుడొచ్చాడు.. జురెల్‌పై గవాస్కర్ ప్రశంసల వర్షం
Dhruv Jurel latest news
Dhruv Jurel

Sunil Gavaskar on Dhruv Jurel(Sports news in telugu): రాంచీలో జరుగుతున్న నాల్గవ టెస్టులో, వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ ధృవ్ జురెల్, తన తొలి అర్ధ సెంచరీని సాధించి ఇండియాను పటిష్ట స్థతిలో నిలబెట్టాడు. రాజ్‌కోట్‌లో జరిగిన మూడో టెస్టులో అరంగేట్రం చేశాడు. రాంచీలో అతని ప్రదర్శనపై క్రికెట్ లెజెండ్ సునీల్ గవాస్కర్ ప్రశంసలు వర్షం కురిపించాడు.


గవాస్కర్ జురెల్ వికెట్ కీపింగ్ బ్యాటింగ్ నైపుణ్యాలను, ముఖ్యంగా అతని ఆట-అవగాహనను ధోనీతో పోల్చాడు.

“వాస్తవానికి, అతను బాగా బ్యాటింగ్ చేశాడు, కానీ అతని కీపింగ్, స్టంప్స్ వెనుక అతని పని అద్భుతంగా ఉంది. అతని ఆట-అవగాహనను చూసి, అతను తయారీలో ఉన్న మరొక MS ధోనీ అని నేను చెప్పాలనుకుంటున్నాను. మరొక ధోనీ ఇకముందు రాలేరని తెలుసు; కానీ జురెల్‌కి ధోనీకి ఉన్న గేమ్-అవగాహన జురెల్‌లో కనిపించింది” అని గవాస్కర్ లైవ్‌లో తన వ్యాఖ్యానం సందర్భంగా చెప్పాడు.


Read More: వివాదాస్పదంగా మారిన జో రూట్ ఎల్బీ.. డీఆర్ఎస్‌ను నిందించిన మైకేల్ వాన్..

తొలి ఇన్నింగ్స్‌లో 90 పరుగులు చేశారు. జురెల్ దూకుడు బ్యాటింగ్ వలన భారత్ 307 స్కోరు సాధించడంలో ముఖ్యమైన పాత్ర పోషించాడు. తద్వారా ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని 46 పరుగులకు తగ్గించింది. జురెల్, కుల్దీప్ యాదవ్‌తో కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు.

Related News

Manoj Tiwari: రోహిత్‌ను తప్పించేందుకు కుట్ర… అందుకే ప్లేయర్లకు బ్రాంకో టెస్టులు

Kuldeep Yadav: పెళ్లికి ముందే ఆ పని…ఆ లేడీతో కుల్దీప్ యాదవ్ ఎంజాయ్

Manoj Tiwary: ధోని పెద్ద దుర్మార్గుడు… నన్ను జట్టులోంచి కావాలనే తొలగించాడు.. మనోజ్ తివారి సంచలన వ్యాఖ్యలు

Man Fires Gun During Cricket Match: క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా కాల్పుల కలకలం.. అసలేం జరిగిందంటే

Avneet Kaur Kohli : విరాట్ కోహ్లీ పై అవ్నీత్ వివాదాస్పద వ్యాఖ్యలు… యాక్సిడెంట్ గా అంటూ

Dream11 – My11Circle : మోడీ సర్కార్ సంచలన నిర్ణయం.. డ్రీమ్ 11, మై సర్కిల్ 11 కు ఎన్ని కోట్ల నష్టం అంటే

Big Stories

×