E-Paper
Advertisement

Vinod Kambli: చిక్కుల్లో వినోద్ కాంబ్లీ.. ముంబైలో కేసు నమోదు

Vinod Kambli: చిక్కుల్లో వినోద్ కాంబ్లీ.. ముంబైలో కేసు నమోదు
Advertisement

Vinod Kambli: టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ మరోసారి చిక్కుల్లోపడ్డాడు. అతనిపై ముంబైలో కేసు నమోదైంది. మద్యం సేవించి తనను కొట్టడమే కాకుండా.. నోటికొచ్చినట్లు దుర్భాషలాడుతున్నాడని అతని భార్య ఆండ్రియా బాంద్రా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కాంబ్లీపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

శుక్రవారం కాంబ్లీ మద్యం తాగొచ్చి అతని భార్య ఆండ్రియాపై దాడి చేశాడు. దుర్భాషలాడుతూ కుకింగ్ పాన్‌ను విసరడంతో ఆండ్రియా తలకు బలమైన గాయమైంది. దీంతో ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స అనంతరం ఆండ్రియా బాంద్రా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కాంబ్లీపై ఫిర్యాదు చేసింది.

Advertisement

ఆండ్రియా ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 324, ఐపీసీ సెక్షన్ 504 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇంకా వినోద్ కాంబ్లీని అదుపులోకి తీసుకోలేదని పేర్కొన్నారు.

Tags

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 9th ‘కార్తీకదీపం2’ సీరియల్‌: రాజీ కోసం కార్తీక్ దగ్గరకు వెళ్లిన దక్షిణమూర్తి 

ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డ్ లో కీలక బాధ్యత… కృతజ్ఞతలు తెలిపిన సుస్మిత కొణిదెల !

భర్తను అడ్డంగా బుక్ చేసిన యూట్యూబర్ నందు? విచారణలో కీలక విషయాలు వెల్లడి

Karthika Deepam 2 Serial Today Episode September 8th ‘కార్తీకదీపం 2’ సీరియల్‌: శివనారాయణ ఇంటికి వెళ్లిపోయిన సూరజ్  

Nindu Noorella Saavasam Serial Today Episode September 7th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను చంపేందుకు సాగర్ కి బయలుదేరిన మను

Ninnu kori Serial Today Episode September 7th ‘నిన్నుకోరి’ సీరియల్‌: ఇంట్లో నిజం చెప్పిన విరాట్ 

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Big Stories

Advertisement
×