BigTV English

T20 World Cup 2024: టీ20 ప్రపంచ కప్.. ఆసీస్ జట్టు ఇదే.. కెప్టెన్ ఎవరంటే..

T20 World Cup 2024: టీ20 ప్రపంచ కప్.. ఆసీస్ జట్టు ఇదే.. కెప్టెన్ ఎవరంటే..

Australia Squad For T20 World Cup 2024: టీ 20 ప్రపంచ కప్‌కు జార్జ్ బెయిలీ నేతృత్వంలోని క్రికెట్ ఆస్ట్రేలియా కంగారు స్వ్కాడ్‌ను ఎంపిక చేసింది. ఇందులో స్టీవ్ స్మిత్‌కు చోటు దక్కకపోవడం గమనార్హం. ఆసీస్ జట్టుకు మిచెల్ మార్ష్ కెప్టెన్ గా వ్వవహరించనున్నాడు. సెలక్షన్ కమిటీ ఆల్‌రౌండర్లకు పెద్ద పీట వేసింది. కాగా ఆల్‌రౌండర్ల కోటాలో గ్లెన్ మ్యాక్స్‌వెల్, టిమ్ డేవిడ్, కేమరూన్ గ్రీన్, మార్కస్ స్టోయినిస్‌ను ఎంపిక చేసింది.


వన్డే ప్రపంచ కప్‌లో సంచలనంగా మారి ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఓపెనర్ ట్రేవిస్ హెడ్‌తో జంటగా డేవిడ్ వార్నర్‌ను ఎంపిక చేసింది. పేసర్ల కోటాలో ప్యాట్ కమిన్స్, హేజిల్‌‌వుడ్, మిచెల్ స్టార్క్, నాథన్ ఎల్లిస్ జట్టులో స్థానం సంపాదించుకున్నారు. ఇక స్పిన్నర్ల కోటాలో జంపా, ఆష్టన్ అగర్.. కీపర్ కోటాలో జాష్ ఇంగ్లిస్, మాథ్యూ వేడ్‌లను సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది.

కాగా యువ సంచలనం జేక్ ఫ్రెజర్, మాథ్యూ షార్ట్, జేసన్ బెహరెన్డార్ఫ్, స్టీవ్ స్మిత్‌లకు మొండి చేయి చూపింది బెయిలీ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ.


Also Read: T20 World Cup 2024: టీ20 ప్రపంచ కప్.. భారత జట్టు ఇదే

ఆస్ట్రేలియా జట్టు: మిచెల్ మార్ష్ (C), అష్టన్ అగర్, ప్యాట్ కమ్మిన్స్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, ట్రేవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్‌వెల్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జాంపా

Related News

Babar Azam : 712 రోజులు అయింది.. కానీ మాత్రం ఒక్క సెంచరీ చేయలేకపోయాడు… అత్యంత ప్రమాదంలో బాబర్

Virender Sehwag: డైపర్ వేసుకొని సచిన్ సెంచరీ కొట్టాడు.. సీక్రెట్ బయటపెట్టిన సెహ్వాగ్

Watch Video : ఇదెక్కడి క్రికెట్ రా.. ఇలా ఆడితే అస్సలు రన్ అవుట్ కాబోరు

Sanju Samson : సంజూ అరాచకం.. వరుసగా 6,6,6,6,6,6

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Big Stories

×