E-Paper
Advertisement

అవ‌మానించిన చోటే నిల‌బ‌డ్డాడు.. సిక్స్ ప్యాక్ చూపిస్తూ ప్ర‌తీకారం తీర్చుకున్నాడు, తిల‌క్ వ‌ర్మ అంటే ఫైర్ రా

అవ‌మానించిన చోటే నిల‌బ‌డ్డాడు.. సిక్స్ ప్యాక్ చూపిస్తూ ప్ర‌తీకారం తీర్చుకున్నాడు,  తిల‌క్ వ‌ర్మ అంటే ఫైర్ రా
Advertisement

Tilak Revenge On Arshdeep:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) చివరి దశకు వచ్చేసింది ఈ క్రమంలో పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య గురువారం బిగ్ ఫైట్ జరిగింది. ఇందులో తప్పక గెలవాల్సిన పంజాబ్ కింగ్స్ చేతులెత్తేసింది. అటు ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసుకుంది. ముఖ్యంగా తిలక్ వర్మ 75 పరుగులతో దగ్గరుండి ముంబై ఇండియన్స్ ను గెలిపించాడు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో తిలక్ వర్మ పేరు మారుమోగుతోంది. అంతేకాదు తనను నల్లోడు అని అవమానించిన అర్ష్‌దీప్‌ సింగ్‌కు ఈ విజయం ద్వారా కౌంటర్ ఇచ్చాడని తిలక్ వర్మను మెచ్చుకుంటున్నారు.

Also Read: జాకబ్ బెథెల్ గోల్డ్ చైన్ దొంగిలించిన RCB ఫ్యాన్స్ ? పాకిస్తాన్ వెధ‌వ‌ల్లాగా త‌యారు అవుతున్నారంటూ ట్రోల్స్!

అర్ష్‌దీప్‌ సింగ్ పై ప్ర‌తీకారం తీర్చుకున్న తిల‌క్ వ‌ర్మ‌

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో (Indian Premier League 2026 Tournament) భాగంగా ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ గురువారం జరిగింది. అయితే ఈ మ్యాచ్ ప్రారంభం కంటే ముందు తిలక్ వర్మను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అర్ష్‌దీప్‌ సింగ్‌. హిందీలో మాట్లాడుతూ తిలక్ వర్మ నల్లోడు అంటూ కామెంట్ చేశాడు. ఫన్నీ రీల్స్ చేస్తుండగా ఈ సంఘటన జరిగింది. దీంతో తిలక్ వర్మను తిట్టిన అర్ష్‌దీప్‌ సింగ్‌ పై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వాడు పెద్ద రే**పిస్టు అంటూ మండిపడుతున్నారు.

అయితే ఈ సంఘటన జరిగి 24 గంటలు ముగియక ముందే అర్ష్‌దీప్‌ సింగ్‌ పై తిలక్ వర్మ రివేంజ్ తీర్చుకున్నాడు. పంజాబ్ కింగ్స్ పైన విరోచితమైన ఇన్నింగ్స్ ఆడి.. పంజాబ్ కింగ్స్ జట్టుకు ఇచ్చి పడేశాడు. అంతేకాదు హర్షదీప్ సింగ్ బౌలింగ్ లో కూడా ఊచ కూత కోశాడు తిలక్ వర్మ. మొత్తంగా 33 బంతుల్లోనే 75 పరుగులు చేసిన తిలక్ వర్మ.. ప్లే ఆప్స్ వెళ్లాల్సిన పంజాబ్ కింగ్స్ స్పీడ్ కు బ్రేకులు వేశాడు. తనను అవమానించినందుకు ప్రతి కారం తీర్చుకున్నాడు. మ్యాచ్ అనంతరం తన సిక్స్ ప్యాక్ చూపిస్తూ అర్ష్‌దీప్‌ సింగ్‌ ను ఏడిపించాడు. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది.

ఆరు వికెట్ల తేడాతో ముంబై విజయం

Advertisement

పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య ధర్మశాల వేదికగా మ్యాచ్ జరిగింది. ఇందులో మొదటి బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్, ఎనిమిది టికెట్లు నష్టపోయి 200 పరుగులు చేసింది. ఇక ఈ లక్ష్యాన్ని చివరి వరకు ఆడిన ముంబై ఇండియన్స్ జట్టు, 19.5 ల‌క్ష్యాన్ని చేరుకుంది. ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిపోయిన పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్ ఆశలు మరింత జటిలం అయ్యాయి. తన మిగిలిన రెండు మ్యాచ్ లో కచ్చితంగా పంజాబ్ కింగ్స్ గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. లేకపోతే ఎలిమినేట్ కావాల్సిందే.

Also Read: రాజీవ్ శుక్లా భాగోతం బ‌య‌ట‌పెట్టిన ల‌లిత్ మోడీ…ఐపీఎల్ లో ఛాన్స్ ఇస్తామ‌ని డ‌బ్బులు వ‌సూళ్లు, ప్రైవేట్ వీడియోలు చూపించి !

 

 

 

Related News

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

ఇస్లామాబాద్ లో హై టెన్ష‌న్‌…ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు బ‌స చేస్తున్న హోట‌ల్ ద‌గ్గ‌ర భారీ బ్లాస్ట్ !

ప్రీతి జింటా లాగా సొట్ట బుగ్గలేసుకుని, వీడేం వికెట్ కీపింగ్ చేస్తాడురా నాయ‌నా ?

పాకిస్తాన్ అంటేనే ఎగిరెగిరి ప‌డ‌తారు, కానీ సిగ్గు లేకుండా మాతో మ్యాచ్ లు ఆడ‌తారు!

ద‌రిద్రుడు అగార్క‌ర్ పోయినా రాత మార‌లేదే…ష‌మీ, భువీల‌ను న‌ట్టేట ముంచారు క‌ద‌రా?

విండీస్ పై చివ‌రి మ్యాచ్ ఆడేశాడు…ఇక ర‌వీంద్ర జ‌డేజా రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే

రీ-ఎంట్రీపై ప‌గ‌టి క‌ల‌లు వ‌ద్దు..ఇక‌ రిటైర్మెంట్ ఇచ్చేసి, స‌న్యాసం తీసుకో !

Big Stories

Advertisement
×