E-Paper
Advertisement

Tanveer Ahmed:  సంజు శాంస‌న్ క్రైస్తవ మ‌త‌స్థుడు..అందుకే టీమిండియా నుంచి పంపించేశారు!

Tanveer Ahmed:  సంజు శాంస‌న్ క్రైస్తవ మ‌త‌స్థుడు..అందుకే టీమిండియా నుంచి పంపించేశారు!
Advertisement

Tanveer Ahmed:  టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ ( Team India Vs England ) మధ్య ప్రస్తుతం టీ20 సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఐర్లాండ్ చేతులో వైట్ వాష్ అయిన టీమిండియా, ఇంగ్లాండ్ గడ్డపై కూడా తొలి మ్యాచ్ ఓడిపోయింది. మరో మూడు టి20 లు జరగాల్సి ఉంది. అయితే జూలై 23వ తేదీ నుంచి జింబాబ్వేతో మరో మూడు టి20 లు జరగనున్నాయి. ఇలాంటి నేపథ్యంలో టీమిండియా జట్టును ప్రకటించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. అయితే ఇందులో వరల్డ్ కప్ హీరో సంజు శాంసన్ కు ( Sanju Samson ) అవకాశం దక్కలేదు. దీనిపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ (Tanveer Ahmed) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సంజు శాంసన్ ఓ క్రైస్తవ మతస్తుడు అని… అందుకే అతడికి ఛాన్సులు రావడం లేదని మండిపడ్డారు. వరల్డ్ కప్ తీసుకువచ్చిన అతడినే.. బిసిసిఐ తొలగించిందని సీరియస్ అయ్యారు. టీమిండియా జట్టులో కేవలం హిందువులు మాత్రమే ఉండాలని కుట్ర జరుగుతోందని బాంబు పేల్చారు. దీంతో తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Also Read: Joshua Tromp names Haris Rauf as the toughest bowler: హారిస్ రవూఫ్ ఒక్క‌డే ప్ర‌పంచంలోనే భ‌యంక‌ర‌మైన బౌల‌ర్

సంజు క్రైస్తవ మ‌త‌స్థుడు..అందుకే టీమిండియా నుంచి పంపించేశారు!

Advertisement

టీమిండియా జట్టులో కీలకంగా మారిన సంజు శాంసన్… టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో అద్భుతంగా రాణించాడు. అతడు లేకపోతే టీమిండియా కు టైటిల్ కూడా వచ్చేది కాదు. క్వార్టర్ ఫైనల్, సెమీస్, ఫైనల్ సందర్భంగా సంజు శాంసన్ అదరగొట్టాడు. దీంతో టీమిండియా టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ గెలుచుకుంది. అయితే అలాంటి సంజు… ఐర్లాండ్, ఇంగ్లాండు సిరీస్ లలో వరుసగా మూడు మ్యాచ్లలో విఫలమయ్యాడు. ఈ క్రమంలో జింబాబ్వేతో జరిగే టోర్నమెంట్ నుంచి అతన్నీ తప్పించారు. అయితే దీనిపై తన్వీర్ అహ్మద్ చాలా సీరియస్ అయ్యారు. టీమిండియా జట్టులో కేవలం హిందువులకు మాత్రమే అవకాశాలు దక్కుతున్నాయని మండిపడ్డారు.

ముస్లింలతో పాటు క్రైస్తవులకు అవకాశాలు ఇవ్వడం లేదని సీరియస్ అయ్యారు. సంజు శాంసన్ కూడా క్రైస్తవ మతస్తుడు (Sanju Samson Christian) అని… అందుకే, 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్య‌వంశీ (Vaibhav Sooryavanshi)కోసం అతడిని వదులుకున్నారని ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. 15 ఏళ్ల కుర్రాడి కోసం… సంజు శాంసన్ కెరీర్ నాశనం చేస్తారా? గంభీర్ కు అసలు బుద్ధి ఉందా ? వాడు మనిషేనా అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. టీమిండియాలో హిందువులు ఎక్కువమంది ఉండాలని కుట్ర జరుగుతోందని ఆగ్రహించారు. టీమిండియాలో అవకాశాలు దక్కించుకోని క్రికెటర్లు… పాకిస్తాన్ కు వస్తే మేము అవకాశాలను ఇస్తామని సంచలన ప్రకటన చేశారు తన్వీర్ అహ్మద్. దీంతో తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి.

Advertisement

Also Read: Shahid Afridi Reaction On England vs India, 2nd T20I : ఇంగ్లండ్ చేతిలో దారుణ ఓట‌మి.. టీమిండియా ప‌త‌నం మొద‌లైందంటూ అఫ్రిది సంచ‌ల‌నం !

Related News

రెండుసార్లు కాదు, 21 సార్లు డ‌కౌట్ అయినా సంజును టీమిండియాలోకి తీసుకుంటాం !

ఏడుగురు లెఫ్ట్ హ్యాండర్ల‌తో వెళితే, జింబాబ్వేతో చేతిలోనూ వైట్ వాష్ త‌ప్ప‌దు !

వైభ‌వ్ కు తీవ్ర గాయం..ఇంగ్లాండ్ నుంచి ఇండియాకు ప‌యనం ?

అభిషేక్‌, వైభ‌వ్ ఓపెన‌ర్లుగా ప‌నికిరారు…సంజు లేక‌పోతే సంక‌నాకి పోవ‌డం గ్యారెంటీ

ఆస్ట్రేలియా అమ్మాయిలకు డోపింగ్ టెస్టులు చేయాల్సిందే!

Shahid Afridi : జై షా చేతిలో ట్రోఫీ అందించ‌డం క్రికెట్ కే అవ‌మానం!

వైభ‌వ్ ను అవ‌మానించిన బీసీసీఐ..చిన్న‌పిల్ల‌ల‌కు ఇచ్చే టోపీ ఇచ్చి మ‌రీ !

Big Stories

Advertisement
×