BigTV English

Watch : ఏంట్రా ఇది.. లాగులిప్పి క్రికెట్ ఆడుతున్నారు

Watch :  ఏంట్రా ఇది.. లాగులిప్పి క్రికెట్ ఆడుతున్నారు

Watch : సాధారణంగా క్రికెట్ (Cricket) లో రకరకాల సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఇక గల్లీ క్రికెట్ లో రకరకాలుగా క్రికెట్ ఆడుతుంటారు. ఈ మధ్య కాలంలో మనం చాలా వార్తలు విన్నాం. కొన్ని వీడియోలు వైరల్ గా మారిన విషయం తెలిసిందే. బౌలర్ తిప్పి తిప్పి.. రివర్స్ బంతి వేస్తే.. బౌల్డ్ కావడం.. రివర్స్ లో బ్యాటింగ్ చేసి ఫోర్, సిక్స్ బాదడం.. ఇలా రకరకాల వీడియోలు వైరల్ అయ్యాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ కి మంచి క్రేజ్ లభిస్తోంది. గతంలో క్రికెట్ ఆడని అమెరికా (America)  సైతం క్రికెట్ ఆడేందుకు ఆసక్తి చూపిస్తోంది. ఇందుకు కారణం గల్లీ క్రికెట్ అనే చెప్పాలి.


Also Read : Preity Zinta : ప్రీతి జింటా గొప్ప మనసు… ఇండియన్ ఆర్మీ కోసం షాకింగ్ నిర్ణయం

ముఖ్యంగా ఇండియాలో క్రికెట్ కి బాగా క్రేజ్ ఉంది. ఇండియాలో ఆడినట్టు ఏ దేశంలో కూడా గల్లీ క్రికెట్ ఆడరు. ప్రతీ రాష్ట్రంలో పంట పొలాల వద్ద.. గల్లీల వద్ద, చిన్న చిన్న మైదానాల్లో, స్కూళ్లలో, కాలేజీలలో ఇలా రకరకాలుగా క్రికెట్ ఆడుతుంటారు. కొందరూ పండుగ వేళలో చిన్న చిన్న గ్రామాల వారు టోర్నమెంట్స్ పెట్టి కూడా క్రికెట్ ఆడుతుంటారు. ఆ క్రికెట్ లో రకరకాల బంతులను వినియోగిస్తారు. కొందరూ రబ్బర్ బంతిని, కొందరూ టెన్నిస్, కొందరూ కార్క్.. మరికొందరూ గ్రేస్ బాల్ ని ఇలా రకరకాలుగా క్రికెట్ బంతిని ఉపయోగించి ఆడుతుంటారు. తాజాగా ఓ గల్లీ క్రికెటర్లు వింతగా క్రికెట్ ఆడటంతో అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


ఇలా గల్లీ క్రికెట్ ఆడటం.. అక్కడి నుంచి మండల స్థాయి.. డివిజన్ స్థాయి.. డిస్ట్రిక్ లేవల్ తో పాటు స్టేట్ లేవల్ లో ఫేమస్ అయిన వారు రంజీ మ్యాచ్ ల్లో.. రాణిస్తుంటారు. ఇలా ఐపీఎల్ కి అవకాశాలు రావడం.. ఐపీఎల్ లో రాణిస్తే.. అక్కడి నుంచి టీమ్ ఇండియా కి ఆడే అవకాశాలు వస్తుంటాయి. ఇక మరికొందరూ అండర్ -19, టీమిండియా (team India) ఏ ఇలా రకరకాల జట్లకు ఎంపిక అవుతుంటారు. వారందరూ తమ టాలెంట్లు నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ.. ఈ కుర్ర క్రికెటర్లు మాత్రం క్రికెట్ ని వింతగా ఆడారు. ఆ వింత ఏంటంటే…? బౌలింగ్ చేసుకుంటూ.. లాగ్ విప్పారు. అలాగే బ్యాటింగ్ చేసుకుంటూ లాగ్ విప్పి బ్యాటింగ్ చేశారు. మరీ అదేవిధంగా బంతిని క్యాచ్ పడుతూ కూడా లాగ్ విప్పి.. క్యాచ్ అందుకోవడం ఇప్పడు వింత గా అనిపించింది. ఈ వీడియో చూస్తే.. పక్కా నవ్వు రావాల్సిందే. అసలు క్రికెట్ ఇలా కూడా ఆడుతారా..? అనే ఫీలింగ్ కలుగుతుంది. ఈ వీడియో పై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. లాగులు విప్పి క్రికెట్ ఆడుడు ఏందిరా..? బాబు.. ఎదెక్కడి క్రికెట్ రా.. క్రికెట్ ని ఇలా కూడా ఆడుతారా..? అంటూ ఎవ్వరికీ తోచిన విధంగా వాళ్లు కామెంట్స్ చేస్తున్నారు.

?igsh=MTE5cHdvaGZ2MHF0dw==

Related News

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Gill – Abhishek : యువరాజ్ స్కూల్ లో ట్రైనింగ్.. నెంబర్ వన్ ర్యాంక్ లో గిల్, అభిషేక్

KL Rahul: ఇంగ్లాండ్ ప్లేయర్లకు యముడిలా మారిన kl రాహుల్.. ఔట్ చేస్తే గాయాలే

Rishabh Pant : రిషబ్ పంత్ గొప్పోడయ్యా.. కష్టాల్లో ఉన్న ఓ లేడీకి.. ఆ గుండె బతకాలి

Dhoni on Virat : కోహ్లీ పెద్ద జోకర్.. ధోని హాట్ కామెంట్స్ వైరల్!

Big Stories

×