BigTV English

Virat Kohli : కోహ్లీ రిటైర్మెంట్.. రోడ్లపై సంబరాలు చేసుకుంటున్న పాకిస్థాన్

Virat Kohli : కోహ్లీ రిటైర్మెంట్.. రోడ్లపై సంబరాలు చేసుకుంటున్న పాకిస్థాన్

Virat Kohli : టీమిండియా ( Team India) స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ( Virat Kohli ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కోట్లాదిమంది అభిమానులను కలిగి ఉన్న విరాట్ కోహ్లీ… తాజాగా టెస్టు రిటైర్మెంట్  ( Kohli retirement) ప్రకటించాడు. దాదాపు 14 సంవత్సరాల పాటు టెస్ట్ ఫార్మాట్ ఆడిన విరాట్ కోహ్లీ… తాజాగా రిటైర్మెంట్ ప్రకటిస్తూ అందరికీ షాక్ ఇచ్చాడు. ఇక విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ నేపథ్యంలో.. ఆయన అభిమానులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ఇవ్వకూడదని… కొందరు డిమాండ్ చేస్తుంటే.. అందరినీ మోసం చేశావు విరాట్ కోహ్లీ అంటూ మరికొంతమంది ఆందోళన చెందుతున్నారు. అటు విదేశీ క్రికెటర్లు కూడా విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ పై స్పందిస్తున్నారు.


Also Read:  Select Shreyas Iyer: అప్పుడు ధనశ్రీ, ఇప్పుడు చాహల్ కొత్త ప్రియురాలు.. అయ్యర్ పాడు పనులు ?

విరాట్ కోహ్లీ రిటైర్మెంట్.. పాకిస్తాన్ లో సంబరాలు


టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో పాకిస్తాన్ దేశంలో సంబరాలు జరుపుకుంటున్నట్లు సోషల్ మీడియాలో వార్త చెక్కర్లు కొడుతోంది. ఓ మీడియా ఛానల్ కూడా… విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ పై స్పందిస్తూ ఇదే న్యూస్ ప్రచారం చేసింది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగిన తర్వాత.. విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించాడు. అంటే దాదాపు మూడు రోజులు పూర్తయింది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ లో కొంతమంది రోడ్లపైకి వచ్చి సంబరాలు జరుపుకున్నారు.

రోడ్డెక్కిన పాకిస్తాన్ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది

పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది కూడా రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకున్నాడు. ర్యాలీ కూడా నిర్వహించాడు. రోడ్ షో చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారింది. అయితే షాహిద్ ఆఫ్రిది రోడ్ షో లో పాల్గొన్న విషయాన్ని…. పాకిస్తాన్ మీడియా కూడా ప్రచారం చేసింది. అయితే ఈ విషయాన్ని ఓ మీడియా ఛానల్ మాత్రం వింతగా ప్రచారం చేసి హాట్ టాపిక్ అయింది. విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో ఆఫ్రిది తో పాటు పాకిస్తాన్ ప్రజలందరూ సంబరాలు చేసుకున్నారని… న్యూస్ చదివేసింది. వాస్తవానికి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం ఆగిపోయిన నేపథ్యంలో చాలామంది పాకిస్తాన్ ప్రజలు తమ దేశం విజయం సాధించిందని రోడ్లపై ఎక్కారు. ఇందులో భాగంగానే షాహిద్ ఆఫ్రిది కూడా రోడ్లపైకి వచ్చి ర్యాలీలు తీశాడు. అయితే ఈ విషయాన్ని విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ వార్తకు కన్వే చేశారు. విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలోనే పాకిస్తాన్లో సంబరాలు జరుగుతున్నాయని న్యూస్ కూడా ప్రచురణ చేశారు ఇక ఈ వీడియో వైరల్ కావడంతో జనాలంతా నవ్వుకుంటున్నారు. దీనిపై రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఒరేయ్ విరాట్ కోహ్లీ అంటే అంత భయమా…? విరాట్ కోహ్లీ కే ఇంత భయపడితే… ఇండియన్ ఆర్మీ బరిలోకి దిగితే చుక్కలే చూస్తారు అని మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.

Related News

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Gill – Abhishek : యువరాజ్ స్కూల్ లో ట్రైనింగ్.. నెంబర్ వన్ ర్యాంక్ లో గిల్, అభిషేక్

Big Stories

×