E-Paper
Advertisement

DRS in ipl 2023 : డీఆర్‌ఎస్ ఉపయోగించిన అంపైర్.. ఐపీఎల్‌లో తొలిసారి

DRS in ipl 2023 : డీఆర్‌ఎస్ ఉపయోగించిన అంపైర్.. ఐపీఎల్‌లో తొలిసారి
Advertisement
DRS in ipl 2023

DRS in ipl 2023 : అంపైర్లు డీఆర్ఎస్ వాడొచ్చా? కచ్చితంగా ఉపయోగించుకోవచ్చని అంపైర్ నితిన్ మీనన్ ప్రపంచానికి చాటి చెప్పాడు. బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉన్నప్పుడు ఇలా డీఆర్ఎస్ తీసుకొచ్చారు. నోబ్, ఇన్‌పిచ్, ఔట్ పిచ్ నుంచి అల్ట్రా ఎడ్జ్ వరకు అన్నీ చెక్ చేస్తారు. క్యాచ్, ఎల్బీడబ్ల్యూ వంటి వాటి కోసం కూడా అల్ట్రా ఎడ్జ్ వాడుకోవచ్చు. కాని, ఈ అవకాశాన్ని ఇప్పటి వరకు బౌలింగ్ టీమ్ లేదా, బ్యాటింగ్ చేస్తున్నవారు మాత్రమే ఉపయోగించుకున్నారు. కాని, హైదరాబాద్‌ వర్సెస్ ముంబైతో జరిగిన మ్యాచ్‌లో అంపైర్ ఈ డీఆర్ఎస్‌ను ఉపయోగించుకున్నారు.

ఓ కరెక్ట్ డెసిషన్ కోసం ఇలా డీఆర్ఎస్ వాడుకోవడంలో తప్పేం లేదు. కాని, ఏ సందర్భానికి ఉపయోగించుకున్నాడన్నదే ముఖ్యం. ఇన్నింగ్స్‌ మూడో ఓవర్‌లో అర్జున్‌ వేసిన నాలుగో బాల్..  త్రిపాఠి పక్క నుంచి లెగ్‌స్టంప్‌ అవతల నుంచి వెళ్లింది. అయితే అర్జున్‌ టెండూల్కర్‌తో పాటు కీపర్‌ ఇషాన్‌ కిషన్‌ క్యాచ్‌ఔట్‌ అంటూ అ‍ప్పీల్‌ చేశారు. కానీ అంపైర్‌ వైడ్‌ ఇచ్చాడు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కూడా రివ్యూ తీసుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో అర్జున్‌, ఇషాన్‌లు సైలెంట్‌ అయిపోయారు. ఏమైందో తెలియదు గానీ నితిన్‌ మీనన్‌ తొలిసారి అంపైర్‌ రివ్యూను ఉపయోగించాడు. అసలు అది వైడ్‌ బాల్‌ అవునా కాదా అనే డౌట్‌తో రివ్యూకు వెళ్లాడు.

Advertisement

ఒక వైడ్ బాల్‌కు డీఆర్ఎస్ కోరడం ఏంటని నెటిజన్లు తెగ విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ మాత్రం కూడా గమనించలేకపోయారా అని. అది నిజంగా వైడ్ బాల్ అయింది కాబట్టి విమర్శిస్తున్నారు గానీ.. ఒకవేళ అది ఔట్ అయి ఉంటే గనక.. కచ్చితంగా అంపైర్ నిర్ణయాన్ని మెచ్చుకునే వాళ్లు. అయినా.. డీఆర్ఎస్ ఆప్షన్ ఉన్నదే ఉపయోగించుకోడానికి. అలాంటిది, అంపైర్ నితిన్ నిర్ణయాన్ని తప్పుపట్టడం దేనికి?

Related News

ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డ్ లో కీలక బాధ్యత… కృతజ్ఞతలు తెలిపిన సుస్మిత కొణిదెల !

భర్తను అడ్డంగా బుక్ చేసిన యూట్యూబర్ నందు? విచారణలో కీలక విషయాలు వెల్లడి

Karthika Deepam 2 Serial Today Episode September 8th ‘కార్తీకదీపం 2’ సీరియల్‌: శివనారాయణ ఇంటికి వెళ్లిపోయిన సూరజ్  

Nindu Noorella Saavasam Serial Today Episode September 7th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను చంపేందుకు సాగర్ కి బయలుదేరిన మను

Ninnu kori Serial Today Episode September 7th ‘నిన్నుకోరి’ సీరియల్‌: ఇంట్లో నిజం చెప్పిన విరాట్ 

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Big Stories

Advertisement
×