E-Paper
Advertisement

టీమిండియా మ‌హిళా క్రికెట‌ర్ల బ్యాట్లు చెక్ చేయాలి !

టీమిండియా మ‌హిళా క్రికెట‌ర్ల బ్యాట్లు చెక్ చేయాలి !
Advertisement

Tanveer Ahmed On Team India:  ఆసియా కప్ 2026 టోర్నమెంట్ ( 2026 Women’s Asia Cup Tournament) రెండు రోజుల కిందట ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ మహిళల ఆసియా కప్ 2026 టోర్నమెంట్ ఆగస్టు 28వ తేదీన ప్రారంభమైంది. సెప్టెంబర్ 13వ తేదీ వరకు అంటే 15 రోజుల పాటు కొనసాగనంది. ఈ టోర్నమెంట్లో ఇండియా, పాకిస్తాన్ ఇలా మొత్తం ఎనిమిది జ‌ట్లు ఆసియా ఖండానికి చెందిన‌వి పాల్గొంటున్నాయి. సెప్టెంబర్ 5వ తేదీన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ( IND VS PAK) మధ్య మ్యాచ్ కూడా జరగనుంది. ఇలాంటి క్రమంలో టీమిండియా ( Team India) మహిళ బ్యాటర్ లను అవమానిస్తూ పాకిస్తాన్ మాజీ బౌలర్ తన్వీర్ అహ్మద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీమిండియా మహిళల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్స్ ఉన్నాయని బాంబు పేల్చారు. ఇలాంటి క్రమంలో టీమిండియా మహిళ క్రికెటర్ల బ్యాట్లను కచ్చితంగా ACC చెక్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో త‌న్వీర్ అహ్మ‌ద్ చేసి వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి.

టీమిండియా మ‌హిళా క్రికెట‌ర్ల బ్యాట్లు చెక్ చేయాలి !

ఆసియా కప్ 2026 మహిళల టోర్నమెంట్ లో ( 2026 Women’s Asia Cup Tournament) భాగంగా మ్యాచులు చాలా రసవత్తరంగా సాగుతున్నాయి. ఇవాళ టీమిండియా తన తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ టోర్నమెంట్లో భాగంగా థాయిలాండ్ మహిళల జట్టుతో టీమిండియా మహిళల జట్టు కీలక మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ ఇవాళ రాత్రి 8 గంటలకు ప్రారంభం అవుతుంది. ఇలాంటి క్రమంలో ఇండియన్ క్రికెటర్ల బ్యాట్లను చెక్ చేయాలంటూ పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ హాట్ కామెంట్స్ చేశారు. టీమిండియా మొదటి నుంచి తొండి ఆట ఆడుతుందని… ఈ విషయాన్ని తాను పదే పదే చెబుతున్నానని వ్యాఖ్యానించారు.

Advertisement

Nasser Hussain slams Mohammad Rizwan: ఒరేయ్ మెంట‌లోడా..టెయిలెండర్స్ కు బ్యాటింగ్ అప్ప‌గించి, చేతులు దులుపుకుంటావా ? రిజ్వాన్ పై విమ‌ర్శ‌లు

కానీ తాను ఎంత చెప్పినా ఏ ఐసీసీ అధికారి పట్టించుకోలేదని ఆగ్రహించారు. ఇక ఆసియా కప్ 2026 మహిళల టోర్నమెంట్ సందర్భంగా ఆయన మొహ్సిన్ న‌ఖ్వీ దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏఐ చిప్స్ పెట్టడం వల్లే స్మృతి మందాన క్రికెటర్లు అద్భుతంగా రాణిస్తున్నారు అని గుర్తు చేశారు. ఆసియా కప్ 2026 టోర్నమెంటు పాకిస్తాన్ మహిళల జట్టు గెలవాలంటే ఖచ్చితంగా ఇండియన్ క్రికెటర్ల బ్యాట్లను మొహ్సిన్ న‌ఖ్వీ దగ్గర ఉండి పరిశీలించాలని డిమాండ్ చేశారు. అప్పుడే టీమిండియాను ఓడించగలుగుతామని వ్యాఖ్యానించారు. టీమిండియా మహిళల జట్టు క్రికెటర్ల పై ఆరోపణలు చేసే త‌న్వీర్ అహ్మ‌ద్ కు మనల్ని స్ట్రాంగ్ గానే కౌంటర్ ఇస్తున్నారు. ఈ త‌న్వీర్ అహ్మ‌ద్ గాడికి ఎక్కడ పని పాట లేదని విమర్శిస్తున్నారు. పాకిస్తాన్ కుక్క‌ల‌కు ఇండియా అంటే ప‌డ‌ద‌ని, అందుకే విష‌పు మాటలు మాట్లాడ‌తార‌ని వెల్ల‌డిస్తున్నారు.

Advertisement

Tanveer Ahmed cooked Pakistan cricket team: బాబ‌ర్ లేక‌పోతే ఇంత దారుణంగా ఓడిపోతారా ? ఇక అంద‌రూ వెళ్లి బావిలో దూకండి

Related News

మహేంద్ర సింగ్ ధోని కావాలనే ర‌నౌట్ అయ్యాడు..కోహ్లీకి పేరు రావొద్దని !

ధోని గురించి కావాల‌నే డ‌బ్బా కొడుతున్నారు..భ‌జ్జీ, అశ్విన్ మ‌ధ్య మాటల యుద్ధం !

ధోని చుట్టు అన్ని రాజ‌కీయాలే…అత‌డు రిటైర్మెంట్ ఇస్తే కోట్ల‌ల్లో న‌ష్టం ?

సచిన్ దెబ్బకు మూడు రోజులు కోమాలోకి వెళ్లిన పాకిస్తాన్ క్రికెటర్

విరాట్ కోహ్లీ పరువు తీసిన అంబటి రాయుడు… ధోని, రోహిత్ వల్లే ఐసీసీ ట్రోఫీలు సాధ్యం?

నా దృష్టిలో RCB చాలా చెత్త టీమ్…వాళ్లు ఉగాండా కంటే దారుణం

పాకిస్తాన్ ను దెబ్బ‌కొట్టేందుకు నన్ను ధోని పావులా వాడుకున్నాడు

Big Stories

Advertisement
×