E-Paper
Advertisement

నువ్వు ఇంకా పిల్లబచ్చావే, పక్కకెళ్ళి ఆడుకో…యశస్వి జైస్వాల్ పరువు తీసిన బ్యాటింగ్ కోచ్

నువ్వు ఇంకా పిల్లబచ్చావే, పక్కకెళ్ళి ఆడుకో…యశస్వి జైస్వాల్ పరువు తీసిన బ్యాటింగ్ కోచ్
Advertisement

Sitanshu Kotak On Jaiswal: టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య ఇవాల్టి నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఇలాంటి తరుణంలో, ఈ సిరీస్ కు సెలెక్ట్ అయిన యశస్వి జైష్వాల్ పరువు తీశాడు టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటాక్. నువ్వు ఇంకా పిల్ల బచ్చావే… ఇప్పుడే టీం ఇండియాలోకి నీకు ఎంట్రీ ఇవ్వడం కుదరదు…. వెళ్లి ప్రాక్టీస్ చేసుకో అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. మొదటి వన్డే నేపథ్యంలో మీకు రెస్ట్ ఇస్తున్నామని యశస్వి జైస్వాల్ పై హాట్ కామెంట్స్ చేశారు. ఇవాళ జరిగే మ్యాచ్ నేపథ్యంలో రోహిత్ శర్మ అలాగే గిల్ ఇద్దరు ఓపెనర్లుగా దిగుతారని బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటాక్ స్పష్టం చేశారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

యశస్వి జైస్వాల్ కు ఇప్పట్లో టీమ్ ఇండియాలో ఛాన్స్ రాదు

వెస్టిండీస్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య ఇవాల్టి నుంచి ప్రారంభం కాబోయే వన్డే సిరీస్ కోసం యశస్వి జైష్వాల్ ను బిసిసిఐ సెలక్షన్ కమిటీ తీసుకుంది. దీంతో ఈ సిరీస్ లో యశస్వి జైస్వాల్ ఓపెనర్ గా బరిలోకి దిగుతాడని అందరూ అంచనా వేశారు. కానీ చివరి నిమిషంలో అతడికి షాక్ తగిలింది. యశస్వి జైస్వాల్ కు ప్రస్తుతం టీమిండియాలో అవకాశం ఏ లేదని బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటాక్ స్పష్టం చేశారు.

Advertisement

Japan Kusuda-Nairn targets Vaibhav Sooryavanshi : రాసి పెట్టుకోండి..వైభవ్ ను డకౌట్ చేస్తాం..జపాన్ బౌలర్ హెచ్చరికలు 

యశస్వి జైష్వాల్ ఇంకా హార్డ్ వర్క్ చేయాలి.. మెరుగైన పరుగులు రాబట్టాలి.. అందరి దృష్టిని తన వైపు లాక్కోవాలి.. అప్పుడే టీమిండియాలో ఛాన్స్ వస్తుందని తెలిపారు. ఇక టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య ఇవాళ జరిగే తొలి వన్డే సందర్భంగా రోహిత్ శర్మ అలాగే గిల్ ఇద్దరు ఓపెనర్లుగా దిగుతారని ఆయన హింట్ ఇచ్చారు. యశస్వి జైస్వాల్ ఓపెనర్ గా బరిలోకి దిగుతాడనే ప్రచారానికి పుల్ స్టాప్ పెట్టారు. విరాట్ కోహ్లీ ఎప్పటిలాగానే మూడవ స్థానంలో బరిలోకి దిగుతాడని తెలిపారు. దీంతో వివాదాలకు బ్రేక్ పడింది.

విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఆర్డర్ పై గందరగోళం

Advertisement

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఆర్డర్ పై తీవ్ర గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్ అలాగే రోహిత్ శర్మ బరిలోకి దిగుతారని నిన్నటి వరకు ప్రచారం సాగింది. మూడవ స్థానంలో గిల్ బరిలోకి దిగుతాడని అన్నారు. విరాట్ కోహ్లీని నాలుగో స్థానంలో ఆడేస్తారని ప్రచారం సాగింది. దీనిపై విరాట్ కోహ్లీ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ప్రచారం సాగింది. అయితే లేటెస్ట్ గా యశస్వి జైస్వాల్ ఆడడం లేదని… గిల్, రోహిత్ శర్మ ఓపెనర్లుగా బరిలోకి దిగుతారని బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటాక్ స్పష్టం చేయడంతో వివాదం సద్దుమణిగింది.

Ajit Agarkar opposed Jasprit Bumrah as India captain in 2023: అజిత్ అగర్కార్ పెద్ద దుర్మార్గుడు..బుమ్రాను కూడా కెప్టెన్ కాకుండా అడ్డుకున్నాడు ! Tanveer Ahmed On Ind vs JPN

Related News

టీమిండియా క్రికెటర్లంద‌రూ కామాంధులే..అర్ధ‌రాత్రుళ్లు మెసేజులు చేసి వేధిస్తున్నారు !

ఏషియన్ గేమ్స్ లో ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ రద్దు…విజేత ఎవ‌రంటే?

బుమ్రా బౌలింగ్ లో ఈ సారి ఫర్హాన్ 6 బంతుల్లో 6 సిక్సర్లు కొడతాడు

వివాదంలో బంగ్లాదేశ్ కెప్టెన్…కింద పడ్డ పాకిస్తాన్ జెండానుపైకి లేపి మరీ

టీమిండియా జోలికి వెళ్లొద్దు…మగాడివైతే ఆఫ్ఘానిస్తాన్ లాంటి వాటిని ఓడించు

టీమిండియాకు నువ్వు పనికిరావు..వెళ్లి ఐపీఎల్ ఆడుకోరా !

టీమిండియాతో అంత ఈజీ కాదు…ఆ జోడిని ఆపకపోతే పాకిస్తాన్‌కు దూల తీరిపోవడం ఖాయం

Big Stories

Advertisement
×