BigTV English

Sreeleela: మరోసారి బాయ్ ఫ్రెండ్ తో దొరికిన శ్రీలీల.. అడవుల్లో ఏం పని..?

Sreeleela: మరోసారి బాయ్ ఫ్రెండ్ తో దొరికిన శ్రీలీల.. అడవుల్లో ఏం పని..?

Sreeleela: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీ లీల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీతోనే మంచి టాక్ ను అందుకుంది. ఈమె అందానికి కుర్ర కారు ఫిదా అయ్యారు. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఇక ఈమధ్య సినిమాలతో పాటు బాలీవుడ్ లో తన బాయ్ ఫ్రెండ్ తో చక్కర్లు కొడుతుందన్న వార్తలు బీటౌన్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. బాలీవుడ్ లోని హీరోతో ప్రేమలో మునిగి తేలుతుందని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.. తాజాగా మరోసారి ఈ అమ్మడు బాయ్ ఫ్రెండ్ అడ్డంగా దొరికింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..


ప్రియుడితో అడ్డంగా దొరికిన శ్రీలీల..

టాలీవుడ్ ముద్దుగుమ్మ తెలుగు తో పాటు బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.. ప్రస్తుతం కార్తీక్ ఆర్యన్ తో కలిసి ఓ సినిమా చేస్తుంది. కార్తిక్ ఆర్యన్‌కు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. పైగా అమ్మాయిలకు హాట్ ఫేవరేట్‌గా మారిపోయాడు. ఇక ఇప్పుడు ఇతగాడి గురించి, ఇతగాడి ప్రేమ కథల గురించి మీడియాలో ఎక్కువగా రూమర్లు వస్తున్నాయి. శ్రీలీల, కార్తిక్ ఆర్యన్ ఇద్దరూ కూడా ప్రేమలో ఉన్నారని రూమర్లు వస్తూనే ఉన్నాయి.. ఇక ఆ మధ్య కార్తీక్ తల్లి కూడా తనకు కాబోయే కోడలు డాక్టరని హింట్ అవ్వడంతో శ్రీలీల అని అందరు ఫిక్స్ అయ్యారు. అయితే ఈమధ్య శ్రీ లీలా కార్తీక్ తో చట్టపట్టలేసుకొని తిరుగుతూ మీడియా కంట పడుతుంది. తాజాగా మరోసారి తన బాయ్ ఫ్రెండ్ తో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కార్తిక్ ఆర్యన్, శ్రీలీల దిగిన సెల్ఫీ ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది. లాంగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్నామని కార్తిక్ ఆర్యన్ తెలిపాడు. ఈ దీపావళికి థియేటర్లోకి వస్తున్నట్టుగా హింట్ ఇచ్చేశారు.


Also Read :‘ఈగ ‘కి డబ్బింగ్ చెప్పింది ఈయననా..? ఇన్నాళ్లకు బయటపడ్డ నిజం..

శ్రీలీలా తెలుగు సినిమాలు.. 

శ్రీలీల తెలుగులో హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వచ్చింది. అయితే కొన్ని సినిమాలు పర్వాలేదు అనే టాక్ ని అందుకుంటే, మరికొన్ని సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా కొట్టాయి.. రీసెంట్ గా రాబిన్ హుడ్ సినిమాలో నటించింది. కానీ ఆ మూవీ పెద్దగా హిట్ అవ్వలేకపోవడంతో అమ్మడుకు నిరాశ మిగిలింది. ప్రస్తుతం ఈమె రెండు మూడు సినిమాలు తెలుగులో చేస్తుందని తెలుస్తుంది. అందులో రవితేజ సరసన ఓ సినిమా చేస్తుంది. ప్రస్తుతం ఇది షూటింగ్ దశలో ఉంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఒకవైపు చేతినిండా సినిమాలు ఉన్నా కూడా సోషల్ మీడియాలో శ్రీలీల ఎంత యాక్టివ్గా ఉంటుందో అందరికీ తెలుసు.. లేటెస్ట్ ఫోటోలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. ఆమె ఫోటోలు పోస్ట్ చేసిన క్షణాల్లోనే వైరల్ అవుతుంటాయి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×