E-Paper
Advertisement

ఒరేయ్ జైస్వాల్ నీకు బుర్ర ఉందా? స్లెడ్జింగ్ చేయ‌బోయి, టీమిండియా ప‌రువు తీసావ్ క‌ద‌రా

ఒరేయ్ జైస్వాల్ నీకు బుర్ర ఉందా? స్లెడ్జింగ్ చేయ‌బోయి, టీమిండియా ప‌రువు తీసావ్ క‌ద‌రా
Advertisement

Yashasvi Jaiswal tries to sledge Nicholls:  టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ (Team India vs New Zealand) మధ్య తొలి టెస్ట్ నేడు షురూ అయింది. ఉదయం 3:30 గంటలకు ప్రారంభమైన ఈ టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు కూడా ఫినిష్ అయింది. ఈ మ్యాచ్ నేపథ్యంలో చాలా వివాదాస్పద సంఘటనలు చోటు చేసుకోగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా టీమిండియా కుర్రాడు యశస్వి జైస్వాల్ ( Yashasvi Jaiswal) స్లెడ్జింగ్ చేయబోయి… టీమిండియా ప‌రువే తీసేశాడు. అనవసరంగా హెన్రీ నికోల్స్ ను గెలికి మరి తన్నించుకున్నాడు. ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.

స్లెడ్జింగ్ చేయ‌బోయి, టీమిండియా ప‌రువు తీసిన‌ యశస్వి జైస్వాల్

టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ (New Zealand vs Team India, 1st Test) మధ్య జరిగిన మొదటి టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో హెన్రీ నికోల్స్ సూపర్ సెంచరీ చేశాడు. 70కే 5 వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్ జట్టును ఒంటి చేత్తో హెన్రీ నికోల్స్ ఆదుకున్నాడు. ఈ క్రమంలో సెంచరీ నమోదు చేసిన హెన్రీ నికోల్స్ ను ఎలాగైనా ఔట్ చేయాలని టీమిండియా బౌలర్లు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా ఫలించకపోవడంతో యశస్వి జైస్వాల్ స్లెడ్జింగ్ కు దిగాడు. ఇందులో భాగంగానే.. ఫ్రంట్ ఫీల్డింగ్ చేసిన యశస్వి జైస్వాల్.. హెన్రీ నికోల్స్ ను గెలికాడు. న్యూజిలాండ్ టాప్ ఆర్డర్ మొత్తం కుప్పకూలింది.. డ్రెస్సింగ్ రూమ్ లో రెస్ట్ తీసుకుంటుందని రెచ్చగొట్టాడు. నువ్వు కూడా చాలా స్లోగా ఆడుతున్నామని వేగంగా పరుగులు చేయొచ్చు కదా ? అని టెంప్ట్ చేశాడు. ఈ క్రమంలో స్పందించిన హెన్రీ నికోల్స్… ముందు నువ్వు ఫీల్డింగ్ చేయ్, ప‌రుగులు క‌ట్ట‌డి చేయ‌డంపై దృష్టి పెట్టు అంటూ కౌంటర్ ఇచ్చాడు.

Advertisement

Months After Mustafizur Rahman Controversy, 7 Bangladesh Players Register For IPL 2027 Auctionఐపీఎల్‌లోకి బంగ్లాదేశ్ క్రికెటర్లు రీ-ఎంట్రీ…బీసీసీఐ పెద్దలను తరిమికొట్టాలంటూ ట్రోలింగ్ ? 

మేం చాలా బాగానే ఆడుతున్నాం.. మిమ్మల్ని చిత్తుగా ఓడిస్తామంటూ జైస్వాల్ ( Yashasvi Jaiswal)  రివర్స్ ఎటాక్ చేశాడు. అవునా ? అంతలా ఆడితే 2024 లో మీ సొంత గడ్డపై మేం ఎలా టెస్ట్ సిరీస్ గెలిచామంటూ యశస్వి జైస్వాల్ పరువు తీశాడు హెన్రీ నికోల్స్. ఇక ఆ ఒక్క మాట అనడంతో స్లెడ్జింగ్ చేయబోయిన య‌శ‌స్వీ జైస్వాల్ నోరు మూసుకొని సైడ్ అయిపోయాడు. దీంతో టీమ్ ఇండియా పరువు పోయిందని సోషల్ మీడియాలో పోస్టులు కూడా వైరల్ అవుతుంది. ఇది చూసిన ఇండియ‌న్ ఫ్యాన్స్ కూడా జైస్వాల్ తీరుపై ఫైర్ అవుతున్నారు. ఒరేయ్ జైస్వాల్ నీకు బుర్ర ఉందా? స్లెడ్జింగ్ చేయ‌బోయి, టీమిండియా ప‌రువు తీసావ్ క‌ద‌రా అంటూ కౌంట‌ర్లు పేల్చుతున్నారు.

Advertisement

Fatima Sana Ahead Of Babar Azam? Ex-Pakistan Selector’s Explosive Verdict Sparks Debate : ఫాతిమా ప్రవాహంలో స్మృతి, హర్మన్ కొట్టుకుపోతారు..WPL వేలంలో సనా రూ.10 కోట్లు పలకడం పక్కా!

Related News

దేశం కంటే మీకు TRP, డబ్బులెక్కువయ్యాయా? పాకిస్తాన్ మ్యాచ్ ల‌పై గంభీర్ సీరియ‌స్‌

అంబానీ కోడలిగా RCB కో-ఓన‌ర్ అనన్య బిర్లా? రెండుసార్లు రిజెక్ట్ చేసిందా?

ఫీల్డింగ్ చేస్తూ టీ తాగిన ఆకాశ్ దీప్…ప‌చ్చి బుతూలు తిట్టిన గిల్

DRSపై వివాదం..బ‌య‌ట‌ప‌డ్డ గ్లెన్ ఫిలిప్స్, అంపైర్ తో గిల్ గొడ‌వ‌

పాకిస్తాన్ క్రికెట్‌లో జీరోలు తప్ప, హీరోలు ఒక్కడూ లేడు.. అందుకే మ్యాచ్‌లు ఎవడూ చూడటం లేదు

జాకబ్ బెథెల్ మాములోడు కాదు.. 2030 ఐపీఎల్ నాటికి రూ.150 కోట్లు కొల్లగొడతాడు

నవంబర్ 22న టీమిండియాకు జీవితాంతం గుర్తుండిపోయేలా ఓటమిని రుచి చూపిస్తాం

Big Stories

Advertisement
×