E-Paper
Advertisement

టీమిండియాతో అంత ఈజీ కాదు…ఆ జోడిని ఆపకపోతే పాకిస్తాన్‌కు దూల తీరిపోవడం ఖాయం

టీమిండియాతో అంత ఈజీ కాదు…ఆ జోడిని ఆపకపోతే పాకిస్తాన్‌కు దూల తీరిపోవడం ఖాయం
Advertisement

Tanveer Ahmed warns Pakistan:  ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ లో ( 2026 Asian Games tournament ) భాగంగా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ ( Team India Vs Pakistan) మధ్య అక్టోబర్ మూడవ తేదీన మ్యాచ్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మ్యాచ్ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీలు ఒక్కొక్కరు ఒక్కో రకంగా రియాక్ట్ అవుతున్నారు. టీమిండియాను ఓడించాలని… వాళ్లపై ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని దిశా నిర్దేశం చేస్తున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ (Tanveer Ahmed warns Pakistan) కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. టీమిండియాను ఓడించడం చాలా కష్టమని పాకిస్తాన్ జట్టుకు వార్నింగ్ ఇచ్చారు. వైభవ్ సూర్య వంశీ, అభిషేక్ శర్మ జోడిని త్వరగా పంపిస్తేనే.. టీమిండియా జట్టును చిత్తుగా ఓడించవచ్చని వెల్లడించారు. లేకపోతే… ఈ ఇద్దరు క్రికెటర్లు పాకిస్తాన్ బౌలర్లను చీల్చి చెండాడుతారని హెచ్చరించారు. తాను చెప్పినట్టు చేయకపోతే పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఓడిపోతుందని స్పష్టం చేశారు తన్వీర్ అహ్మద్. దీంతో తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

వైభవ్, అభిషేక్ శర్మ జంటతో జాగ్రత్త.. తేడా వస్తే సునామే

ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ ( 2026 Asian Games tournament ) నేపథ్యంలో టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఖచ్చితంగా జరుగుతుందని తన్వీర్ అహ్మద్ (Tanveer Ahmed) వెల్లడించారు. ఇలాంటి నేపథ్యంలో వైభవ్ సూర్య వంశీ (Vaibhav Sooryavanshi, ), అభిషేక్ శర్మ ( abhishek sharma) ఇద్దరు ఓపెనర్లుగా దిగితే.. పాకిస్తాన్ జట్టు గెలవడం కష్టమవుతుందని హెచ్చరించారు. ఈ ఇద్దరు క్రికెటర్లు పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్లను.. అద్భుతంగా డీల్ చేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. జపాన్ లో స్పిన్ ప్రయోగంతో బరిలోకి దిగాలని కోరారు. అదనంగా ఒక స్పిన్నర్ ను బరిలోకి దించి టీమిండియా ఆట కట్టించాలని కీలక సూచనలు చేశారు. అలా కాదని ఫాస్ట్ బౌలర్ లనే బరిలోకి దింపితే… పాకిస్తాన్ జట్టుకు ఓటమి తప్పదని డేంజర్ బెల్స్ పంపారు. జపాన్ చేతిలో జస్ట్ మిస్ లో ఓటమిని తప్పించుకున్న టీమిండియాను అసలు తక్కువ అంచనా వేయకూడదని కోరారు. చాలా జాగ్రత్తగా ఆడి గోల్డ్ మెడల్ తీసుకురావాలని కోరారు.

Advertisement

Ajit Agarkar opposed Jasprit Bumrah as India captain in 2023: అజిత్ అగర్కార్ పెద్ద దుర్మార్గుడు..బుమ్రాను కూడా కెప్టెన్ కాకుండా అడ్డుకున్నాడు ! Tanveer Ahmed On Ind vs JPN

వైభవ్ సూర్యవంశీని తొలి బంతికే పెవీలియన్ కు పంపిస్తా

వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi, ) తుది జట్టులో ఆడితే, గూగ్లీతో బోల్తా కొట్టిస్తానని అబ్రార్ అహ్మద్ ఇప్పటికే ప్రకటించారు. వైభవ్ సూర్య వంశీకి తానే మొదటి ఓవర్ వేస్తానని వెల్లడించారు. అతడిని డక్ అవుట్ చేయడమే తన లక్ష్యమని తెలిపారు. టీమిండియాను కూడా ఓడించి, గోల్డ్ మెడల్ సాధిస్తామని వెల్లడించారు అబ్రార్ అహ్మద్.

Advertisement

Japan Kusuda-Nairn targets Vaibhav Sooryavanshi : రాసి పెట్టుకోండి..వైభవ్ ను డకౌట్ చేస్తాం..జపాన్ బౌలర్ హెచ్చరికలు 

 

Related News

బయటపడ్డ రోహిత్ శర్మ ఫోటోలు…ప్రేమిస్తావా? చస్తావా? శిఖర్ ధావన్‌ కాపురంలో చిచ్చు

టీమిండియాలో చీలిక…గిల్‌కు మైదానంలో కోహ్లీ వార్నింగ్ ?

గూగ్లీ వేసి, తొలి బంతికే వైభవ్‌ను డకౌట్ చేస్తా..ఇదే నా సవాల్

2027 వరల్డ్ కప్ కోసం ఫ్లాట్ ట్రాక్స్… ఐసీసీపై దక్షిణాఫ్రికా తిరుగుబాటు?

టీమిండియాపై కామెంట్స్ చేస్తే, చెంప చెల్లుమనేలా కొడతా

32 ప‌ళ్లు బ‌య‌ట‌పెట్టి న‌వ్వుతూ…బాబ‌ర్ తిడుతూ టీమిండియాను మెచ్చుకుంటున్నారు

లింగ మార్పిడి చేసుకున్నాక‌, నాకు 2000 పెళ్లి సంబంధాలు వచ్చాయి

Big Stories

Advertisement
×